E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలును మోసం చేసిన మనోజ్ .. బాలు దెబ్బకు షాక్.. ప్రభావతికి డబ్బులు ఇచ్చిన రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: బాలును మోసం చేసిన మనోజ్ .. బాలు దెబ్బకు షాక్.. ప్రభావతికి డబ్బులు ఇచ్చిన రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 7th: వీడియో నీ ఫోటోషూట్లని చేస్తూ ఉండగా సడన్గా ప్రభావతి మనోజ్ రోహిణి ఇంటికి వస్తారు.. వీడు చూడమ్మా ఒక అమ్మాయిని ఏకంగా ఇంటికి తీసుకొని వచ్చాడు అని మనోజ్ అనగానే ప్రభావతి కేకలు వేస్తుంది. పిచ్చిదానికి నువ్వు అన్యాయం చేయాలని చూస్తావా.. వేరే అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తావా నీకు ఎంత ధైర్యంరా మీనాకు అన్యాయం చేయాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను అని అంటుంది.. అసలు ఈమెన ఎక్కడికి చచ్చింది అని ఫోన్ చేయగానే ఇక్కడే చచ్చాను అత్తయ్య అని మీనా వెనక్కి తిరగగానే ప్రభావతి షాక్ అవుతుంది..

మనోజ్ కు బంఫర్ ఆఫర్…

మనోజ్ కు ఆ ముంబై ముఖేష్ ఫోన్ చేసి ఫోన్ చేసి మన మెటీరియల్స్ కి ఆడ్ షూట్ చేస్తే బాగుంటుంది. మన ప్రమోషన్స్ మనమే చేసుకోవాలి అని అంటాడు. మనవాళ్లు అంటే చాలా ఖర్చవుతుంది ఏమో కదా అని మనోజ్ అంటాడు. కానీ ఆయన మీ ఇంట్లో వాళ్ళు నటిస్తేనే బాగుంటుంది నాచురల్ గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి 50,000 ఇస్తామని చెప్పండి అని అంటాడు. మనోజ్ రోహిణి మాత్రం వాళ్లకి 25000 ఇద్దాము అని అనుకున్నా కూడా మనోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు.. నాకు తగ్గ మొగుడే వచ్చాడు అని రోహిణి తగ ఫీల్ అయిపోతూ ఉంటుంది.

బాలు దెబ్బకు మనోజ్ అవుట్..

Advertisement

మనోజు అందర్నీ సమావేశం ఏర్పాటు చేసి మీరు ఫ్యాట్ షూట్ గురించి ముకేశ్ చెప్పిన విషయాన్ని అందరికీ చెప్తాడు. ఈ యాడ్షూట్ చేస్తే మనం మన బిజినెస్ ఇంకాస్త పెంచుకోవచ్చు అని మీ మనోజ్ అంటాడు. మీ అందరికీ యాక్టింగ్ వచ్చు కదా అని ఎంత అన్నా సరే.. ప్రభావతి మాత్రం నాకు అసలు యాక్టింగ్ రాదు అని అంటుంది. బాలు అన్న మాటలకి మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే మీనా బాలు ఇద్దరు కూడా తమ నటన గురించి ఏవేవో మాట్లాడతారు తర్వాత ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా షాకిస్తారు..

ప్రభావతికి షాకిచ్చిన మీనా..

మీరందరూ మంచి వల్లే కదా.. మంచిగా నటించండి అని అన్న రోహిణి మాట విని మీనా అలాగే అంటుంది. అయితే మీరందరూ ఓకే కానీ నేనెందుకు మా వయసు తగ్గట్లు మేము అలాంటివి ఎలా చేస్తాము అని సత్యం అంటాడు. మీరు కూడా ఉండాలంట నాన్న అన్ని వయసుల వాళ్ళకి ఫర్నిచర్స్ గురించి చెప్పాలంటే నానా అని మనోజ్ అనగానే ప్రభావతి నాకు అసలే నటన కూడా రాదు అని అంటాడు. మీ కొడుకు 40 లక్షలు కొట్టేసినప్పుడు కూడా మీరు బాగా నటించారు. మీ కోడలుతో కలిసి ఇంటిని తాకట్టు పెట్టినప్పుడు కూడా మీరు బాగానే నటించారు.. అంతేకాదు నా నగలను ఎత్తుకొని వెళ్ళితే ఏమి తెలియనట్లు నన్ను అన్నారు. అవునా నిజమా అని ప్రభావతికి మీనా షాకిస్తుంది.

ప్రభావతికి డబ్బులిచ్చిన మనోజ్..

Advertisement

ప్రభావతి గదిలోకి వెళ్లి తాను నటించబోతున్నానని చాలా హ్యాపీగా ఉంటుంది.. లోపలికి వచ్చిన మనోజ్ నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్న అంటాడు. మళ్ళీ ఏం పని చేశావ్ రా.. ఏదైన కొట్టేశావా అని ప్రభావతి అడుగుతుంది. ఎప్పుడు షాప్ లేనా సర్ప్రైజ్లు ఇవ్వనా ఏంటి అని మనోజ్ అంటాడు. నీకు ఇదిగో పదివేలు అని ఇవ్వగానే ప్రభావతి ఏంట్రా 10000 ఇచ్చావు నీకు ముఖేష్ ఇవ్వలేదు అన్నావు కదా..నీకు ఎలా ఇచ్చారు అని అడుగుతుంది. ఆయన ఇవ్వలేదు నేను నీకోసం ప్రేమగా ఇస్తున్నాను అమ్మ ఇది నీకు ఈరోజు రెమినరేషన్ అనుకో కానీ మనోజ్ అనగానే ప్రభావతి నా కొడుకు ఎంత మంచివాడు అని తెగ మురిసిపోతుంది. యాడికోసమని అందరూ షో రూమ్ కి వస్తారు..

ముక్కోటి ముకేష్ దెబ్బకు షాక్..

షాప్ కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మనోజ్ ఎలా చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనోజ్ మాత్రం బాలు ఎలా చేస్తాడని చూస్తూ ఉంటాడు. డైరెక్టర్ ముక్కోటి ముఖేష్ అక్కడికి వచ్చి అందరికీ దిమ్ము తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.. అతని చూసిన అందరూ కూడా వీడేంటి తేడాగా ఉన్నారు అని అనుకుంటారు.. టార్చర్ చూసి మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. అయితే మొత్తానికి తన వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా ఆడ్ని పూర్తి చేయాలని మనవి చెప్పగానే అందరూ ఒకే అనుకుంటారు. అందరు జంటలతో అతను చేసే యాడ్ ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అయితే బాలుకు మాత్రం ఆ డైరెక్టర్ చేసేది నచ్చక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తనకి బాలు మీనా కంట్రోల్ చేయడంతో తగ్గి ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏమవుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : పెళ్లి పెద్దగా మారిన నారాయణ.. పెళ్లి చూపులకు మహా ప్లాన్.. మాధవ్ కు దిమ్మతిరిగే షాక్..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×