E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి రచ్చ రచ్చ.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాకు దొరికిన సుమతి..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి రచ్చ రచ్చ.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాకు దొరికిన సుమతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 18th :బాలు సుమతి అరుణ్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ కస్టమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. సుమతి బాలు వచ్చాడన్న సంగతిని గమనించకుండా ఉంటుంది. అటు బాలు కూడా అరుంధతి మాట్లాడుతుంది అని చూడకుండా కస్టమర్ తో మాట్లాడుతూ ఉంటాడు.. బాలు కస్టమర్ ను ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉండగా సుమతి అలాగే అరుణ్ కూడా అదే దారి నుంచి వెళ్ళిపోతారు.. మరి సుమతి అరుణ్ణి బాలు చూస్తాడా లేదా అన్నది ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. బాలు చేసిన పనికి మీనా కూడా అటు సీరియస్ గానే ఉంటుంది..

శృతి దెబ్బకు రోహిణి షాక్..

శృతి ఏదో మాడువాసన వస్తుంది అని వంటగదిలోకి వస్తుంది. రోహిణి నీ వంట నువ్వే చేసుకోవాలని అత్తయ్య చెప్పింది అందుకే నేను వంట చేసుకుంటున్నాను అని మీనా తో చెబుతూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన రోహిణి ఏంది అని అడుగుతుంది. అయితే సుతి మాట్లాడుతూ ఉండగా రోహిణి ఎందుకు నన్ను ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావు అని అంటుంది. నువ్వు నీ పని చేసుకో నేను నా పని చేసుకుంటాను అని ఎంత చెప్తున్నా సరే శృతి మాత్రం వినకుండా రోహిణి పై కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. రోహిణి ఏదో దాస్తుంది అని శృతికి అనుమానం ఉంటుంది. ఇక మీనా కి కూడా అవును ఏదో అనుమానంగానే ఉంది అని అంటుంది.

ప్రభావతికి షాక్..

Advertisement

ప్రభావతి రోహిణి వెళ్లడానికి మొదట ఒప్పుకోకపోయినా కూడా శృతి చెప్పింది అని ఒప్పుకుంటుంది. అయితే శ్రుతి అన్న మాటలు విన్న ప్రభావతి ఎలాగైనా సరే ఇవాళ తనని బయటకు పంపించి చివరికి మళ్ళీ ఇబ్బందులు తెచ్చుకోవాలి అని ఆలోచించి మరి తనని పంపిస్తుంది. అయితే ప్రభావతి ఎలాగైనా సరే దీన్ని నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనుకుంటుంది. ఇక శృతి వాళ్ళందరు చెప్పడంతో వెళ్లడానికి ఒప్పుకుంటుంది ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఐ ఏటీఎం కార్డుని తీసుకుని తలతో పెట్టుకుంటుంది నీ దగ్గర వచ్చిన డబ్బులు నాకే వేయాలి వేరే ఎలా ఖర్చు పెట్టినా నేను ఊరుకోను అని అంటుంది. ప్రభావతి శృతి మాట విని తనని మేకప్ వేయడానికి పంపించేస్తుంది. ఆ మాట వినగానే మొదట సంతోషించిన రోహిణి శృతిని దీనికి కారణమని ఎంత చెప్తున్నా సరే అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.. ఏది ఏమైనా కూడా అత్తయ్య గారు నా మీద కోపం తగ్గించుకున్నారు కాస్తయినా అని అనుకుంటుంది. కానీ రోహిణి సాయంత్రం ఇంటికి రాగానే తన ఏటీఎం కార్డును తీసుకొని తన దగ్గరే పెట్టుకుంటుంది అది చూసిన బాలు మీనా ఇదేంటండి గోరమని అనుకుంటారు.

సుమతి ప్రేమ కథ ఓపెన్..

సుమతి అరుణ్ బండి మీద నుంచి దిగడం చూసినా మీనా ఎవరు ఇతను ఎవరు బండిమీద నుంచి దిగుతుంది అని అనుకుంటుంది. ఇకనుంచి నేనే వెళ్తాను అని సుమతి బండిని పక్కన వెళ్ళమని చెప్తుంది. అయితే మీనా ఎవరితో సుమతి వస్తుంది కొంపతీసి అతని ప్రేమిస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. సుమతి ఎవరితోనో వచ్చింది తెలుసుకోవాలి అని లోపలికి వెళ్లి అడగాలని అనుకుంటుంది. సుమతి ఇంట్లోకి అలా అడుగు పెట్టగానే పార్వతి భోజనం చేయలేదు కదా అమ్మ నువ్వు భోజనం చేయని అంటుంది అప్పుడే మీనా కూడా లోపలికి రావడంతో పార్వతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అక్క వచ్చింది కదమ్మా అక్కకు కాఫీ పెట్టి ఊరు నేను వెళ్ళిపోతున్నాను నాకు కొంచెం పని ఉంది అని మీనా వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది.

మీనాకు నిజం చెప్పిన సుమతి..

Advertisement

ఇందాక నువ్వు ఒక వ్యక్తి బండి మీద నుంచి దిగడం నేను చూసాను ఎవరు ఆ వ్యక్తి అని నే అడుగుతుంది.. నేను ఆ వ్యక్తి గురించి చెప్పాలని అనుకున్నాను అక్క కానీ నువ్వే అడగడంతో నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అతని నేను ఇష్టపడుతున్నాను. అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని అనుకున్నాను కానీ కుదరలేదు అని సుమతి అనగానే మన పరిస్థితి ఏంటి నువ్వు చేసేదేంటి అని మీ నా క్లాస్ పీకుతుంది.. అతని ఎవరు ఏంటో తెలుసుకోకుండా పెళ్లి అనేది చేసుకోవడం ఇప్పట్లో కుదరదు అని మీనా చెప్పడంతో సరే అక్క మీరు ఎప్పుడంటే అప్పుడే అని సుమతి అంటుంది.. మొత్తానికి సుమతి లవ్ స్టోరీ మీనా దగ్గర రేగులవడంతో అందరూ కూడా ఆడియన్స్ షాక్ అవుతారు..

గొడవపడ్డ బాలు…

తర్వాత రోజు రోహిణి చేసిన పనికి డబ్బులు వస్తాయి కదా అవి నేను తీసుకుంటాను అని ప్రభావతి చెప్పగానే.. ముందు రోహిణి కాస్త షాక్ అయినా కూడా ఆ తర్వాత మాత్రం వాళ్లకి తెలియకుండా అంటారు. రాత్రి అందరూ కూడా ప్రభావిత దగ్గరికి వెళ్లి ఏంటి? నువ్వు చేసిన పని అమ్మాయి ఏటీఎం తీసుకుంటావా? అది తన కష్టం తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటుంది కదా అని ఎంతగా చెప్తున్నా సరే అసలు వినకుండా దానికి ఎక్కువగా నెత్తిన పెట్టుకుంటే మన నెత్తినెక్కి కూర్చుంటుంది అని ప్రభావతి చెప్తుంది ఇక తల్లి ఏం చెప్తే మనోజ్ కూడా తల ఆడిస్తూ ఉంటాడు.. ఇక శృతి మీరే గ్రేట్ అంటూ ప్రతిసారి అనడంతో ఇక ఈవిడ ఈ జన్మకి మారదు అని బాలు వాళ్ళు అనుకుంటారు. ఇక తర్వాత మనోజ్ కి ఎంత చెప్పినా సరే అమ్మ ఏం చెప్తే అదే వేదమని చెప్పడంతో అందరూ వీరు ఒక మూర్ఖుడు వీడు.. మారడు అంటూ కామెంట్లతో రచ్చ చేస్తారు.

రోహిణిని ఏడపించిన మనోజ్..

రోహిణి గదిలో కూర్చుని బాధపడిపోతూ ఉంటుంది. అక్కడికొచ్చిన మనోజ్ ఎందుకు బాధపడుతున్నావు తిన్నావా అని అడుగుతాడు. తిన్నావా అని అలా మాట్లాడుతున్నావేంటి? నేనంటే నీకు అసలు ఇష్టం లేదా లేకపోతే ఇన్ని రోజులు ఉన్నాయి ఇష్టం ఎటు పోయింది అని అడుగుతుంది.. మనోజ్ మాత్రం నువ్వు చేసిన పనికి నేను చాలా బాధపడి పోతున్నాను నువ్వు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు అని అంటాడు ఆ మాట వినదు అనే రోహిణి ఇంకాస్త కన్నీళ్లు పెట్టుకుంటుంది. రోహిణి పనికి ప్రతిఫలం దక్కకుండానే అమ్మ తీసేసుకుంది అని అందరూ బాధపడిపోతూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ.. అయ్యో అడ్డంగా ఇరుక్కున్న ధీరజ్.. భద్ర ప్లాన్ సక్సెస్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×