E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై అనుమానం.. బాలుకు నిజం తెలుస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై అనుమానం.. బాలుకు నిజం తెలుస్తుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 22nd : అమ్మ షో రూమ్ కి ఒక పెద్ద ఆఫర్ వచ్చిందమ్మా అతని రోహిణి ఉంటేనే కొనుక్కుంటాను అని అంటున్నాడు రోజు నేను తీసుకెళ్లనమ్మా అని మనోజ్ అడుగుతాడు. దాన్ని తీసుకుని వెళ్తే మొత్తం మింగేస్తుంది రా అని రోహిణి కి వెళ్లడానికి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడుతుంది. ప్రభావతి. కానీ ఇదొక్కటే ఆర్డర్ కదమ్మా ఒకసారి తీసుకొని వెళ్లి ఆ అయిపోయిన తర్వాత మళ్లీ షాప్ కి రానివ్వకుండా చేయొచ్చు అని అంటాడు. అప్పుడే రోహిణి ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మతో అన్ని చెప్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని ప్రభావతి నిజం చెప్తుంది కానీ నాకు ఏదో తేడాగా ఉందని బాలు అంటాడు.

రోహిణి ప్లాన్ సక్సెస్..

రోహిణి మనోజ్ తో మాట్లాడడానికి షో రూమ్ కి వెళ్ళాలి అత్తయ్యని ఎలాగైనా సరే మార్చేసి తీసుకుని వెళ్లాలి అని అనుకుంటుంది. కానీ తన ప్లాన్లు ఏవి వర్కౌట్ కావడం లేదు అని ఈసారి పెద్ద ప్లానే వేస్తుంది. తన మనిషిని పంపించి షాప్ లో ఫర్నిచర్స్ నీ కొనేలా చేయాలని అతిపెద్ద డీల్ ని తీసుకొచ్చాను అని అనుకుంటుంది. ఆ మాటని ప్రభావతికి చెప్పిన తర్వాత కాసేపు ఒప్పుకోదు కానీ ఆ తర్వాత షాప్ కోసం అని అనగానే మనతో రోహిణి పంపించేందుకు ఒప్పుకుంటాడు. మొత్తానికి రోహిణి ప్లాను గ్రాండ్ గా సక్సెస్ అవుతుంది. మనోజ్ తో కలిసి షో రూమ్ కి ఎన్ని వెళ్ళిపోతుంది రోహిణి..

బాలుకు నిజం చెప్పిన రాజన్న..

Advertisement

బాలు, మీనా అని తీసుకుని తన ఫ్రెండ్ ని కలవాలి అని వెళ్తారు.. తన ఫ్రెండు ఫోన్ చేశాడు ఇంకా రాలేదేంటి అని మీన అంటుంది.. అయితే అతను ఆటో కి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడేమో అని బాలు అనగానే అప్పుడే అక్కడికి పెద్ద కారులో తన ఫ్రెండ్ రాజేష్ వస్తాడు. అరె రాజుగా నువ్వు డబ్బులు లేవని అనుకుంటే ఇలా కార్లో దిగావ్ ఏంట్రా ఇంత సంపాదించవని బాలు అడుగుతాడు.. ఇవన్నీ అద్దెకు తెచ్చినవి రా.. కేవలం వీటిని ఒక నాటకం కోసం తీసుకెళ్తున్నాను అని నిజం చెప్తాడు. అయితే అదేదో ఫర్నిచర్ షాప్లో నాటకం ఆడడానికి వెళ్తున్నాను అని షాప్ పేరు చెప్పగానే బాలు మీనాలకి అనుమానం వస్తుంది.. వెంటనే ఆ షాప్ కు వెళ్లి మనోజ్ ని మరోసారి మోసపోనివ్వకుండా కాపాడాలి అని అనుకుంటాడు..

రోహిణి మళ్లీ మోసం చేసిందా..?

ఇక రోహిణి షాపులోకి వెళ్ళగానే మళ్లీ నేను షాప్ లోకి వచ్చేసాను అమ్మ కొడుకులిద్దరూ నన్ను రానివ్వకుండా చేయాలి అనుకున్నారు. కానీ నేను అనుకుంటే ఏదీ సాధించింది ఉండదు అని ఆలోచిస్తూ సంతోషంగా షాప్ లోకి అడుగుపెడుతుంది రోహిణి. ఇక మనోజ్తో మాటలు కలిపే ప్రయత్నం చేస్తుంది. మనోజ్ ని మంచిగా చేసుకోవాలి అని అనుకుంటుంది కానీ మనోజ్ రోహిణి నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. మనోజ్ ని చూసిన రోహిణి నా ప్లాన్ సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది మళ్లీ నేను మనోజ్ లైఫ్ లోకి వెళ్లి పోతాను అని చాలా సంతోషంగా ఉంటుంది ఇక మనోజ్ కూడా రోహిణి నా కోసం చాలా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు.

రోహిణి ప్లాన్ రివర్స్..

Advertisement

రోహిణి షాప్ లోకి వెళ్లి అలా ఉండగానే అక్కడికి తను అరేంజ్ చేసిన మనిషి వస్తాడు వచ్చి రోహిణి గారి వల్లే నేను ఇంత పెద్ద డీల్ కి ఓకే చెప్పాను అని అంటాడు. ఇక మనోజ్ కూడా మీరు రోహిణి తీసుకురమ్మన్నారు కాబట్టి తీసుకొచ్చాను అని అంటాడు ఇక ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. అయితే రోహిణి ప్లాను ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యింది అనుకునే లోపల బాలు వచ్చే దాన్ని బోల్తా కొట్టేలా చేస్తాడు. అసలు ఏం జరిగింది ? ఎందుకు మీరిద్దరు వచ్చారు ఏమైంది అని మనోజ్ కంగారుపడుతూ అడుగుతాడు నీ భార్య నుంచి మరోసారి నువ్వు మోసపోకుండా ఉండాలని నేను కాపాడడానికి మేము వచ్చాము అని బాలు అంటాడు.

మనోజ్ కు దిమ్మతిరిగే షాక్..

రోహిణి కోసమే ఇతను వచ్చాడు ఇది పెద్ద ఆర్డర్ నువ్వు వెళ్ళు ఇకనుంచి అనగానే.. రోహిణి మీరెందుకు మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలని చూసినా కూడా వచ్చి చెడగొడుతూ ఉంటారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంది. అయితే మనం వెళ్దాం పదండి ఎందుకు మనం వాళ్ళని కాపాడాలి అని నేను అంటుంది. మేం వెళ్తాం కానీ ఈ అగ్రిమెంట్ ని వాడిని చదవమని చెప్పండి అని బాలు అనగానే తన ఫ్రెండు రాజు ఏ బి సి అంటూ చదవడంతో మనోజ్ ఒక్క సరిగా షాక్ అవుతాడు. ఏంట్రా ఏ బి సి అని చదువుతున్నావు అని అనగానే అవును సార్ మీరేంటి అగ్రిమెంట్ చదవాలి అంటే ఏ బి సి అంటున్నారు అని మనోజ్ అంటాడు.. వాడికి ఏ బీసీలు తప్ప ఏమి రావు అందుకే వాడు అలా చదివాడు అని బాలు అనగానే అతను నిజమే అని ఒప్పుకుంటాడు.

అయ్యో.. మనోజ్..

ఆ మాట వినగానే మనోజ్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. నీ పెళ్ళాం నిన్ను మరోసారి మోసం చేసింది రా అని బాలు అనగానే మనోజ్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక బాలు మనోజ్ కి నీళ్లు ఇచ్చి లేపగానే రోహిణి మనోజ్ అంటు దగ్గరికి వస్తుంది. రోహిణి మనోజ్ ని పట్టుకు పోతుంటే మనోజ్ నువ్వు నా దగ్గరికి రావద్దు అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : మామ, అల్లుడ్లు కలిసిపోయారు.. చక్రీ పై మహా ప్రేమ.. కేశవకు నిజం తెలుస్తుందా..?

Related News

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Big Stories

Advertisement
×