Gundeninda GudiGantalu Today episode August 28th : సుమతి ఉదయం లేచిన తర్వాత తన తల్లిని తీసుకొని అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అక్కడ వాళ్ళ అమ్మతో మాట్లాడిన తీరు. పార్వతి అరుణ్ కి కృతజ్ఞతలు కూడా తెలుపుతుంది. పార్వతీ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోవద్దు అని అరుణ్తో అనడంతో నేనేమి చేయలేదండి నా డ్యూటీ నేను చేశాను అని అంటాడు.. సుమతి మీ గురించి చెప్పింది బాబు మీరు నిజంగా లేకపోతే నా కొడుకు వచ్చే వాడే కాదు అంటూ పార్వతి తనకి కృతజ్ఞతలు తెలుపుతుంది.. ఇక అరుణ్ వాళ్ళ అమ్మ సుమతి పై కేర్ తీసుకోవడంతో పార్వతికి అనుమానం వస్తుంది.. ఇక మీ నాకు మళ్ళీ కొత్త కాంట్రాక్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కూడా చింతామణిని ఓడించి తను నెంబర్ వన్ గా నిలబడాలి అని అనుకుంటుంది..
డెకరేషన్ల కోసమని చింతామణి మీనాతో అవమానించడం మాట్లాడుతుంది.. అక్కడ ఉన్నవాళ్లు డెకరేషన్ నచ్చడంతో పాటుగా ఐదు లక్షల ముందుగానే డిపాజిట్ చేయాలని చెప్పడంతో చింతామణి నేను ఐదు నిమిషాల్లో ఆ డబ్బుల్ని కడతాను అని అంటుంది. కానీ అక్కడున్న ఆ మేనేజర్స్ మాత్రం డబ్బులు కట్టడంతో పాటుగా డెకరేషన్ లు కూడా బాగా నచ్చలేని చెప్తారు. ఇక అలాగే నేను మూడు రోజుల్లోనే డబ్బులు కట్టేస్తాను అని మీనా అంటుంది. దానికి చింతామణి కూడా నేను కూడా కట్టేస్తాను అని అంటుంది. ఐదు లక్షలు కట్టాలంటే మామూలు విషం కాదు నీ చేతకాదు కచ్చితంగా నేనే కట్టే చూపిస్తాను అని చింతామణి, మీనాతో అంటుంది. అటు చింతామణి నేను కూడా కడతాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది..
బాలు కి ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని మీనా అనుకుంటుంది.. నేను ఎలాగైనా సరే ఈ ఐదు లక్షలు కట్టి ఆ ఆర్డర్ ని పూర్తి చేయాలి అని నేను అనుకుంటుంది. అయితే బాలుకి విషయం చెప్పి డబ్బులు ఎలాగైనా తీసుకోవాలి అని అనుకుంటుంది. బయట ఉన్న బాలు దగ్గరికి వెళ్లిన మీన 5 వేలు కోసం కాళ్లు చేతులు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఐదు లక్షలు అనగానే షాక్ అవుతాడేమో అని అనుకుంటుంది మీనా.. ఏంటి మీనా ఏదో అడగాలని నా దగ్గరకు వచ్చావు. అయితే ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని మీనాని బాలు అడుగుతాడు. నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది అండి దానికి ఐదు లక్షలు ముందుగా డిపాజిట్ చేయాలట ఐదు లక్షలని ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నాను అని మీనా అంటుంది. ఆ మాట వినగానే బాలు 5000 కోసం కాళ్లు చేతులు పట్టుకున్నాను. అలాంటిది ఇప్పుడు నీకు 5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మీనా సరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఆలోచిద్దామని బాలు అంటాడు.
అందరిని రమ్మని బాలు కేకలు వేసి పిలుస్తాడు. ఏమైందిరా ఎందుకు అంతగా చెవి కోసమే మేకలా కారుస్తున్నావు అని ప్రభావతి అరుస్తూ కిందకు వస్తుంది.. మీనా కి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది.. అయితే దానికి ముందుగా ఐదు లక్షలు కట్టాలి అని చెప్పగానే అనుకున్నాను ఆ ఐదు లక్షలు కట్టాలని అనుకుంటున్నారు కదా అని ప్రభావతి అంటుంది. ఇల్లు తాకట్టు పెట్టడానికా అయితే నేను అసలు ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది.. మాట వినగానే బాలు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.. ఎందుకు మీరు ఇలా అడ్డుపడుతున్నారు.. చెప్పకుండా ఇంటిని తాకట్టు పెట్టినప్పుడు మీకు మేం గుర్తుకు రాలేదంటూ బాలు ప్రభావతికి మాటకు మాట సమాధానం చెబుతూ ఉంటాడు. అయితే మనోజ్ మీనా డబ్బులు ఇవ్వద్దు అని చెప్పడంతో బాలు మనోజ్ పరువు తీసేలా తన గుట్టు మొత్తాన్ని బయటపెడతాడు… మనోజ్ అన్న మాట వింటే చాలు బాలు శివంగిలాగా రెచ్చిపోతాడు..
రోహిణి మాటలకు సపోర్ట్ చేయకుండా తనని గొప్ప మాటకి ఒక్కోలాగా పంచులు వేస్తూ తిడుతూనే ఉంటుంది. శృతి మాటలు విన్న అందరూ కూడా మౌనంగా ఉండిపోతారు. నేను మీనా సహాయం చేస్తాను, నా నగలను మీనా ఇస్తానని ఎంత చెప్పిన సరే మీనా మాత్రం నాకు ఎవరిది సహాయం వద్దు అని అంటుంది.. అటు రోహిణి మాట్లాడే ముందే సత్యం నీ సలహా ఏమి అవసరం లేదమ్మా అని అనగానే రోహిణి నోరు మూసుకుంటుంది.. శృతి మనోజ్ కి రోహిణికి అలాగే ప్రభావతికి ముగ్గురికి కలిపి మరి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ షాక్ ఇస్తుంది..
ఇంటి నీ అమ్మాల్సిన అవసరం మాకు లేదు.. తాకట్టు పెట్టాలన్న ఆలోచన మాకు లేదు అని బాలు అంటాడు.. మరి పాలు ఎలా డబ్బులని కడతారు అని అందరూ అనుకుంటారు. అప్పుడే సత్యం ఎలారా డబ్బులు ఏం చేసి కడతావు. నేను నాకు తెలిసిన వాళ్ళని అడిగి చూస్తాను అని సత్యం అంటాడు.. కానీ బాలు మాత్రం నానమ్మ పొలం ఉంది కదా దాన్ని తాకట్టు పెట్టి, డబ్బులు తీసుకొని ఈ ఆర్డర్ పూర్తి చేసిన తర్వాత మళ్లీ డబ్బులు సంపాదించి తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపిస్తాము అని చెప్తారు.. కానీ ప్రభావతి మనోజ్ మాత్రం ఆ పొలం గురించి పెద్ద రచ్చ చేస్తారు. కానీ మనోజ్ కి బాలు ఒక్కొక్కటి బయట పెడుతూ కౌంటర్లు ఇవ్వడంతో నోరు మూసుకుంటాడు.. అటు మీనా వంట చేస్తూ ఉండగా ప్రభావతి అక్కడికి వెళుతుంది ఆ పొలం తాకట్టు పెట్టడానికి అసలు వీల్లేదు అంటూ మీనా కి దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇస్తుంది.. మీనా కూడా ప్రభావతి మాటకి కౌంటర్లు వేస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..
Also Read :Illu Illalu Pillalu Today Episodes: మళ్లీ పుల్ల పెట్టిన వల్లి.. తిరుపతి ఎమోషనల్.. అయ్యో చందు పాపం..