E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం ప్రభా టెన్షన్.. బాలు కు ఘోర అవమానం.. మనోజ్ జైలుకేనా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం ప్రభా టెన్షన్.. బాలు కు ఘోర అవమానం.. మనోజ్ జైలుకేనా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 9th : ట్రాఫిక్ కానిస్టేబుల్ రోహిణి అని పిలవగానే మనోజ్ నువ్వు ఎక్కడున్నావో రోహిణి ఎక్కడికి వెళ్లావు రోహిణి ఏం చేస్తున్నావ్ రోహిణి అంటూ అక్కడున్న వాళ్ళందరికీ షాకిచ్చేలా మాట్లాడుతాడు. నన్ను నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు రోహిణి అని మనోజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోహిణి మనోజ్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇలా చేస్తున్నావు. అసలు ఎంత చెప్తున్నా సరే మనోజ్ మాత్రం వినకుండా నన్ను మోహిని మోసం చేసింది అని అనడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడికి ఏమైనా పిచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు మణికంఠ ఏదో బాధలో ఉన్నాడు మనోజ్ ప్రవర్తన చూసి అరుణ్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లండి అని అంటాడు. మనోజ్ నీ పోలీసులు అరెస్ట్ చేస్తారు..

మనోజ్ అరెస్ట్ పై నిజం చెప్పిన మణికంఠ..

ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ మనోజ్ ని ఎంతగా వద్దని చెప్పినా కూడా అతను మాత్రం వినకుండా ఏదో ఒకటి వాగుతూ అడ్డంగా దొరికిపోతాడు. అయితే ఆయన చెప్పే మాటలు అస్సలు వినిపించుకోకుండా మనోజ్ కూడా రెచ్చిపోయి మాట్లాడటంతో అరుణ్ ఇగో దెబ్బతింటుంది.. ఇక అరుణ్ వీడికి బాగా ఎక్కువైంది పోలీస్ స్టేషన్ కి వెళ్లి కచ్చితంగా కోటింగ్ ఇవ్వాలి అని అనుకుంటాడు. మనోజ్ మాట్లాడుతూ ఉండగానే అరుణ్ ఆటో అని పిలుస్తాడు. ఏంటి కార్ లేదా ఎందుకు మీరు కారు పెట్టుకోలేదు అని మనోజ్ అప్పటికి అరుణ్ కి కోపం తెప్పించేలా మాట్లాడుతాడు. కోపంతో ఊగిపోయిన అరుణ్ నీకు పోలీస్ స్టేషన్లో ఏసీ కారు అన్ని చాలానే ఉన్నాయి అక్కడ మంచిగా ఇస్తారు వెళ్ళు అని అంటాడు. ఇక మణికంఠ నీ పక్కన వదిలేసి మనోజ్ ని తీసుకెళ్లడంతో మనోజ్ ఏమవుతుందో అని షాక్ అవుతూ ఉంటాడు మణికంఠ. ఈ విషయాన్ని ఎలాగైనా సరే బాలుకి చెప్పాలి తనైతేనేమో మనోజ్ ని బయటకు తీసుకొని వస్తాడు అని అనుకుంటారు.

బాలుకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

బాలుని పోలీసులు తీసుకెళ్లారి అన్న విషయాన్ని మణికంఠ ఫోన్ చేసి చెప్పడంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మనూజ్ నీ పోలీసులు అరెస్ట్ చేస్తారట అని మీ నాతో చెప్పగానే.. మీనా అయ్యో ఇప్పుడు ఎలాగండి మీ అమ్మగారికి తెలిస్తే చాలా బాధపడిపోతుంది కదా.. ఏం చేయాలో అర్థం కావడం లేదని మేన కంగారు పడిపోతుంది. నువ్వు ఏమి కంగారు పడకు మేన పోలీస్ స్టేషన్ కి నేను వెళ్లి అతని తీసుకొని వస్తాను అని బాలు అంటాడు.. భార్య వదిలేసి పోతే అది కూడా మోసం చేసి పోతే ఇలానే మారిపోతారేమో అని బాలు తన అన్నయ్యని తెలుసుకొని బాధ పడిపోతూ ఉంటాడు. అంతేకాదు మనోజ్ కోసం ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. సత్యం కు ఈ విషయం తెలిసి చాలా బాధపడిపోతాడు. ఎలాగైనా సరే మనోజ్ ని బయటకు తీసుకురావాలి అని అనుకుంటాడు..

ప్రభావతికి నిజం తెలుస్తుందా..?

మనోజు పోలీస్ స్టేషన్లో ఉన్నాడన్న విషయం మీనా కామాక్షికి చెప్తే తను ప్రభావతికి చెప్తుంది. ప్రభావతి మనోజ్ కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం తనే అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. మనోజ్ నీ పోలీస్ స్టేషన్ లో ఉంచలేను వారిని అసలు అలా చూడలేకపోతున్నాను అని బాధపడిపోతుంది ప్రభావతి. ఎలాగైనా సరే మనోజ్ ని తీసుకుని రావాలి అని అనుకుంటుంది. బాలు వల్లే ఇదంతా జరిగింది అని బాధపడిపోతుంది ప్రభావతి. మనోజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అంటే కథను బయటికి రాడేమో రోహిణి వల్ల చాలా బాధపడిపోతున్నాడు అని కామాక్షితో చెప్పి బాధ పడిపోతుంది ప్రభావతి. వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం బాలు, మీనాల వల్లే అని వాళ్ళని మళ్లీ తిట్టిపోసుకోవడం చూసి కామాక్షి ఊరుకో వదిన ప్రతిదానికి వాళ్ల మీదకే వెళుతున్నావని అంటుంది.

షీలా ఎంట్రీ..

Advertisement

ఇక బాలు మనోజ్ కోసమని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు కానీ అక్కడ అరుణ్ణి చూసి కంగారు పడిపోతూ ఉంటాడు. మా అన్నయ్య అని చెప్తే విని మళ్లీ జైల్లో వేస్తారు ఏమో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక షీలా బాలు చెప్పాడు అని పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది.. తన వల్లే అందరూ మంచిగ ఉంటారు అని మీనా కూడా తనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రభావతి దెబ్బకి అందరు మౌనంగా ఉంటారు కానీ షీలా మాత్రం ప్రభావతి ఎక్కడ అని గట్టిగా అరుస్తుంది దాంతో సత్యం షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. నర్మదా ప్లాన్ తో మైండ్ బ్లాక్.. ప్రేమ కోసం విశ్వ ప్లాన్..

Related News

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×