E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. నర్మదా ప్లాన్ తో మైండ్ బ్లాక్.. ప్రేమ కోసం విశ్వ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. నర్మదా ప్లాన్ తో మైండ్ బ్లాక్.. ప్రేమ కోసం విశ్వ ప్లాన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 9th :రామరాజు ఇంట్లోకి రాగానే వేదవతి నీళ్లు తీసుకుని వస్తుంది. కానీ అమ్మ వల్లి నీళ్లు కావాలి అని అడుగుతాడు. ఏంటి మావయ్య గారు ఎప్పుడు అత్తయ్య గారు చేత మంచినీళ్లు కూడా తాగకుండా బయటికి వెళ్ళరు. అలాంటిది ఇప్పుడు అత్తయ్య గారితో మాట్లాడకుండా ఉంటే ఎలాంటి అని తన మాయమాటలతో చెప్తుంది.. అయితే వల్లి ప్లాన్ అర్థం చేసుకున్న నర్మద మాత్రం ఇది కావాలని రెచ్చగొడుతుంది అని అనుకుంటారు. వల్లి వల్లి ఇదంతా జరిగింది అని నర్మదకు అనుమానం ఉన్నట్లు చెబుతుంది. నిజంగానే బల్లి ఇంతగా డ్రామాలాడుతుంది అంటే కచ్చితంగా వల్లి వల్లే ఇదంతా జరిగింది అని నర్మదకు వదిలిపోయి అనుమానం ఇంకాస్త పెరుగుతుంది.. వల్లి రామరాజు తెచ్చిన గిఫ్ట్ నీ వేదవతికి కాకుండా తనకి దక్కేలా చేసుకుంటుంది.. ఇగ నర్మదా బల్లి చేస్తున్న ప్రవర్తన పై ఇంకాస్త కోపంగా ఉంటుంది.. నేను గుడికి రాను అని అలిగాను అని వేదవతి అంటుంది. పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడాలి అని నర్మదా అనుకుంటుంది..

నర్మదకు నిజం తెలుస్తుందా..?

ఈ పూజ చేయించాలి కాబట్టి మనం అందరం గుడికి వెళ్లాలని రామరాజు అంటాడు. రామరాజు మాట్లాడడం లేదు అని వేదవతి నేను ఈ గుడికి రాను అని అంటుంది. నువ్వు అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు నువ్వు గుడికి రావాల్సిందే అని నర్మదా అంటుంది. మిమ్మల్ని తప్పుగా అన్నాడు అని ప్రేమకు తెలియదు కదా అది తెలియకే కదా తను అపార్థం చేసుకుంది. మీ అన్నయ్య మీ గురించి ఏమన్నాడో చెప్తే తన అపార్థం చేసుకోదు కదా అని వేదవతి అంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే మనం ప్రేమకి అర్థం ఎలా చెప్తే తన మనసులో ఒక నమ్ముకున్న అపార్ధాలు తొలగిపోయి మళ్లీ మనతో వచ్చేస్తుంది అని నర్మదా ప్లాన్ చేస్తుంది.. ఇదంతా జరగడానికి కారణం వల్లి అక్క అని నాకు అనుమానం గా ఉంది. తన గురించి మేము నిజాలని బయటపెట్టాం కదా అందుకే మా కాపురాలు కూల్చేయాలని అనుకుంటుందేమో అని అనగానే నర్మదా మాట విన్న శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

శ్రీవల్లికి డెడ్ లైన్..

Advertisement

శ్రీవల్లి వల్లే ఈ గొడవలు జరిగాయని నాకు అర్థం అవుతుంది.. ఎలాగైనా సరే ఆ శ్రీవల్లి చేసిందో లేదో తెలుసుకొని తన ఆమెతో చూడాలి ఇకమీదట తనను వదిలిపెట్టి ప్రసక్తే లేదు అని నర్మదా అనగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళకి నా మీద డౌట్ వచ్చేసింది కదా ఇక నేను ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని ఆలోచిస్తూ ఉంటారు. నర్మదకి అనుమానం వచ్చింది అంటే కచ్చితంగా నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది అని శ్రీవల్లి అనుకుంటుంది. శ్రీవల్లి చేసిన ప్లాన్ ను ఎక్కడ తెలిసిపోతుందని శ్రీవల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. నామీద ఈ రాక్షసికి ఎక్కువ అనుమానం వచ్చింది అంటే కచ్చితంగా నా గట్టు బయట పెట్టడం వరికి నిద్రపోదు అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది.. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వీళ్ళకి అనుమానం వచ్చింది అంటే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం నా జీవితం ఇక ముగించేయాల్సిందే అని కంగారు పడిపోతూ ఉంటుంది..

శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..

వీళ్ళ అందరి దగ్గర నుంచి నేను బయటపడాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అసలు ప్రేమని ఈ గుడికి రానివ్వకుండా చేయాలి అనే శ్రీవల్లి అనుకుంటుంది. కానీ శ్రీవల్లి ప్లాన్ గురించి ఎలాగైనా తెలుసుకోవాలని అంటున్నాడు నర్మద కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మొత్తానికి శ్రీ వెళ్లిపోయాను మనం రావడంతో కచ్చితంగా శ్రీవల్లిని ఇదంతా చేసింది అని నర్మదా నమ్ముతుంది ఎలాగైనా సరే తన గుట్టు బయట పెట్టాలి అని అనుకుంటుంది అటు శ్రీవల్లి ఈ గవర్నమెంట్ కోడలు చేతికి దొరికితే నా అంత చూసేస్తుంది నా గురించి అన్ని విషయాలను బయట పెట్టేస్తే నాకు కాపురం కూలిపోతుంది అని గదిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది.. ఇకమీదట ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం నా పని ఇంకా అయిపోయినట్లే అని కంగారు పడిపోతుంది శ్రీవల్లి. కానీ నర్మద మాత్రం ఎలాగైనా శ్రీవల్లికి దిమ్మతిరిగిపోయిన షాక్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరి శ్రీవల్లి దొరుకుతుందా లేదా అన్నది ఇకముందు ఎపిసోడ్లలో చూడాల్సిందే.

అమూల్యకు దిమ్మతిరిగే షాక్..

Advertisement

అమూల్యకు విశ్వం ఫోన్ చేసి నేను నీతో మాట్లాడాలి అమూల్యని అంటాడు. మా అన్నయ్య వదినన్ని కలపడం తప్ప నీ సోది ఎక్కువ అవుతుంది అని అమూల్య అంటుంది.. అది కాదు నేను చెప్పేది వింటావా రేపు ప్రేమ గుడికి రావడం లేదు అని అనగానే అమూల్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.. గుడికి రాను అని అంటే నువ్వు మాత్రం చూస్తూ ఉండిపోయావా ఏదో ఒకటి చెప్పి తీసుకురావాలి కదా అని అమూల్య విశ్వంపై గొడవకు దిగుతుంది.. అయితే అమూల్య ఏం చేసినా కూడా విశ్వం మాత్రం ఎంతగా ప్రయత్నించినా తను మాత్రం అసలు వినకుండానే తనని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఒకవైపు ప్రేమ రావడం లేదు అని తెలుసుకున్న అమూల్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే అన్నయ్య వదినని కలపాలి. ఏదో ఒకటి చేసి వదినని గుడికి తీసుకొని రా అని చెప్పేసి విశ్వంతో అంటుంది.

ప్రేమ గుడికి రావట్లేదా..,?

ప్రేమ గుడికి ఎలాగైనా సరే వస్తే బాగుండు అని విశ్వం ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే ప్రేమ ఏం చెప్పినా సరే తను మాత్రం ఏమీ అనకుండా తనని ఒప్పించి తీసుకురావాలి అని ప్లాన్ చేస్తాడు.. భద్ర సేన ఇద్దరు గుడికని ఉదయం రెడీ అయ్యి విశ్వం ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటారు.. విశ్వం మాత్రం బయట నిల్చని ఎలాగైనా సరే ప్రేమను కూడా గుడికి తీసుకుని రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. ప్రేమ క్లాస్ కి వెళ్ళాలి అని రెడీ అయ్యి కిందకు వస్తుంది. విశ్వం ప్రేమని రెచ్చగొట్టి గుడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. డాక్టర్ బాబు ప్లేస్ లోకి కొత్త హీరో..?

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 24th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు షాక్ ఇచ్చిన అమర్   

Big Stories

Advertisement
×