BigTV English

Gundeninda GudiGantalu Today episode: మీనాకు క్లాస్ పీకిన బాలు.. ప్రభావతికి షాకిచ్చిన శృతి..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు క్లాస్ పీకిన బాలు.. ప్రభావతికి షాకిచ్చిన శృతి..

Gundeninda GudiGantalu Today episode February 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి మాత్రం మీనా ను ఏ చేపలో పీతలు తీసుకురా ఎలా చేయాలో నేను చెప్తాను అనేసి అంటుంది. ఇక మీద బయటకు వెళ్తుంటే వాళ్ళ అమ్మ పార్వతి కనిపిస్తుంది ఏమైంది మీనా మెడలో తాళి కూడా లేకుండా తిరుగుతున్నామంటే ఇంటికి తీసుకెళ్ళి అసలు నిజాలు బయట పెట్టించాలని పార్వతి అనుకుంటుంది.. ఇక మీనాను ఇంటికి తీసుకెళ్ళి ఏమందై కనుక్కుంటుంది. నా కర్మ అలా తగలబడింది. అందుకే ఇలా ఉన్నాను. ఆడదానికి ఐదోతనం అంటే బంగారుతో చేసిన పుస్తకం ఒక్కటే కాదమ్మా పసుపు కుంకుమ కూడా చిహ్నమే అనేసి మీనా పార్వతితో అంటుంది. నా కర్మ అలా జరిగింది మా ఇంట్లో నేనే ఎన్నెన్నో మాటలు పడుతున్నాను. ఇక వాళ్ళు ఇచ్చిన బంగారు వేసుకుంటే ఇంకెన్ని మాటలు పడాలో సర్లే అమ్మ నేను వెళ్తాను ఇప్పటికే లేట్ అయింది అనేసి మీరు అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక పార్వతి ఎలాగైనా సరే మీనాకు పుస్తెలతాడు చేయించాలని అంటుంది. ఇక పార్వతి కూడా ప్రభావతి ఇంటికి వచ్చి పుస్తెళతాడు తీసుకోమని మీనాకు చెబుతుంది. దానికి ప్రభావతి నోటికి వచ్చినట్లు అంటుంది. బాలు నా భార్యకు నేను చేయించుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి అత్తను పంపిస్తాడు.. సత్యం భార్యను తిడతాడు. ఇంటికి వచ్చిన వారికి మర్యాద ఇవ్వడం నేర్చుకో అంటూ క్లాస్ పీకుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం వెళ్లి ఎందుకు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు మన అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని వెళ్ళింది కదా అలా మాట్లాడటం ఎందుకు అంటే మన అమ్మాయికి ఈ పూల అమ్ముకునే దానికి తేడా ఉంది అంటుంది. మనమ్మ ఈ కోటీశ్వరులు ఇంటికి కోడలుగా వెళ్ళింది అన్ని వాళ్లే చేసుకున్నారు అది మర్చిపోకండి అనేసి ప్రభావతి గొప్పగా చెప్తుంది. అటు మౌనికని ఇంట్లో పనిమనిషిని చేస్తాడు సంజు. అక్కడికి వచ్చిన వాళ్ళతో పనిమనిషిలాగే అనడంతో బాధపడుతుంది. అప్పుడే మౌనికకు తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది.. ఏంటే అంత బిజీగా ఉన్నావా? ఆఫీస్కి ఎప్పుడు వస్తావే బాస్ అడుగుతున్నాడు నీ వర్క్ కూడా నా మీద వేశాడు నువ్వు వస్తే నాకు కొంచెం బెటర్ నా గురించి ఆలోచించవే అని అంటుంది. దానికి మౌనిక వస్తాను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను అనేసి అంటుంది. ఇక సంజు మౌనిక దగ్గరికి వచ్చి ఏంటే ఫీల్ అవుతున్నావా అది నీ రేంజ్ ఇప్పుడు నీ బాలు అనే గనుక ఈ మాట వినంటే నేను ఎంత హ్యాపీగా ఫీలయ్యాను చూసావా నీ రేంజ్ కు తగ్గట్లు నువ్వు ఉండాలి అనేసి మౌనికకు కౌంటర్ ఇస్తాడు.

బాలు రాత్రి ఇంటికి వచ్చి మీనా కోసం వెతుకుతాడు. మీనా వంట గదిలో ఉండటం చూసి అనుకున్నాను నువ్వు ఎక్కడ ఉంటావో ఇక్కడే ఉంటావని పొద్దున లేచినప్పటి నుంచి నువ్వు ఒక్కదానివే పని చేస్తూనే ఉంటావా నీకు ఏమని చెప్పాను.. ఒక్కదానివే పని చెయ్యొద్దు ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇంట్లో ఒక్కదానివే అందరికీ ఎలా చేసి పెడతావు అది ఆలోచించు అందరినీ పని షేర్ చేసుకోమని చెప్పు గదిలోకి రాగానే తలుపేసుకోకుండా పడుకుంటారు అలాంటిది నువ్వు పొద్దున లేసి ఐదు గంటల నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు నీకు ఇలాంటి ఓపిక ఎలా వచ్చింది మీనా అనేసి బాలు అంటాడు. సరే ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి రా వెళ్దామంటే ఈ ప్లేట్లు పొద్దున కూడా నేనే కడగాలి నేను కడిగేసి మీకు వేడి నీళ్లు తీసుకు వస్తాను వెళ్ళండి అనేసి అంటుంది. ఇక మీనా బాలుకు వేడి నీళ్లు తీసుకువెళ్తుంది. ఇక బాలు మీ నాకు పెద్ద క్లాస్ పీకడంతో పాటుగా ప్రేమగా భోజనం తినిపిస్తాడు.


ఉదయం లేవగానే మనోజ్ రోహిణి బయటికి వెళ్లడానికి ప్లాన్ వేస్తారు. రోహిణి మనకు కొత్తగా పెళ్లయింది కదా ఎక్కడికైనా షికారుకి అలా తీసుకెళ్లొచ్చు కదా అని అడుగుతుంది. దానికి మనోజ్ తీసుకెళ్లొచ్చు కానీ ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ పని ఉందని అంటాడు. ఇక రోహిణి ప్రభావ తిని పిలుస్తుంది. నేను పార్లర్ కి వెళ్తాను ఆంటీ అనేసి అనగానే ఎప్పుడు పార్లర్ ఏంటి కొత్తగా పెళ్లయింది అట్ల సినిమాకు షికారుకు వెళ్లేసి రావచ్చుగా అనేసి అంటుంది. దానికి మనోజ్ పర్స్ చూపించి నా దగ్గర డబ్బులు లేవు అన్నట్టు హింటిస్తాడు. ఇక రోహిణి వెళ్ళగానే మనోజ్ గ్రీన్ ప్రభావతి పెద్ద క్లాస్ పీకుతుంది దేవత లాంటి భార్యను మోసం చేయాలనిపిస్తుంది నీకు ఏదో ఒక రోజు ఈ విషయం బయటపడితే బాలు గాని రోహిణి గాని నిన్ను క్షమించరు అనేసి వార్నింగ్ ఇస్తుంది.

ఇక మీనా కోసం బాలు వెతుకుతూ ఉంటాడు.. మీ నా వంట గదిలోంచి బయటకు వస్తుంది అనుకున్నాను నువ్వు ఇక్కడే ఉంటావని నువ్వు ఒక్కదానివే ఈ పని చేయద్దు అని చెప్పానా ఇంట్లో అందరూ ఉన్నారు కదా అందరితో పని చేపించు అనేసి అనగానే ప్రభావతి ఇప్పుడు ఆవిడ పని చేస్తే తప్పేంటి అనేసి వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు పని మనిషిని ఎందుకు మానిపించావ్ మీనాని పనిమనిషి చేయాలనుకున్నావు కదా అనేసి బాలు ప్రభావతిని కడిగి పడేస్తాడు. ఇది ఎప్పుడు ఉండేదే కదా మీరు వెళ్ళండి అనేసి మీనా అంటుంది. ఇక శృతి రవి కిందకి వస్తారు. మీకు టిఫిన్ పెట్టనా అంటే మేము బయట తినాలనుకుంటున్నాం అనేసి శృతి. మధ్యాహ్న కి బాక్స్ పెట్టినా అంటే వద్దు మేము కారు కొనాలని వెళ్తున్నామని చెప్తారు. మనోజ్ వాళ్ళ షోరూంలో కారు కొంటే బెటర్ కదా అనేసి రవి అంటాడు. ఇక ప్రభావతి మనోజ్ విషయం ఎక్కడ బయట పడుతుందని మనోజ్ కి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ మనోజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మనోజ్ జాబ్ గురించి ఇంట్లో నిజం తెలుస్తుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం పై నర్మదకు అనుమానం.. శ్రీవల్లి దొరికినట్లేనా? చందు పై రామరాజు సీరియస్..

Intinti Ramayanam Today Episode: పల్లవి చెంప పగలగొట్టిన అవని.. తమ్ముడి కోసం అవని షాకింగ్ నిర్ణయం..

Brahmamudi Serial Today August 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఫాలో చేసిన రాజ్‌ – క్యాన్సర్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్లిన కావ్య

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. కల్పన దెబ్బకు ఫ్యూజులు అవుట్… రోహిణికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 11th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు షాక్‌ ఇచ్చిన మిస్సమ్మ

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యొద్దు…

Big Stories

×