BigTV English

Gundeninda GudiGantalu Today episode: కుటుంబంలో చిచ్చుపెట్టిన ప్రభావతి.. నడిరోడ్డున పడ్డ బాలు..

Gundeninda GudiGantalu Today episode: కుటుంబంలో చిచ్చుపెట్టిన ప్రభావతి.. నడిరోడ్డున పడ్డ బాలు..

Gundeninda GudiGantalu Today episode February 9 th: నిన్నటి ఎపిసోడ్ లో… ప్రభావతి కి మీనా ముందే డబ్బులు ఇస్తుంది రోహిణి. ఎందుకు రోహిణి అంటే మీకు పాకెట్ మనీ ఉంటుంది కదా అందుకే ఇస్తున్నాను అంటే మీకు ఏం కావాలన్నా మీరు తీసుకోవచ్చు అనేసి అంటుంది. దానికి పొంగిపోయిన ప్రభావతి మీనా ముందే తన ఇద్దరు కోడలు సంపాదించే వాళ్ళని హేళన చేస్తుంది. ఇక రోహిణి డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ బిస్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని నేను చాలా అలసిపోయాను అంటి అనేసి అంటుంది అవునా అమ్మ నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో మీనా నీకు జ్యూస్ తీసుకొచ్చేస్తుంది అనేసి అంటుంది. ఇక రోహిణి నా బిస్కెట్ బాగానే పని చేసింది ఇక మీద ఇలానే చేస్తూ ఉంటే నా విలువ అనేది ఎక్కడా తగ్గదు అనేసి అనుకుంటుంది. మనోజ్ లోపలికి వచ్చి డబ్బులు కావాలని అడుగుతాడు ప్రభావతి నా దగ్గర డబ్బులు లేవు అనగానే రోహిణి ఇచ్చింది కదా అని అంటాడు ఇక ప్రభావతి చేసేదేమీ లేక మనోజ్ కి కాస్త డబ్బులు ఇస్తుంది. మీనా హడావిడిగా వచ్చి బాలుని పైకి రమ్మని తీసుకెళ్ళి పోతుంది. పైకెళ్లగానే తలుపు వేస్తుంది. చూశారా మన ముందరే పని తీసుకెళ్లి తలపు వేసింది అని ప్రభావతి అంటుంది. ఇక లోపలికి వెళ్ళిన మీనా బాలు ని రోహిణి డబ్బులు ఇచ్చిన విషయం గురించి చెప్తుంది. బాలు మాత్రం తెలివిగా ఆ పార్లరమ్మ ఎదో చేస్తుంది నగలను తీసుకురమ్మని మా అమ్మ అంటుందని ముందు జాగ్రత్తగా ఇలా డబ్బులు ఇచ్చి పడేస్తుందేమో ఏదేమైనా నేను దీని బయట పెట్టి తీరుతాను అని బాలు అంటాడు. అక్కడి తో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. రోహిణి ఇచ్చిన డబ్బుల గురించి బాలు కి మీనా చెబుతుంది. ఇక ఏమో అండి నాకు తెలీదు మనం కూడా ఇకమీదట నుంచి మీ అమ్మగారికి పాకెట్ మనీ ఇద్దామని అంటుంది. సరే నేను వెళ్లి స్నానం చేసి వస్తాను అని బాలు అంటాడు.. స్నానం చేసి వచ్చిన తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి అక్కడే భోజనం చేస్తారు ఇక మీనా రొమాంటిక్ లోకంలోకి వెళ్ళి పోతుంది. బాలు మాత్రం అలాంటివి ఏమీ లేవు అమ్మ నువ్వు అస్సలు బాధపడకు అనేసి మీనా ఆశలపై నీళ్లు చల్లుతాడు. మీ అప్పులు తీరేది ఎప్పుడు మనిద్దరం కలిసి ఉండేది ఎప్పుడో ఇదంతా జరిగే లోపల నేను కాస్త ముసలిదాన్ని అయిపోతానని మీనా సెటైర్లు వేస్తుంది. దానికి బాలు కౌంటర్ లేస్తారు..

బాలుని మీనా ను ఇంట్లో నుండి పంపించాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే పరిస్థితులను క్రియేట్ చేస్తుంది. అలా ప్రభావతి అర్ధరాత్రి సడన్ గా లేచి.. తనకు నిద్ర పట్టడం లేదనీ, తనకు సపరేట్ రూమ్ కావాలని, తన బాధల ను ప్రభావతి సత్యం చెబుతుంది. అలాగే.. బాలు, మీనా వల్ల రోజుకో గొడవ జరుగుతుందనీ, వారిని ఇంట్లో నుంచి పంపించాలని ప్రభావతి అంటుంది. దీంతో సత్యం కూడా వారిని ఇంట్లో నుంచి బయటకు పంపించడమే కరెక్ట్ అని భావిస్తాడు.. ఆ తర్వాత రోజు బాలు బయటకు వెళ్తుంటాడు. ప్రభావతి ఎక్కడికి అని ఆపుతుంది. అర్జెంటుగా ట్రిప్ వచ్చిందని, వెళ్లనివ్వమని అంటుంది. తాను అంతకంటే.. ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని, నిన్ను, మీనా ను ఇంట్లో నుండి పంపించి, వేరు కాపురం పెట్టించాలి నిర్ణయించుకున్నాం. అంటూ అసలు విషయాన్ని బయటపడుతుంది ప్రభావతి.. ఆ మాట వినగానే బాలుకు ఫ్యూజులు ఎగిరిపోతాయి.


అదేంటి బాలు, మీనా ను బయటకు పంపడం ఏంటి అని రవి, శృతి ప్రభావతిని అడుగుతారు. వెళ్లి.. అమ్మ చెప్పింది నిజమేనా ? అని అడుగుతాడు. అవును మీ అమ్మ చెప్పేది నిజం. నీతో పడలేకపోతున్నా.. నువ్వు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను. నిన్ను ప్రతిసారి సమర్ధించలేక అలసిపోయాను పెడతాడు సత్యం. మనుషులమే దూరంగా ఉంటాం.. ఒకరికొకరు కలిసే ఉంటాం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి అంటూనే ఈ రోజే ఇల్లు మారాలి అని సత్యం. ఆ మాట వినగానే బాలు, మీనాలు షాక్ అవుతారు.. మేము చేసిన తప్పేంటి అని అడుగుతారు. కానీ సత్యం మౌనంగా ఉంటాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకిచ్చిన పోలీసులు.. రోహిణికి దొరికిపోయిన కల్పన..

Today Movies in TV : శుక్రవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్…

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Big Stories

×