E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి దొరికిపోయిందా..? బాలు దెబ్బ అదుర్స్.. చింతామణి ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి దొరికిపోయిందా..? బాలు దెబ్బ అదుర్స్.. చింతామణి ప్లాన్ ఇదా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode june 28th: మనోజు జిఎస్టి క్లియరెన్స్ నోటిఫికేషన్ వచ్చింది అని అనగానే రోహిణి ఇది మనకి గుడ్ న్యూస్ చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.. హమ్మయ్య ఇప్పుడు జీఎస్టీ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంటాను అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇకమీదట మా మామయ్య గారికి వెళ్లమని, లేదా మా నాన్నగారు చచ్చిపోయారు కాబట్టి ఆయన దగ్గర ఆస్తులు గురించి కూడా మాట్లాడరు. నాకు ఎటువంటి ప్రమాదం లేదు నేను ఇప్పుడు సేఫ్ గా ఉన్నాను అని రోహిణి అనగానే అప్పుడే బయట నుంచి తుమ్ముకుంటూ మీనా బాలు వస్తారు. ఏంటి నేను ఇప్పుడు మనశ్శాంతిగా ఉండొచ్చు అని అనుకునే లోపల ఇప్పుడు ఇలా జరిగిపోయింది అని వాళ్ళు షాక్ అవుతారు.. ఇకపోతే ప్రభావతి ఏంటి పొద్దున్నే ఈ తుమ్ములు గోల ఏం జరిగింది ఇక్కడ అని అడుగుతుంది.ఏంటి తుమ్ములు గోల ఏంటి? జలుబు చేసి వచ్చింది కావాలని ఎవరైనా తుమ్ముతారా అత్తయ్య అని మీనా అంటుంది.. ఇదంతా కాదు నాకు వెళ్లి ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుని తీసుకురా ఆ తర్వాత ఈ తుమ్ములు నువ్వు కంటిన్యూ చేయొచ్చు అని ప్రభావతి అంటుంది.

ప్రభావతి మాటకు బాలు కౌంటర్…

గుడ్ న్యూస్ విన్నాము ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు అని రోహిణి అనుకోగానే బాలు మీనా తుమ్ముకుంటూ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్లిద్దరూ ఇలా తుమ్ముకుంటూ వస్తున్నారు. నేను అనుకున్నది జరగదా అంటూ కంగారు పడిపోతుంది. పొద్దు పొద్దున్నే ఏంట్రా ఇది అని అంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి కూడా ఏంటి గోల అని అడుగుతుంది. మీరు ఇలా తుమ్మి తుమ్మి నాకు కూడా తుమ్ములు వచ్చేలా ఉన్నాయి. ముందు అవి ఆపండి అని ప్రభావతి అరుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.. శృతి ఎవరు ఎలా పోతున్నా సరే ఈడికి మాత్రం కాఫీ తో పాటుగా అన్ని టైంకి చేసి పెట్టాలి ముందు ఆ పని చూడు మీనా అని అంటుంది. మీరు ముందు ఆ తుమ్ములు రాకుండా ఏదో ఒకటి చేసుకోండి లేదంటే నేను టాబ్లెట్ తీసుకుని వస్తాను అని శృతి అంటుంది. ఏ టాబ్లెట్స్ నాకొద్దులే నేను కషాయం తాగితే పోతుంది అని మీనా అంటుంది.. బాలు మాత్రం ప్రభావతిని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు.

మీనా ఆయుర్వేదం చిట్కా..

Advertisement

ఏవండీ మనం ఆవిరి పెట్టుకున్నాము అవి పెట్టుకోవడం వల్ల మనకు జలుబు పూర్తిగా తగ్గిపోతుంది అని మీన అనగానే.. శృతి ఆవిరా అంటే ఏంటి ఎలా పెడతారు అని అడుగుతుంది. ఇక మీనా చెప్పిన ఆయుర్వేదం చిట్కా పై శృతి ప్రశంసలు కురిపిస్తుంది. ఇలా చేయడం వల్ల వెంటనే జలుబు తగ్గి ఉపశమనం కలుగుతుంది అని నేను అంటుంది. నిజంగా నువ్వు సూపర్ మీనా ఇలాంటి ఇంటి చిట్కాలతోనే నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావా అని శృతి కూడా మీనా పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. ఇక ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం చూసిన బాలు మీరిద్దరూ ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారని వెటకారంగా సెటైర్లు వేస్తారు. ఇక శృతి కూడా నేను స్టూడియోకి వెళ్లొస్తాను నేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

చింతామణి పై ప్రభావతికి అనుమానం..

చింతామణి అందరూ డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండగా తాను మాత్రం సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి నేను చెప్పిన స్టెప్పులన్నీ మీకు గుర్తున్నాయి కదా వాటిని ప్రాక్టీస్ చేయండి. వచ్చే నెలలో ప్రోగ్రాం ఉంది దానికి మీరు సిద్ధంగా ఉండాలి అని ప్రభావతి అందరిని రెడీ చేస్తుంది. అయితే చింతామణి మాత్రం సోఫాలో కూర్చుని ఉండటం చూసినా ప్రభావతి ఆమె దగ్గరికి వెళుతుంది. మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అని ప్రభావతి ఎంత చెప్తున్నా సరే తాను మాత్రం నాకు ఇప్పుడు మూడు లేదు తర్వాత చేస్తాను అని అంటుంది. మీరిలా అంటే ఎలాగండి డాన్స్ కోసమే కదా మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. మరి ఇలా అంటారేంటి వెళ్లి ప్రాక్టీస్ చేయండి అని ఎంత చెప్తున్నా సరే తాను మాత్రం నాకు పనుంది నేను చెయ్యను అని మొండిగా చెప్తుంది.. ప్రభావతికి చింతామణి పై అనుమానం మొదలవుతుంది.

మీనాను దెబ్బ కొట్టేందుకు ప్లాన్..

Advertisement

చింతామణి మీనా అలా చేసినందుకు నాకు చాలా కోపంగా ఉంది.. మీరు చెప్పిన మాట వినకుండా మీనా అలా చేయడం మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం కొట్టేసినట్టు అనిపిస్తుంది. నేను ఎంత చేసినా కూడా మీనాన్ని ప్రయత్నాన్ని ఆపలేకపోతున్నాను.. ఇప్పుడు మీ కోడలు లక్షల సంపాదిస్తుంది కదా మిమ్మల్ని లెక్క చేస్తుందా అని చింతామణి కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఆ మాట విన్న ప్రభావతి చింతామణి ఎందుకిలా మాట్లాడుతుంది అని షాక్ అవుతుంది. మొత్తానికి చింతామణి మనసులోని మాట అయితే బయట పడిపోతుంది. మరి ప్రభావతి చింతామణి మాట విని మీనాని ఇంట్లోనే కూర్చో పెడుతుందా..? లేదంటే తనని ఇంకాస్త వ్యాపారం పెంచుకునేలా చేస్తుందా అన్నది ప్రస్తుతం జనాలు ఆసక్తిగా మారింది.. ఏది ఏమైనా కూడా ప్రభావతికి చింతామణి పరిచయమైన విషయం మీనాకు తెలిస్తే మాత్రం ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుందని తెలుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ ను రోహిణి గురించి బయటపడే అవకాశం ఉంది? అంతే కాదు చింతామణి గురించి తెలిస్తే మాత్రం మీనా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : కేశవ, శైలు పెళ్లి ఫిక్స్..? కారేశ్వర్ ను కొట్టిన చక్రీ.. కన్నా కోసం మహా వస్తుందా..?

Related News

బిగ్ బాస్ 10లో లేడీ కంటెస్టెంట్స్ సింపథీ ప్లే చేస్తున్నారా?

ఎక్స్‌ప్రెస్ హరిపై మనసు పారేసుకున్న బుల్లితెర నటి.. ఎవరంటే?

హీటెక్కిన బిగ్ బాస్ 10 నామినేషన్.. మళ్లీ అతడే టార్గెట్!

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

వర్షిణితో ముఖేష్ పులిహోర.. బిగ్ బాస్ హౌస్‌లో ఏంటా పనులు? పబ్లిక్ చూస్తోంది!

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Big Stories

Advertisement
×