Gundeninda GudiGantalu Today episode May15th: సత్యం సాయంత్రం ఇంటికి రాగానే మీనా మీతో ఒక విషయం చెప్పాలి మావయ్య అని అడుగుతుంది. రోహిణి ఎవరితో ఏమీ మాట్లాడట్లేదు దిగులుగా ఉంటుంది. ఏదైనా రోహిణి తో మాట్లాడింది మావయ్య అని మీనా అడుగుతుంది.. ఎవరితోనూ మాట్లాడట్లేదు ఎవరితోనూ కలవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య అని మీనా అంటుంది. కానీ అత్తయ్య మాత్రం వాళ్ళిద్దర్నీ కలవనివ్వకుండా మాట్లాడనివ్వకుండా చేస్తుంది అని మీనా నిజం చెప్తుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రభావతి ఏంటి ఏం చెప్తున్నావ్ నువ్వు ఈయన గారికి అని ప్రభావతి అడుగుతుంది. ఆయనతో ఏం మాట్లాడుతున్నావో చెప్పు అని ప్రభావతి అనగానే.. రోహిణి భోజనం చేయలేదని చెప్పాను అని ప్రభావతి అంటుంది. నా మీద చాడీలు చెప్పడం తప్ప నీకు వేరే పని ఉండదా అని మీనా పై సీరియస్ అవుతుంది…
రోహిణి మీద కోపంతో మీరు తననే చాలా దూరం పెడుతున్నారు అత్తయ్య అని నేను అంటుంది.. నేను ఎవరిని ఎలా ఉంచాలో ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు అని ప్రభావతి ఎంత చెప్తున్నా సరే మీనా మాత్రం మొగుడు పెళ్ళాలని అలా దూరం పెట్టడం మంచిది కాదు అత్తయ్య అని అంటుంది. అయితే సత్యం భార్య భర్తల మధ్య నువ్వు గొడవ పెట్టాలని చూస్తున్నావా అని అడుగుతాడు.. ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు సంతోషంగా ఉండాలని నేను కోరుకోవాలి. కానీ నువ్వు ఇలా చేయడం నాకు అసలు నచ్చలేదు అని అంటాడు..
కామాక్షి రోహిణి కడుపు మండి మలేషియాకి వెళ్ళిపోతుందేమో ఆ తర్వాత తన మొగుడిని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతుందేమో అని ప్రభావతికి లేనిపోని టెన్షన్లు పెడుతుంది. అయితే మీనా కూడా తనకు ఇలా అవమానం జరుగుతూ ఉంటే తన మలేషియాకి వెళ్ళిపోతుందేమో అత్తయ్య అని చెప్పగానే ప్రభావతి టెన్షన్ పడుతుంది. మీరు రోహిణి నీకు క్షమించి ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూస్తేనే మంచిది అని మీనా చెబుతుంది.. అందరూ చెప్పినట్లుగానే రోహిణి మలేషియాకి వెళ్ళిపోతుందేమో అని ప్రభావతి అనుకుంటుంది.. మరి అలాంటి టైం లో రోహిణి ఎలాగైనా సరే వెళ్లకుండా చేయాలి అని ఆలోచిస్తుంది..
ఏంటి మీనా రోహిణి ఇంకా ఇంటికి రాలేదా ఏంటి అని అడుగుతుంది. ఇక మా అమ్మ రోహిణి మీద కోపం తగ్గించుకుందా లేదా అని బాలుని అడుగుతాడు బాలు. మీనా మాత్రం ప్రభావతి ఇంకా కోపం తగ్గించుకోలేదు అని అనగానే మా అమ్మకి ఇప్పుడే కోపం తగ్గదు అని బాలు అంటాడు.. మరి రోహిణి ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదండి అని మీనా బాధ పడిపోతూ ఉంటుంది. కాబట్టి మరి రోహిణిని అత్తయ్య ఇప్పట్లో క్షమించేలా కనిపించడం లేదండి అని అంటుంది మీనా. మరి ఏం జరుగుతుందో చూడాలి అని మీనా కంగారు పడిపోతూ ఉంటుంది.. బాలు మాత్రం మనుజు రోహిణి కి ఫోన్ చేయాలని కూడా లేదు వీడు ఒక చవట అని తిడుతూ ఉంటాడు.
మనోజ్ బయటికి ఆపి రోహిణి కి ఫోన్ చేసావా ఎక్కడుంది అని అడుగుతాడు.. ఏమో అమ్మ నువ్వు మాట్లాడద్దు అన్నావు కదా అందుకే నేను ఫోన్ చేయలేదు అని మనోజ్ అనగానే బాలు లోపల మీనా తో మాట్లాడుతూ సెటైర్లు వేస్తూ ఉంటాడు. అయితే రోహిణి కి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కొని ఇంటికి రమ్మని చెప్పు అని ప్రభావతి అంటుంది. ఏంటమ్మా రోహిణి నీకు క్షమించేసావా? రోహిణికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరే లిఫ్ట్ చేయకపోవడంతో మనోజు కంగారు పడిపోతూ ఉంటాడు. విద్య దగ్గర ఉందేమో అని విద్యకు ఫోన్ చేసినా తను కూడా లిఫ్ట్ చేయదు. కొంపదీసి మలేషియా కి వెళ్ళిపోయిందా అని కంగారు పడిపోతూ ఉంటాడు.. మరి రోహిణి ఫోన్ చేస్తే ఇంటికి రమ్మని చెప్పు అని ప్రభావతి చెప్తుంది..
రోహిణి కోసం ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. రోహిణి ఇంత టైం అయినా ఇంకా ఇంటికి రాలేదు అని అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు.. విద్యా ఫోన్ లిఫ్ట్ చేసి మనోజ్ కి రోహిణి వస్తే చెప్తాను అని చెప్పడంతో మనోజ్ కాస్త ఫ్రీ అవుతాడు. విద్యుత్తు రోహిణి నేను వెళ్ళిపోతాను అని అంటుంది. ప్రభావతి ఇంట్లోకి రాదని ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది. రోహిణి ఇంకా ఇంటికి రాలేదా అత్తయ్య అని అనగానే వస్తుందిలే ఎక్కడికి వెళ్తుంది అని ప్రభావతి అంటుంది. మా బాలు మాత్రం వెళ్ళిపోయదైతే హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తీసుకుని వెళుతుంది అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…