E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఇదేం ట్విస్ట్ స్వామి.. అడ్డంగా బుక్కయిన విల్లా విజయ్.. రోహిణికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: ఇదేం ట్విస్ట్ స్వామి.. అడ్డంగా బుక్కయిన విల్లా విజయ్.. రోహిణికి షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 13th : ప్రభావతి మనోజ్ చేసిన పని గురించి కామాక్షితో చెప్పి బాధపడుతుంది. ఆ తర్వాత కామాక్షి పెట్టిన ఉప్మాని లేటు మొత్తం ఖాళీ చేయడంతో ఏంటి నువ్వు బాధలోనే ఇంత ఉప్మా తినేసావా ఎందుకు వదిన ఇలాంటి సాహసాలు చేస్తున్నావు అని కామాక్షి అంటుంది. నువ్వు నాకు దిష్టి పెట్టకు వెళ్లి కాఫీ తీసుకురా పో అని కామాక్షితో అన్నాను గాని ఇంకా కాళీ ఉందా కాఫీ తాగే అంత అని కామాక్షి సెటైర్లు వేస్తుంది. ఇప్పుడే చింతామణి అక్కడికి వస్తుంది అయితే ప్రభావతి చింతామణితో మాట్లాడడానికి ఇష్టపడదు మీనా గురించి తక్కువగా మాట్లాడితే అసలు ఊరుకోను. అయినా మీద ఇలాంటి ప్రయత్నాలు చేయడం నాకు అస్సలు నచ్చలేదు ఇకమీదట నీకు డాన్స్ నేర్పించడం అని దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అది చూసి కామాక్షి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కానీ ప్రభావతి మాత్రం మీనాకు ఏమన్నా అయితే ఇంట్లో పనులు నేను చేయాలి అని  ప్రభావతి అనగానే కామాక్షి కలిగి కింద పడిపోతుంది.

శివ ప్లాన్ సూపర్..

శివ మీనా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా పోలీస్ షాపు దగ్గరికి వస్తాడు ఏంట్రా డ్యూటీకి వెళ్లకుండా అప్పుడే వచ్చేసావు అని పార్వతి అడుగుతుంది. రాత్రి డ్యూటీలు వేసారని శివ చెప్పగానే పార్వతీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. నా రిజల్ట్స్ వచ్చేంత వరకే అమ్మ ఆ తర్వాత నేను వేరే జాబ్ చేసుకుంటాను అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ నవ్వుతారు. అయితే శివ పది మందికి జాబ్ ఇవ్వాలన్నా కోరిక ఉంది అలాంటి ప్రయత్నాలు చేస్తాను అని అనగానే అందరూ మెచ్చుకుంటారు. అటు రోహిణి విద్య వాళ్ళ ఇంటికి వెళుతుంది. అయితే మురళి విద్యా అందరూ కలిసి వెళ్లారు.

అయ్యో.. అంతా దొరికిపోయారే..

Advertisement

విల్లా నీ కొనడానికని మురళి బాలు ముందుగా అక్కడికి వెళ్తారు అయితే ఆ ఇంటిని చూసి చాలా బాగుందిరా మంచి రోడ్డుమీద సెంటర్లో ఉంది అని అంతా అనుకుంటూ ఉంటారు. అంతలోకే మీనా విద్య కూడా రావడంతో వాళ్ళు మురళిని బాలుని ఎక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను ఇచ్చిన సలహాలతో నా భార్యకే లైన్ వేసాడు అని చెప్పగానే మొదట వీళ్ళందరూ కాసేపు గొడవపడిన ఆ తర్వాత ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇక మురళి విల్లాని కొనడానికి డబ్బులను తీసుకొని వచ్చాడు. 25 లక్షలు పువ్వుల్లో పెట్టి ఇవ్వాలని అనుకుంటున్నాను అని అంటాడు అయితే అదే ఇంటికి బాలు మీనా ఉన్నారని తెలియక విల్లా విజయ్ ఆయన భార్య మరోసారి దొరికిపోయేందుకు వచ్చేస్తారు.. వాళ్ళని చూసిన బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతాడు.

బాలు, మీనా దెబ్బ అదిరిపోలే..

మీనా బాలు వాళ్ళిద్దరిని చూసి ఎక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఫ్రాడ్ చేయాలనుకుంటున్నారా అని అనుకుంటారు. అయితే వాళ్ళిద్దరూ కూడా మీనా బాలుని చూడకుండా డబ్బుల కోసం అని లోపలికి సంతోషంగా వస్తారు. ఇక మీనా వెళ్లి తలుపు వేయగానే అక్కడున్న బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు విల్లా విజయ్. చాపల కొట్టులో చాపలు వదిలేసి వెళ్లిపోయావు.. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా మళ్లీ ఇలా మోసం చేయడానికి వచ్చేసావు అంటూ మీనా దుమ్ము దులిపేస్తుంది ఇక బాలు మీనాకు తోడుగా మురళి విద్య కూడా ఉండడంతో వాళ్లని చెడుగుడు ఆడుకుంటారు. ఇక మనోజ్ రోహిణి లు కూడా వచ్చి వాళ్ళని కొట్టడంతో పోలీసులు ఇంకా కొడితే వాళ్ళని చంపేసినట్లు అవుతుంది అని ఆపుతారు..

రోహిణికి ఘోర అవమానం..

Advertisement

పోలీసులకు బాలు ఫోన్ చేసి చెప్పగానే అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. అసలు పోలీసులకి మీరెందుకు చెప్పారు మేమే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టే వాళ్ళం కదా ఎందుకు పోలీసులు వినిపించారు అని అనగానే ఒక్కసారిగా బాలు మీనా షాక్ అవుతారు. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడకండి ఏం మాట్లాడుతున్నారు అని రోహిణి తో మీనా బాధనికి దిగుతుంది. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళగానే రోహిణి అన్న మాటలు విని మీనా దిమ్మ తిరిగిపోయేలా క్లాసు ఇస్తుంది. అటు శృతి కూడా మాటకు మాట సమాధానం చెబుతూ రోహిణి అవమానించేలా మాట్లాడుతుంది. ఎంతో ఇద్దరు కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు మన డబ్బులు మనకు రాకుండా చేయడానికి వీలు ఇలా చేస్తున్నారు అని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో చింటూ రోహిణి కొడుకని తెలుస్తుందా లేదా అన్నది చూడాలి..

Also Read :Podarillu Today Episode : బాధపడ్డ మాధవ్.. జమునకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంతమోసమా..?

Related News

Podarillu Today Episode : బాధపడ్డ మాధవ్.. జమునకు నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంతమోసమా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కమల్, అవని అరెస్ట్.. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి వదిలేసినట్టేనా..?  

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు నర్మద వార్నింగ్.. సుక్కుకు ప్రేమ వార్నింగ్.. వల్లి నెక్స్ట్ ప్లానేంటి..?

Karthika Deepam 2 Serial Today Episode October 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న కోసం సూరజ్ కాలర్ పట్టుకున్న కార్తీక్              

Tuesday Tv Movies : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

దూసుకెళ్తున్న బతుకమ్మ పాటలు.. మంగ్లీ నుంచి మధుప్రియ వరకు ఎవరి పాటలకు ఎంత క్రేజ్?

Big Stories

Advertisement
×