E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 15th : రోహిణి స్కూల్ కి వస్తుందో రాదు అని చింటూ బాధపడిపోతూ ఉంటాడు. అయితే అమ్మ రాదా ఎందుకు రాదు నేనంటే ఇష్టం లేదా అని చింటూ సుగుణమని అడగగానే.. తనని నేను కానీ తప్పు చేశాను రా తను నిన్ను కానీ తప్పు చేసింది అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే ఆటోలో ఎక్కగానే చింటూ కనీసం అమ్మకి ఫోన్ అయినా చేస్తాను అని అంటాడు అయితే అప్పుడే ఆటో రిపేర్ కి వస్తుంది.. చింటూ ద్రోహిని కి ఫోన్ చేసి స్కూల్లో కాంపిటేషన్ జరుగుతుందమ్మా అందుకే నేను ఈ గెటప్ వేసుకున్నాను అని చెప్పగానే రోహిణి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అయితే సడన్గా బాలు మీనా కూడా అక్కడకి రావడంతో సుగుణమ్మ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఇక బాలు మీనా రాగానే చింటూ రోహిణి వాళ్ళకి అలా చూపించగానే రోహిణి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్తుంది ఇక బాలు కి కూడా చింటూ అబద్ధం చెప్పేస్తాడు.

గుణకు వార్నింగ్.. రోహిణికి మరో షాక్..

గుణ మీనా ఫ్రెండ్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉండగా మీనా అక్కడికి సడన్గా ఎంట్రీ ఇస్తుంది. అది చూసిన గుణ నా పనికి మీరు ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటారా..? ఇది నా పని నా ఇష్టం మీరెందుకు మధ్యలో కలగజేసుకుంటున్నారు అని అంటాడు. అయితే బాలుని ఎలాగైనా సరే ఈ భూమ్మీద నుంచి లేకుండా చేస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుందని గుణ అనుకుంటాడు. అయితే రోహిణి కి ఫోన్ చేసి బాలు కారు కీస్ కావాలని అడుగుతాడు కానీ రోహిణి మాత్రం నేను ఏమీ చేయలేను అని చెప్తుంది అప్పుడే దినేష్ ని రంగంలోకి దించుతాడు. గుణ మాట ప్రకారమే దినేష్ రోహిణి కి కాల్ చేసి మాట్లాడడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

రోహిణికి దినేష్ షాక్..

Advertisement

రోహిణి దినేష్ ఫోన్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే రోహిణి దినేష్ ఫోన్ చేశాడని తెలుసుకొని ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది నువ్వు ఎందుకు మళ్ళీ ఫోన్ చేసావ్ అసలు నాతో నీకు ఏం పని అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే నువ్వు నన్ను చంపడానికి మనుషులు పెట్టావు కదా నేను తప్పించుకొని ఫ్లైట్లో ఎగురుకుంటూ వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడు. నాకు మళ్ళీ డబ్బులు కావాలి అని దినేష్ రోహిణి కి కొత్త పెన్షన్ తీసుకుని వస్తాడు. ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి గుణకి ఫోన్ చేసి ఈ విషయాన్ని నేను చెప్తుంది. అయితే రోహిణి మాటతో గుణ అవునా నిజమా ఎందుకు ఫోన్ చేసాడు. అయితే వాడి సంగతి నేను చూస్తాను. కానీ నువ్వు నాకు బాలు కార్ కిస్ కావాలి ఇస్తావా అని అడుగుతాడు. ఇక తప్పక రోహిణి కారుకి ఇస్తానని అంటుంది..

మీనాకు కొత్త టెన్షన్..

మీనా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. గుడిలో మాలలు తెచ్చి ఇచ్చిన తర్వాత పసుపు కుంకుమ ని అమ్మవారికి పెట్టాలి అని అక్కడున్న పూజారి చెప్పడంతో మీనా అలాగే అని అంటుంది.. కానీ ఆ పసుపు కుంకుమలు మీనా చేజారిపోవడంతో కంగారు పడిపోతుంది. మీనా ఎంతగా తన భర్త గురించి ఆలోచించినా కూడా అది కింద పడిపోయింది అని కంగారు పడిపోవడంతో పూజారి తన భర్తకి ఒక కంకణం కట్టమని అమ్మవారి దగ్గర పూజ చేసి ఇస్తాడు. అయితే ఆ కంకణం తీసుకున్న మీనా బాలుకి కట్టాలి అని ఇంటికి వెళ్లి సత్యంతో చెప్తుంది. ఇప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలు అది చూసి ఏంటి నీకేమైంది ఎందుకు కంగారు పడుతున్నావు అని మీనాకు ధైర్యం చెప్పే పని చేస్తాడు. కానీ మీనా మాత్రం బాధపడిపోతూనే ఉంటుంది..

ప్రభాను కొట్టిన మీనా..

Advertisement

ప్రభావతి ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు మీరు ఇద్దరు అలా తిరుగుతున్నారు అని అడుగుతూ కిందికి వస్తుంది. అయితే బాలుని కొట్టబోయిన మీనా ప్రభావతిని కొట్టేస్తుంది. నన్ను దిండుతో కొడతావా ఎంత ధైర్యం నీకు అంటూ మీనా మీదికి ప్రభావతి రావడంతో మధ్యలో బాలు తాను ఏం చేసింది మేమిద్దరం కొట్టుకుంటుంటే మధ్యలో నువ్వు వచ్చావు అని అంటాడు.. ఇక సత్యం కి కూడా ప్రభావతి అదే చెప్తుంది నన్ను దిండుతో కొట్టిందండి అని చెప్పగానే వాళ్ళిద్దరి నువ్వెందుకు వెళ్లావు అని సత్యం అరుస్తాడు. నీకెంత దమ్ముంటే నన్నే కొడతావే అంటూ ప్రభావతి కూడా మళ్లీ కొట్టడంతో అది బాలు మీనాలకు తగిలి మళ్ళీ మనోజ్ వరకి వస్తుంది. తనకి ప్రభావతి అయితే రచ్చ రచ్చ చేస్తుంది.

బాలును ఇరికిస్తున్న రోహిణి..

దినేష్ బాధ నుంచి బయట పడాలి అంటే నేను కచ్చితంగా ఆ గుణానికి సాయం చేయాలి అప్పుడే వాడు నాకు దినేష్ నుంచి విముక్తి కల్పిస్తాడు అని అనుకుంటుంది. అయితే, బాలు కారు కీస్ ఇస్తాను అని చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Also Read :Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Related News

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Big Stories

Advertisement
×