Gundeninda GudiGantalu Today episode September 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి మనోజ్ లేచాడేమో చూసి గదిలోకి వెళ్లి కాఫీ ఇవ్వమని ఆర్డర్ వేస్తుంది. కానీ నేను ఇవ్వను అని నేను అంటుంది. ఆయనకు పెళ్లయింది కదా ఆయన వాళ్ళ భార్య ఇస్తుందిలే తాగుతాడులే అని వెటకారంగా సమాధానం చెబుతుంది. మీనా. అప్పుడే రోహిణి అక్కడికి వచ్చి మనోజ్ ఎంత లైఫ్ లో లేవట్లేదు అని అంటుంది. నేను ఎంత ట్రై చేసినా కూడా లేవట్లేదు అత్తయ్య అనగానే మీనా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రభావతి మీనా నవ్విందని దిగులు పడుతుంది. మనోజ్ ని ఇప్పటికైనా నిద్రలేపి షాప్ కి వెళ్ళమని చెప్పమని ప్రభావతి పై సీరియస్ అవుతాడు సత్యం. అదేంటి శృతి రవి ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకి దిగివస్తారు. అయితే ప్రభావతిని వాన్ని లేపి షాప్ కి వెళ్ళమని చెప్పు అని సత్యం అంటాడు.. మనోజ్ ని మెల్లగా నిద్ర లేపుతుంది అందరూ చూసి నవ్వుకుంటారు. అయితే మనోజ్ ఎంతసేపటికి నిద్రలేవడు. బాలు మగ్గుతో నీళ్లు తెచ్చి మొహాన కొడతాడు.. ఏంట్రా ఇలా చేసావు నేను నీళ్లలో మునిగిపోతున్న అమ్మ అని మనోజ్ వెటకారం గా అంటాడు. సోఫా వెనక్కి పంపడం పై ఇంట్లో రచ్చ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీరు పంపించిన సోఫా మీరే తీసుకోండి మాకేం వద్దు అని ఫోన్ పెట్టేస్తాడు. సురేంద్ర మాస్టర్ ప్లాన్ చేస్తాడు.. ఆ సోఫాను మల్లి షాప్ కి తీసుకెళ్లి శోభన రిటర్న్ ఇవ్వాలని అనుకుంటుంది. మీ ఇంటికి ఇచ్చానుస్తామని నేను పంపిస్తే ఆ సోఫా నీకు తిరిగి మళ్ళీ పంపించారు నాకు సోఫా అవసరం లేదు మా ఇంట్లో చాలానే ఉన్నాయి అని రిటర్న్ ఇస్తున్నాను. అయితే డబ్బులు ఇప్పుడే డీలర్కు మీకు రెండు మూడు రోజుల సర్ది ఏర్పాటు చేస్తానని మనోజ్ అంటాడు.. అయితే రోహిణి మాత్రం ఆమెకు డబ్బులు తెచ్చి ఇస్తుంది. ఇంత డబ్బులు నీ దగ్గర ఎలా వచ్చాయో రోహిణి అని మనోజ్ అడుగుతాడు.. పుస్తెలతాడు తాకట్టు పెట్టి తీసుకొచ్చాను అని రోహిణి అంటుంది..
ఆ సోఫాని వెనక్కి పంపించాల్సిన అవసరం నీకేంటి అని మనోజ్ రోహిణి అడుగుతారు. నాన్న వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్లీ ఆవిడ పంపడం ఎందుకు అని బాలు అంటారు. బాలు పై అందరూ ఒకేసారి గొడవకు దిగుతారు. రౌడీలాగ ప్రవర్తిస్తున్నాడు రౌడీనే కదా అని మనోజ్ అనగానే బాలు కోపం ఎక్కువ అవుతుంది. మనోజ్ ని అటు రవిని ఒక ఆట ఆడుకుంటాడు. రౌడీనన్నారు కదా అని రౌడీ లాగా కొట్టడానికి మీదకొస్తారు. బాలుని ఎంతగా ఆపినా సరే కంట్రోల్ అవ్వకుండా వాళ్ళిద్దరిని చితక్కోట్టేసాడు.
వీళ్ల గొడవ చూసిన సత్యం ఆపండ్రా నేను ఒకడు ఉన్నానని మీకు అనిపించట్లేదా అని సత్యం అరుస్తాడు. ఎందుకు ఇలా రచ్చ చేస్తున్నారు కొంచమైన బుద్ధుందా అని సత్యం అందరిపై సీరియస్ అవుతాడు. చూసావా నాన్నా వీడు సోఫా ఎందుకు పంపించడంతో రోహిణి పుస్తెలతాడు తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని శృతి వాళ్ళ అమ్మకి ఇచ్చింది అని అంటాడు. ఇదంతా వీడు వల్లే కదా వీడ్ని ఏమి అనరు ఏంటి అని మనోజ్ అంటాడు.. ఆ లక్ష రూపాయల సోఫా అని మనం కొనలేమా అని బాలు అనగానే..
మీ ఆవిడ పూలన్నీ లక్ష రూపాయలు సోఫానికి ఉంటుందని ప్రభావతి అడుగుతుంది.. మా ఆవిడ పూలమ్మే నాకు కారు కొనిపెట్టింది ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అనుకుంటా అని బాలు అంటారు. సత్యం ఈ గొడవ నీకర్థం వదిలేయండి అని అంటాడు. ఇక శృతి బాధపడుతుంటే రవి అక్కడికి వెళ్లి బాలు అన్నయ్య కోపంగానే అన్నాడు కానీ మీ అమ్మ ఒక మాట ముందుగానేంటే బాగుండేది కదా అని రవి శృతి తో అంటాడు.. నిజమే మా అమ్మ చెప్పకుండా ఇలాంటి పని చేయడం నాకు కూడా తప్ప నేను అనిపిస్తుంది అని శృతి అంటుంది.
Also Read : తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..
ఇక ప్రభావతి సత్యం ఇద్దరూ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు మీనా ని ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయి బయటకు పంపించేయండి అని నేను ఎప్పుడో చెప్పాను. కానీ మీరే ఒప్పుకోవట్లేదు అని ప్రభావతి తెచ్చిపోయి మాట్లాడుతుంది. సత్యం మాత్రం ఈ విషయం గురించి ఇంకొకసారి మాట్లాడితే మర్యాదగా ఉండవు అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..