E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 27th : ఆ డబ్బులు నీకు కొట్టేసింది కాబట్టి మన ఆ డబ్బులు కచ్చితంగా చింతామణి ఇంట్లోనే ఉంటాయి. చింతామణిని బయటకు పంపించేసి ఆ డబ్బులు ఎలాగైనా కొట్టేయాలతా అందుకు నువ్వు సాయం చేయాలి అని కామాక్షిని సాయిమడుగుతాడు బాలు. మీనాకు ఇంత చిన్న వయసులో అన్ని కష్టాలు వస్తున్నాయి పాపం బిడ్డ ఎంత బాధ పడిపోతుందో అని కామాక్షి కూడా బాధ పడిపోతుంది అయితే చింతామణిని ఇక్కడికి వస్తే ఇక్కడే లాక్ చేయాలి అని బాలు చెప్పగానే కామాక్షి సరే అని అంటుంది. ఈ విషయాలన్నీ మీ అమ్మకు తెలియకుండా చేయాలి లేదంటే నా డొక్క చించి నా ముందే డోలు కట్టి నాట్యం చేస్తుంది అని కామాక్షి బాధ పడిపోతూ ఉంటుంది. నువ్వేం భయపడకు బాధపడకు అత్త అమ్మకి తెలియకుండానే ఇదంతా మనం చేద్దామని బాలు అనగానే కామాక్షి అలాగే మీనా కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది. బాలు మాటతో కామాక్షి ఏదైన చేస్తాను అని అంటుంది.

మీనాపై పొగిడేసిన సుమతి అత్త ..

మీనా వెళ్తుండగా ఒక ఆటో డ్రైవర్ ఆటోని ఆపుతాడు. ఏంటి ఎప్పుడైనా మేం ఆటోలని ఆపుతాము ఇప్పుడు మీరు ఆపుతున్నారు అని అడగగానే నా ఆటో సడన్ గా డీజిల్ లేక ఆగిపోయింది మేడం. ఆటోలో ఒక మేడం ఉన్నారు అర్జెంటుగా ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలి అని చెప్పగానే ఆటోలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోకుండానే ఎలా వస్తారు తినడానికి అయితే ముందుగానే తింటారు కదా అని మీనా డ్రైవర్ కి క్లాసు పీకుతుంది. ఆ తర్వాత ఆటో నుంచి బయటికి వచ్చిన ఒక ఆవిడ ఆటో డ్రైవర్ కి నీ తప్పేమీ లేదు కదా అని డబ్బులు ఇవ్వడం చూసి మేన మీ నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను అని అంటుంది. ఆమె అరుణ్ వాళ్ళ అమ్మ అని తెలియక మీనా తనతో చాలా సంతోషంగా మాట్లాడుతుంది ఇక హాస్పిటల్ కి వెళ్ళగానే అక్కడ సుమతిని చూసి ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇక సుమతి కోసమే ఆవిడ ఇక్కడికి వచ్చింది అని తెలుసుకుని మీనా ఏంటే ఆవిడని చాలా కేర్ గా చూసుకుంటున్నా ఎవరు ఆవిడ అని అడుగుతుంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాను కదా అక్క ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అని చెప్పగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది.

నిజం చెప్పేసిన మీనా..

Advertisement

అయితే సుమతి అరుణ్ వాళ్ళ అమ్మకి నిజం తెలిస్తే బాగోదేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని మనం వాళ్ళకి నిజం తెలియకుండా చేస్తే బాగోదు కదా ఎలాగైనా సరే ఆవిడకి నిజం చెప్పాలి అని నేను ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి రాగానే ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని అనుకుంటుంది. సుమతి అలా అబ్బాయికి తెలుసు కానీ ఎంత చెప్తున్నా సరే ఆమె కూడా నిజం చెప్పాలి కదా.. లేకుంటే నా మనసు మనసులో లేదు అనేసి అనుకుంటుంది మీనా.. అయితే ఆవిడ బయటికి రాగానే మీకు విషయం చెప్పాలి అని మీ అబ్బాయి దగ్గరికి తీసుకునే డబ్బులు పోయాయి. కానీ నేను నా డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది మాట వినగానే ఆవిడ చాలా సంతోషంగా ఉంటుంది డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటే నీ తప్పులేదు కదా అని ఎంత చెప్పినా సరే మీనా మాత్రం క్లియర్లీ ఎవరికైనా ఊరికే రావు కదా అని అంటుంది.

మీనాపై ప్రశంసలు..

మీనా ఆ మాట చెప్పగానే ఎవరైనా డబ్బులు ఇచ్చారు పోయాయి అని ఎలా ఇవ్వాలి అని బాధ పడిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా బయటకు చెప్పుకోరు. కానీ నువ్వుల ధైర్యంగా చెప్తున్నావు అంటే నీలాంటి మంచి అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు అంటూ మీనా పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. ఇక సుమతి చెప్పిన విషయం తెలిసి సుమతి కూడా చాలా మంచిదమ్మా ఇలాంటి అమ్మాయిని ఎవరు కాదని కోరుకుంటూ ఆవిడ సుమతి పై కూడా ప్రశంసలు కురిపించడంతో మీనా ఇదినాళ్లకు సుమతికి మంచి రోజులు వచ్చాయి అంటూ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది.

బాలు ప్లాన్ అదుర్స్..

Advertisement

మీనా శృతి వాళ్ళందరిని తీసుకొని పైకి వస్తారు. పాలు రాజేష్ ఇద్దరు కలిసి చేసిన ప్లాన్ గురించి అందరికీ వివరిస్తారు. మనమందరం కలిసి ఒక మంచి పని చేయబోతున్నాము ఎలాగైనా సరే మీరందరూ దీనికి సపోర్ట్ చేయాలి అని చెప్పగానే అందరూ ఓకే అని అంటారు అయితే అందరూ కూడా చింతామణి ఇంటికి ఆఫీసులో లాగా వెళ్లాలి అని బాలు ప్లాన్ చేస్తాడు. ఇక తను ప్లాన్ చేసినట్టుగానే అందరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లుగా మారిపోతారు. అంత కలిసి చింతామణి ఇంటి మీద రైట్ చేయాలి అని వెళ్తారు అక్కడితో ఎపిసోడ్ పోతుంది. రేపటి ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం టెన్షన్.. చింతామణి ఇంటికి భాగ్యం.. తిరుపతి ఎంట్రీతో షాక్..

Related News

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 27th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  వీరు, ఇషికలను అనుమానించిన మిస్సమ్మలోని ఆరు  

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కోసం టెన్షన్.. చింతామణి ఇంటికి భాగ్యం.. తిరుపతి ఎంట్రీతో షాక్..

Sunday Tv Movies : ఆదివారం టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ దేబ్‌జనీ నటించిన సినిమాలివే.. అలాంటి సీన్లు చేస్తుందని అస్సలు ఊహించి వుండరు!

రూ.15 లక్షలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మిథిలేష్..ఈ ట్విస్ట్ ఏంటీ బాసు!

వీడెక్కడ దొరికాడ్రా సామీ.. బాలు గారి గొంతుతో మళ్ళీ రచ్చ లేపిన దైవిక్! సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్!

Big Stories

Advertisement
×