E-Paper
Advertisement

Illu illaalu Pillalu Bhadra : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ భద్ర రియల్ లైఫ్.. ఒక్కరోజుకు ఎన్ని వేలో తెలుసా..?

Illu illaalu Pillalu Bhadra : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ భద్ర రియల్ లైఫ్.. ఒక్కరోజుకు ఎన్ని వేలో తెలుసా..?
Advertisement

Illu illaalu Pillalu Bhadra : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ ఒకటి.. బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ మంచి స్టోరీని ప్రేక్షకులకు అందించడంతో పాటుగా టాప్ టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి. ఈమధ్య స్టార్ మా లో ఒక సారి కి మించి మరొకటి అద్భుతమైన స్టోరీలతో వస్తున్నాయి. అందులో ఒకటి ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఈమధ్య ప్రారంభమైన ఇష్యూ రోజు రోజుకి ప్రేక్షకుల ఆదరణను పొందుతూ సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంటుంది.. ఇందులో లేడీ విలన్ గా భద్రావతి నటించింది. ఆమె నటించిన ఆ పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ పాత్రలో నటించిన నటి పేరు దుర్గాదేవి… ఈ యాక్టర్ గురించి ఆమె చేసిన సీరియల్స్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ భద్రావతి.. 

ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటే. ఒక ఇంట్లో పనికి చేరిన రామరాజు ఆ ఇంటి ఆడపడుచుని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మా ఇంట్లో తిండి తింటూ పని చేసుకుంటున్నా వాడు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని పగ పెంచుకుంటారు. ఆ తర్వాత తను మేలుకోడలు కూడా వెళ్లిపోవడంతో భద్రావతి రాక్షసంగా మారిపోతుంది. తన మేనకోడల్ని ఎలాగైనా సరే తెచ్చుకోవాలి. భద్ర ఏది చెప్తే అదే జరగాలని అనుకుంటుంది.. భద్ర పాత్రలో నటించిన నటి పేరు దుర్గాదేవి.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తుంది. దీంతో పాటుగా మరో రెండు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.

Advertisement

Also Read :‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు అరెస్ట్.. అసలు ఏం జరిగిందంటే..?

దుర్గా రెమ్యూనరేషన్? 

దుర్గాదేవి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కొన్ని సీరియల్స్లలో నటించే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒక్కో సీరియల్ లో తను నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. కొత్తగా రెక్కలోచ్చనే అనే సీరియల్ చేస్తుంది. దీంతోపాటుగా మరో రెండు మూడు సీరియల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈమెకు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో భద్ర క్యారెక్టర్ బాగా పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఈ క్యారెక్టర్ వల్ల బయట జనాలకు కనిపించినప్పుడు కూడా నెగిటివ్ గా చూస్తున్నారని అంటుంది. ఇక ఈమెకు ఆల్రెడీ పెళ్లయిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంది. ఒక్క రోజుకి దాదాపు 20 వేల వరకు వసూలు చేస్తుందని సమాచారం. నెలలో 25 రోజులు షూటింగ్ ఉండడంతో ఈమె రెమ్యూనరేషన్ బాగానే సంపాదిస్తుంది. లక్షల్లో అందుకుంటుంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో పాటు కొత్తగా రెక్కలు వచ్చినయి సీరియల్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది దుర్గాదేవి.

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×