E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే..
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది.. ప్రతివారం సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం థియేటర్లలో రిలీజ్ అయితే.. మరికొన్ని మాత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి.. ఇవి మాత్రమే కాదు అటు టీవీ చానల్స్ కూడా బోలెడు సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి.. ప్రతిరోజు ఏదో ఒక చానల్లో కొత్త సినిమాలు ప్రసాద్ మోడల్ తో ఎక్కువ మంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ సోమవారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం.

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 5.30 గంటలకు – ఫ్యామిలీ సర్కస్‌

ఉదయం 9 గంటలకు – బావగారు బాగున్నారా

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – రామాచారి

ఉదయం 10 గంటలకు – నీలాంబరి

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లైంది కానీ

సాయంత్రం 4 గంటలకు – కొండవీటి రాజా

రాత్రి 7 గంటలకు – కాటమరాయుడు

రాత్రి 10 గంటలకు – కెప్టెన్ మిల్లర్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- జాక్ పాట్

ఉదయం 9 గంటలకు- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్

మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వు నాకు నచ్చావ్

మధ్యాహ్నం 3.30 గంటలకు- మత్తు వదలరా

సాయంత్రం 6 గంటలకు- స్కంద

రాత్రి 9 గంటలకు- మట్టి కుస్తీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- మనవూరి పాండవులు

ఉదయం 10 గంటలకు- సీతాకళ్యాణం

మధ్యాహ్నం 1 గంటకు- మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంటలకు- దొంగ మొగుడు అండ్ పార్టీ

సాయంత్రం 7 గంటలకు- సంపూర్ణ రామాయణం

రాత్రి 10 గంటలకు- ఎవడ్రా దొంగ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – బంధం

రాత్రి 9 గంటలకు – శ్రీరాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్‌

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు- కలిసుందాం రా

సాయంత్రం 4.30 గంటలకు- వీరన్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు- అంతఃపురం 1980

ఉదయం 9 గంటలకు- మిరపకాయ్

మధ్యాహ్నం 12 గంటలకు- పూజ

మధ్యాహ్నం 3 గంటలకు- క్షేత్రం

సాయంత్రం 6 గంటలకు- సర్దార్

రాత్రి 9 గంటలకు- నాన్న

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – రైల్

ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్ (షో)

రాత్రి 11.30 గంటలకు – ఫిదా

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Big Stories

Advertisement
×