E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Chandu : ఎంగేజ్మెంట్ చేసుకున్న చందు.. అమ్మాయి ఎవరంటే..?

Illu Illaalu Pillalu Chandu : ఎంగేజ్మెంట్ చేసుకున్న చందు.. అమ్మాయి ఎవరంటే..?
Advertisement

Illu Illaalu Pillalu Chandu : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో చందు పాత్రలో నటిస్తున్న నటుడు గురించి అందరికీ తెలిసిందే.. ఈయన తెలుగులో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.. అయితే చందు కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సీరియల్ లో పెళ్లయిన చందు కి రియల్ లైఫ్ లో ఇంకా పెళ్లి కాలేదు అన్న విషయం అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ చందు తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఇంతకీ చందు ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయా? లేదా ఫ్యామిలీ చూసిన అమ్మాయా అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం..

ఎంగేజ్మెంట్ చేసుకున్న చందు..

స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు పెద్ద కొడుకు చందు పాత్రలో నటిస్తున్నాడు ప్రశాంత్ కుమార్.. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో పుట్టాడు. వైజాగ్ లో పుట్టి పెరిగిన ఇతను అక్కడే చదువును కూడా పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో సీరియల్స్ లలో అవకాశాల కోసం తిరిగాడు. మెల్లగా సీరియస్లలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు ప్రశాంత్ కుమార్. ఈయన తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. తన ఫ్యామిలీకి దూరపు చుట్టమైన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది.. అందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో చందు కి తమ్ముడు క్యారెక్టర్ లో నటిస్తున్న సాగర్ అలియాస్ రఫిక్ష హాజరయ్యారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. చందు ఎంగేజ్మెంట్ ఫోటోలను చూసిన నెటిజన్లు అమ్మాయి చాలా బాగుంది అంటూ కామెంట్లో పెడుతున్నారు..

Advertisement

ప్రశాంత్ సీరియల్స్ విషయానికొస్తే.. 

సీరియల్ హీరో ప్రశాంత్ గతంలో అనేక తెలుగు సీరియల్స్లలో నటించి తన నటనతో మెప్పించాడు. నాగ పంచమి, కుంకుమపువ్వు, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్లలో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పటివరకు ఈయన నటించిన ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ నటుడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. ఒక్కో సీరియల్లో ఒక్కో క్యారెక్టర్ లో కనిపించిన ఈ ప్రశాంత్ కుమార్ ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో చందు పాత్రలో నటిస్తున్నాడు. తండ్రి మాటని జవదాటని కొడుకుగా ఇందులో కనిపిస్తున్నాడు. ఈ హీరో ఇప్పటివరకు నటించిన అన్ని సీరియల్స్ కూడా మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఇప్పుడు మరో రెండు సీరియల్స్ కి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఆయన మరో రెండు సీరియల్లలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు టాక్ వినిపిస్తుంది.. ఆ సీరియల్స్ ఏవో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది..

Advertisement

Also Read :వివాదంలో మెగా హీరో.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×