E-Paper
Advertisement

భార్యతో కలిసిపోయిన సీఏం విజయ్.. ఆమె ఎంట్రీతో విడాకులు క్యాన్సిల్..!

భార్యతో కలిసిపోయిన సీఏం విజయ్.. ఆమె ఎంట్రీతో విడాకులు క్యాన్సిల్..!
Advertisement

Vijay Thalapathy : తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, తన భార్య సంగీత తో కలిసి పోయారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. కొన్ని రోజులుగా తన భార్యతో విడాకులు తీసుకుపోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత తన భార్యతో కలిసి ఉంటే బాగుండు అని అభిమానులు కోరుకున్నారు. అయితే ఈ విడాకుల కేసు కోర్టులో నడుస్తూ ఉండగానే.. ఇప్పుడు కలిసి పోయారు అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఇది అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన సంగీత తన భర్తతో కలిసి పోవడానికి ఎలా ఒప్పుకుంది అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో కాస్త వివరాలు తెలుసుకుందాం..

సీఎం విజయ్ – సంగీత కలిసిపోయారా..? 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. అయితే సీఎం గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కి తన దాంపత్య జీవితం సరిగ్గా లేదన్న సంగతి తెలిసిందే.. కొన్ని నెలల క్రితం తన భార్య సంగీత భర్తతో విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే.. ఈ కేసు ఇంకా పూర్తిగా విచారణ జరగలేదు.. ఈ క్రమంలో విజయ్ తల్లి కలగజేసుకొని వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని ఇవ్వకుండా చేసింది అంటూ ఓ వార్త ప్రస్తుతం నెట్టింట ప్రచారంలో ఉంది.. తల్లి మాట విన్న విజయ్ తన భార్యతో కలిసి ఉండడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.. అంతే కాదు సంగీత లండన్ నుంచి తిరిగి చెన్నైకి వచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో విడాకుల కేసు తుది విచారణ జరగనుంది.. క్రమంలో వీళ్ళిద్దరూ కలిసిపోయారని వార్తలు వినిపించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా దీనిపై ఒక క్లారిటీ రావాలంటే విజయ్ పుట్టినరోజు వరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సుకుమార్ -రామ్ చరణ్ మూవీ లేనట్లేనా..?

విజయ్ తో విడాకులు కోరిన సంగీత.. 

తమిళ నటితో విజయ్ రిలేషన్లో ఉన్నారని తనను పట్టించుకోవడం లేదని తన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడివిడిగా ఉంటున్న విషయం తెల్సిందే. అయితే విజయ్ పట్టించుకోకుండా ఎన్నికలపై ఫోకస్ పెట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాదు తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా కూడా బాధ్యతలు తీసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ విడాకుల కేసు పూర్తి విచారణ జరగనుంది. తన కుటుంబంలో విమర్శలకు తావు ఇవ్వకూడదు అని విజయ్ తల్లి శోభ వాళ్ళిద్దరితో మాట్లాడి కలిపినట్లు తెలుస్తుంది. త్వరలోనే రీ యూనియన్ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో సమాచారం.. ఈ వార్త నిజమైతే బాగుండు అని ఫాన్స్ కోరుకుంటున్నారు.. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా కూడా సీఎం విజయ్ తన భార్యతో కలవడం బాగుంది అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు..

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×