Intinti Ramayanam TRP RRating : బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు టీవీ సీరియల్స్ అలరిస్తూనే ఉంటాయి. గత కొద్ది రోజులుగా స్టార్ మా చానల్లో ప్రసారం మొత్తం ప్రతి సీరియల్ కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో కొత్త సీరియల్ పాత సీరియల్స్ అన్నీ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకోవడంతో ఈ ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా స్టార్ రేటింగ్. ఇందులో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్లో డిఫరెంట్ స్టోరీ తో రావడంతో పాటుగా కుటుంబం కదా తో ఉండడంతో ఎక్కువ మంది జనాలు దీనిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు మరి సెప్టెంబర్ నెలలో ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది?అలాగే హైలెట్ ఎపిసోడ్ సీఈవో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం…
ఇల్లు ఇల్లు సీరియల్ ఒకప్పుడు మంచి స్టోరీ తో ట్రస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకునేది. కానీ ఈ మధ్య ధీరజ్ ప్రేమ ఇద్దరు విడిపోవడంతో సీరియల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోయింది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ ధీరజ్ లోను విడగొట్టాలని భద్రం చేసిన ప్లాన్లు ఒక్కొక్కటిగా సక్సెస్ ఇవ్వడంతో ప్రేమ ధీరజ్ కి దూరంగా ఉండిపోతుంది. ప్రతిరోజు కూడా ప్రేమ మనసులో విషయాన్ని నింపేలా భద్ర కొత్త కొత్త ఆలోచనలతో ప్లాన్లు వేస్తుంది. తిరుపతి పెళ్లవడంతో చింతామణి చాలా కోపంగా ఉంటుంది అయితే దానికి కారణమైన ధీరజ్ పెళ్లిని జరగనివ్వకుండా చేయాలని ఫిక్స్ అవుతుంది.. శ్రీవల్లి గుడ్డుని నర్మదా తన ఫ్రెండ్ ద్వారా మొత్తం బయట పెడుతుంది. ఎలాగైనా సరే ప్రేమదేశం లో పెళ్లి జరగకుండా ఉండాలి అని శ్రీవల్లి కూడా ప్రయత్నాలు చేస్తుంది మొత్తానికి రామరాజు ప్రేమ తీవ్రతలు పెళ్లి జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు మరి ఇవాళ ఎపిసోడ్లో వీళ్లిద్దరు పెళ్లి జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
ప్రేమ అలాగే ధీరజ్ పెళ్లిని మళ్లీ చేయాలని రామరాజు అనుకుంటాడు. అయితే ప్రేమ, ధీరజ్ లు విడిపోవాలని భద్ర వరుసగా ప్లాన్లు చేస్తూ వస్తుంది. ప్రేమను శాశ్వతంగా తన ఇంట్లో ఉంచుకోవాలి అని భద్ర అనుకుంటుంది. కానీ వేదవతి మాత్రం ఎలాగైనా సరే తన మేనకోడల్ని మళ్లీ తన ఇంటి కోడలుగా చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక రామరాజు కూడా ధీరజ్ కి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటాడు కానీ ప్రేమ మండపం లోకి వచ్చి మౌనంగా ఉండడంతో అందరూ ప్రేమని తిడతారు.. ఇది నర్మదా చెప్పిన మాటలు విన్న ప్రేమ పెళ్లికూతురు గెటప్ లో రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. అది చూసి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మొత్తానికి దీరస్తు ప్రేమ పెళ్లి మరోసారి జరుగుతుందని అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే సేన భద్ర ఈ పెళ్లి జరగదు అంటూ మండపంలోకి ఎంట్రీ ఇస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఏం జరుగుతుందో చూడాలి..