BigTV English

Illu Illalu Pillalu Today Episode: కన్నీళ్లతో రామరాజు.. ప్రేమ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

Illu Illalu Pillalu Today Episode: కన్నీళ్లతో రామరాజు.. ప్రేమ ప్లాన్ వర్కౌట్  అవుతుందా..?

Illu Illalu Pillalu Today Episode April 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. పెళ్లిని ఆపేశక్తి మీ భూమిపై ఎవరికీ లేదు అని భాగ్యం అనేసరికి.. నాకు ఉంది కదా అన్నట్టుగా వచ్చి తలుపుకొడుతుంది బ్యుటీషియన్. ఎవరు మీరు అని అంటే.. నేను మేకప్ ఆర్టిస్ట్‌ని అని పరిచయం చేసుకుని శ్రీవల్లి దగ్గరకు వెళ్తుంది. మేకప్ కావాలని నేను చెప్పలేదు కదా.. నువ్వెందుకు వచ్చావ్ అని భాగ్యం అడిగితే.. నన్ను పెళ్లి కొడుకు వాళ్లు పంపించారు అని అంటుంది.. డబ్బులు వాళ్ళే ఇస్తారని అంటుంది.. భాగ్యం అక్కడికి వచ్చి పెళ్లి కూతురు అని చెప్పారు కానీ అక్కడ పెళ్ళికి కూతురు కనిపించదు. భాగ్యం ఎక్కడ పోయిందని టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ మేకప్ వేసే అమ్మాయి కూడా లేదని అనుకుంటుంది.  కానీ పెళ్లి కూతురు కనిపించడం తో మండపానికి తీసుకొని వెళ్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పెళ్లి కొడుకును తీసుకొని రమ్మని పూజారి చెప్తాడు. దాంతో అక్కడ పెళ్లి కొడుకు లేడని చూసి షాక్ అవుతారు. కానీ పెళ్లి ఆగిపోతుందని అందరు అనుకుంటారు. పెళ్లి ఇష్టం లేదు నా మనసులో వేరే అమ్మాయిని లెటర్లో రాసిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు విశ్వం క్రియేట్.. అది చూసిన వాళ్ళందరూ రామ్ రాజ్తో సహా అందరూ షాక్ అవుతారు. శ్రీవల్లి మెడలో తాళి కట్టడం ఇష్టంలేకే వెళ్లిపోతున్నట్టుగా చందు రాసినట్టు ఓ లెటర్‌ని క్రియేట్ చేసి.. దాన్ని పెళ్లి కొడుకు గదిలో పెట్టిస్తాడు విశ్వ. ఇక ఆ లెటర్ చూసిన తరువాత.. ఎంత పని చేశావ్ రా పెద్దోడా అని భోరున ఏడుస్తాడు రామరాజు. ఇక పీటలపై పెళ్లి ఆగిపోవడంతో శ్రీవల్లి బాధ అయితే వర్ణణాతీతం. నన్ను వదిలి వెళ్లిపోయాడా? అంటూ భోరున ఏడుస్తుంది శ్రీవల్లి. ఇక రామరాజు అయితే.. ఆ పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోతాడు..

అన్నయ్య ఎప్పుడు తప్పు చెయ్యడు. మీరు కంగారు పడకండి అంటూ అక్కడించి బయటకు వచ్చేస్తారు. ఇక ధీరజ్, ప్రేమ బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్లాడు అని టెన్షన్ పడతాడు.శ్రీవల్లికి మేకప్ చేయడానికి వచ్చిన బ్యూటీషియన్‌పై అనుమానం రావడంతో ఆమె చెంప చెల్లుమనిపిస్తుంది ప్రేమ. దాంతో ఆమె నిజాన్ని కక్కేస్తుంది. ధీరజ్‌ని వెంటపెట్టుకుని చందు కిడ్నాప్ అయిన చోటుకి తీసుకుని వెళ్తుంది. అయితే ఆ బ్యుటీషియన్.. ప్రేమ, ధీరజ్‌లను బోల్తా కొట్టించి.. వాళ్లని ఓ గదిలో పెట్టేసి ఎస్కేప్ అవుతుంది.


చందుని కిడ్నాప్ చేశామని విషయం బయటపడకుండా చాలా తెలివిగా పథకం రచించాడు విశ్వ. ఈ పెళ్లి ఇష్టం లేదని.. శ్రీవల్లి మెడలో తాళి కట్టడం ఇష్టంలేకే వెళ్లిపోతున్నట్టుగా చందు రాసినట్టు ఓ లెటర్‌ని క్రియేట్ చేసి.. దాన్ని పెళ్లి కొడుకు గదిలో పెట్టిస్తాడు విశ్వ. ఇక ఆ లెటర్ చూసిన తరువాత.. ఎంత పని చేశావ్ రా పెద్దోడా అని భోరున ఏడుస్తాడు రామరాజు. ఇక పీటలపై పెళ్లి ఆగిపోవడంతో శ్రీవల్లి బాధ అయితే వర్ణణాతీతం. నన్ను వదిలి వెళ్లిపోయాడా? అంటూ భోరున ఏడుస్తుంది శ్రీవల్లి. ఇక రామరాజు అయితే.. ఆ పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోతాడు..

విశ్వం కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. కచ్చితంగా ఇది విశ్వం ప్లాన్ అని ప్రేమ నమ్ముతుంది. బంధించబడిన ప్రేమ ధీరజ్ లు ఎలాగోలాగా బయటపడతారు. నువ్వు ఎలాగైనా పట్టుకోవాలని ధీరజ్ ప్లాన్ చేస్తారు. అక్కడినుంచి ప్రేమ వాళ్ళ అత్తకి ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని పిలుస్తుంది. ప్రేమ పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చిన భద్ర ఏమైందని టెన్షన్ పడుతుంది.

అతని ఫోన్ ఒకసారి ఇస్తావా నా ఫ్రెండ్ కి ఒకసారి కాల్ చేసుకుని వస్తానని అంటుంది. నన్ను అర్జెంటుగా రమ్మని నువ్వు ఫోన్ కావాలని నీ ఫ్రెండ్ తో మాట్లాడుకోవాలి అని అంటున్నావ్ వెంటనే భద్ర. ఒక చిన్న ఇంపార్టెంట్ ఫోన్ అత్తా ఇప్పుడే ఇస్తాను నాకు ఒకసారి ఇవ్వవా అని ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఫోన్ నీ ఫ్లైట్ మోడ్ లో పెడుతుంది. విశ్వం కు ధీరజ్ ఫోన్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయడు మీ భద్రతను కిడ్నాప్ చేశాను కావాలంటే కన్ఫామ్ చేసుకో అని మెసేజ్ చేస్తాడు. కానీ విశ్వం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.

ఆ తర్వాత విశ్వం వాళ్ళ నాన్నకి కాల్ చేస్తాడు అత్త ఉంటే ఇవ్వు ఒకసారి మాట్లాడాలని అంటాడు. అత్తలేదు ఇంట్లో చాలా సేపట్నుంచి కనిపించలేదని మీ అమ్మ నాన్నమ్మ చెప్పారు అనేసి చైనా అంటాడు. నిజంగానే టెన్షన్ పడిపోయిన విశ్వం ధీరజ్ కిడ్నాప్ చేశాడని ఆలోచిస్తూ ధీరజ్ కి ఫోన్ చేస్తాడు. మా అన్నయ్య ని కిడ్నాప్ చేసి మా కుటుంబ పరువు తీయాలని చూస్తావా నువ్వు మా అన్నయ్యని వదిలిపెట్టి నేను మీ అత్తయ్యని వదిలిపెడతా అనేసి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×