E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో రామరాజు షాక్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. ప్రేమను రెచ్చగొట్టిన వల్లి..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటతో రామరాజు షాక్.. శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. ప్రేమను రెచ్చగొట్టిన వల్లి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 13th : ప్రేమ ఎక్కడుంది అని వెతుక్కుంటూ వచ్చిన ధీరజ్ కి ప్రేమ కనిపించడంతో చాలా సంతోషంగా ప్రేమ దగ్గరికి వెళ్తాడు.. ధీరజ్ ని చూడగానే ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ మాట్లాడడానికి చాన్స్ కూడా ఇవ్వవా ఎందుకలా నన్ను బాధ పెడుతున్నావు అని అంటాడు. అసలు ఎంతగా ధీరజ్ మాట్లాడడానికి ప్రయత్నించినా సరే.. ప్రేమ మాత్రం మాట వినకుండా ఉండడంతో అక్కడికి వచ్చి నన్ను నర్మదా వేదవతి కూడా ప్రేమతో మాట్లాడడానికి ప్రయత్నించిన కూడా తను మాత్రం వినకుండా వెళ్ళిపోవాలని అనుకుంటుంది.. కానీ అందరూ ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రేమ మాత్రం నన్ను వదలండి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటుంది. ధీరజ్ ప్రేమతో మాట్లాడాలి అని చేయి పట్టుకుంటాడు. కానీ తన జాకెట్టు చినిగిపోతుంది ఇక తర్వాత భద్ర కుటుంబం చేసిన రచ్చ అంత ఇంత కాదు.. ఇక ప్రేమ మాట్లాడిన మాటతో ధీరజ్ చాలా బాధపడతాడు.. రామరాజు ధీరజ్ ని తిడతాడు.

అపార్ధంతో దూరం పెంచుకోవద్దు…

 రామరాజు చూడు మా ప్రేమ మీరు ఎలా పెళ్లి చేసుకున్నా అది పెళ్లి అవుతుంది కాబట్టి… మనస్పర్ధలు కారణంగా ఒకరి మీద ఒకరు కోపం పెంచుకొని మీరిద్దరూ దూరం అయ్యే పరిస్థితి తీసుకురావద్దు అని రామరాజు అంటాడు.. ఒకవైపు రామరాజు చెప్తున్న సరే ప్రేమ మాత్రం మీరంటే నాకు ఎప్పుడు గౌరవమే మావయ్య గారు మీరందరూ అన్న కూడా నాకు ఇష్టమే.. ధీరజ్ అంటే కోపం ఒక్కటి మాత్రమే నాకు ఉంది.. వీడు నన్ను అందరి ముందర దోష లాగా నిలబెట్టాడు అని ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది. నా గురించి చెప్పి అందరి ముందర నన్ను నవ్వులు పాలు చేశాడు అని ప్రేమ బాధ పడిపోతుంది.. ఏంటి ప్రేమ మావయ్య గారు చెప్పిన కూడా నువ్వు ఏమి మాట్లాడకుండా ఉంటావేంటి ఇంకా వదిలేయొచ్చు కదా.. అని ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం నేను చాలా బాధపడ్డాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

శ్రీవల్లి ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ..

Advertisement

 శ్రీవల్లి వాళ్ళ కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ప్రేమ కాపురం కూలిపోయింది అని మొదట ఒకసారి సాంగ్ తో బాధపడిన సరే.. ఆ తర్వాత ప్రేమ కాపురం కూలిపోయింది అని సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. నా కాపురాన్ని కూల్ చేసిన ప్రేమ కాపురం కూలిపోయింది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని శ్రీవల్లి సంతోష్ పడిపోతూ ఉంటుంది. నా భర్తతో నేను సంతోషంగా లేకుండా చేసిన వాళ్లందర్నీ నేను వదిలిపెట్టను అని శ్రీవల్లి శపధం చేస్తుంది. ఎలాగో ప్రేమ కాపురం కూలిపోయింది కాబట్టి ఇక నర్మద కాపురంలో కూడా పుల్లలు పెట్టాలి అని శ్రీవల్లి ప్లాన్ చేస్తుంది. నర్మద కాపురంలో చిచ్చు పెట్టాలి అంటే ఆనందరావు దొంగతనం చేయాలి అని ప్లాన్ చేస్తుంది శ్రీవల్లి.. ఆ దొంగతనాన్ని సాగర్ మీదకు నెట్టేసి వాళ్ళ కాపురం కూడా కూల్ చేస్తే నేను మనశ్శాంతిగా ఉంటాను అనే శ్రీవల్లి అంటుంది. ఆ నర్మద కాపురం కూడా కూలిపోతే అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను ఆ ఇంటికి నేనే మహారాణిని అని శ్రీవల్లి పక్క ప్లాన్ చేస్తుంది ..

భద్ర పై సేనా సీరియస్..

 భద్ర ప్రేమని వెళ్ళిపో అని అన్నందుకు సేన చాలా కోపంగా ఉంటాడు. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు అక్క.. ప్రేమని వెళ్ళిపో అని అన్నావ్ ఏంటి ఒకవేళ ప్రేమ వెళ్ళిపోతాను అని అంటే మరి ఈ పరిస్థితి ఏంటి అని సేన సీరియస్ అవుతాడు. ప్రేమ అలా చెప్తే వెళ్ళిపోతుందని ఎందుకు అనుకున్నావ్ రా అని భద్ర అంటుంది.. ప్రేమని ఎలాగైనా సరే వాడి మీద అసహ్యం తెచ్చుకునేలా చేయాలని ఇలా చేశాను. వాడు ఎంత మోసం చేశాడో ప్రేమకి గుర్తు చేస్తూ వచ్చాను.. దాంతో ప్రేమ ఇప్పుడు వాడి మీద అసహ్యం పెంచుకుంది. వాడు కట్టిన తాళిని తెంచేసి వాడి మొహానికి కొట్టేలా ప్రేమను చేస్తాను అని భద్ర అంటుంది. ఆ మాట వినగానే చాలా సంతోషంగా ఉంటారు.

 ధీరజ్ మాట విని అందరూ షాక్..

Advertisement

 ప్రేమ తనని అవమానించింది అని ధీరజ్ బాధపడుతున్నాడని ఇంట్లోని వాళ్ళందరూ కూడా ధీరజ్ ఒంటరిగా కూర్చోవడం చూసి అనుకుంటారు. నువ్వు బాధపడకు ధీరజ్ ప్రేమ ఏదో ఒక రోజు మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది నువ్వు అనుకున్నట్లు ప్రేమ నిన్ను వదిలేసి వెళ్ళిపోదు అని అందరూ ఓదారుస్తూ ఉంటారు. ఆ మాట వినగానే ధీరజ్ నేనేమీ బాధపడడం లేదు ప్రేమను నేను వదిలేసి పోలేదు అని అంటాడు. ప్రేమ ఏ రోజైనా నాకే దగ్గరవుతుంది నా సొంతమవుతుంది అది నాకు పూర్తిగా తెలుసు అని ధీరజ్ అనగానే.. మిగిలిన వాళ్ళందరూ కూడా ధీరజ్ కి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే కచ్చితంగా ప్రేమ తన దగ్గరికి వస్తుంది అని అనుకుంటారు.. ధీరజ్ ఎలాగైనా సరే ప్రేమని మళ్లీ నా సొంతం చేసుకుంటాను అని అంటాడు. ప్రేమ ధీరజ్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లి ప్రేమ మనసులో ఎలాగైనా సరే ధీరజ్ మీద కోపాన్ని నింపాలి అని అనుకుంటుంది.. ఇక తర్వాత నువ్వు బీరజ్ మీద కోపంతో ఏదైనా చేయొచ్చు.. కానీ ధీరజ్ నిన్ను ఎప్పుడు విసిగిస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు తనకి విడాకులు ఇవ్వు అని అనగానే.. శ్రీవల్లి చంప పగలగొడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : Gundeninda GudiGantalu Today episode: మరో బాంబ్ పేల్చిన రోహిణి.. ఒట్టు వేయించిన సుశీల.. మీనా పై ప్రశంసలు..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

Big Stories

Advertisement
×