E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ మాటతో నర్మద ఫిదా.. ధీరజ్ ఎంట్రీతో ప్రేమ షాక్.. కన్నీళ్లు పెట్టించిన వేదవతి..

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ మాటతో నర్మద ఫిదా.. ధీరజ్ ఎంట్రీతో ప్రేమ షాక్.. కన్నీళ్లు పెట్టించిన వేదవతి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 17th : ప్రేమని ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలని ధీర మరో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంట్లోని వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత మెల్లగా భద్రావతి ఇంట్లోకి ధీరజ్ వెళ్తాడు. అక్కడే ఉన్నా భద్రావతి కాశీపూర్ తర్వాత లోపలికి వెళ్లడంతో మెల్లగా లోపలికి వెళ్లి ప్రేమ గదిలోకి వెళ్తాడు. ప్రేమ సాంగ్స్ వింటూ పడుకొని ఉండడంతో అక్కడికి ఏ సాంగ్స్ పెట్టుకుందో చూడాలి అనుకుంటాడు.. అయితే ఈ ప్రేమ మగాళ్లు వట్టి మాయగాళ్ళు అంటూ పాట వినడంతో ధీరజ్ చాలా కోపంగా ఉంటాడు. ప్రేమ లేచిన తర్వాత ప్రేమని అరవకుండా ముద్దు పెట్టేస్తాడు. ధీరజ్ ముద్దు పెట్టడంతో ప్రేమ షాక్ లో ఉండిపోతుంది.  అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో వీళ్ళిద్దరూ రొమాంటిక్ గా ఉంటారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది..

సాగర్ మాటకు నర్మద ఫిదా..

సాగర్ రోజురోజుకీ లంచగొండిగా మారిపోతున్నారు. తన స్వార్థం కోసం ఎక్కువగా లంచాలను తీసుకుంటూ ఎవరికి దొరకకుండా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. ఇంట్లోని వాళ్ళందరికీ కూడా తెలియకుండా లంచం తీసుకుంటూ దానిని దాచి పెడుతూ ఉంటాడు. అయితే ఈ రాత్రి అతను తెచ్చిన లక్షల్లో డబ్బులు ఎక్కడ దాచి పెట్టాలి అని అనుకుంటాడు. కానీ నర్మదా ఏంటి ఏదో దాచి పెట్టాలని చూస్తున్నావు ఏం తెచ్చావు ఏంటి అని సాగర్ ని అడుగుతుంది.. నాన్న నాకు ఇచ్చిన డబ్బులు అప్పుడప్పుడు కూడా పెట్టుకున్నాను అదే ఇది అని ఎంత చెప్తున్నా సరే నర్మదకు మాత్రం అనుమానం ఎక్కువ అవుతూనే ఉంటుంది. కానీ నర్మద నీకు కూల్ చేసే విధంగా తనకి తలలో మల్లెపూలు పెడతాడు సాగర్. ఏంటి ఎప్పుడు లెండి ఇవాళ మల్లెపూలు తీసుకుని వచ్చావు అని నర్మదా అడుగుతుంది.. అయితే నర్మదనీ పువ్వులతో కూల్ చేస్తాడు. ఏంటి సార్ గారు ఈమధ్య చాలా హుషారుగా ఉన్నారు అని నర్మదా మాట్లాడుతుంది ఇక డబ్బులు విషయం పోయింది అని అనుకుంటాడు సాగర్..

ప్రేమ కోసం ధీరజ్ కు కష్టాలు..

Advertisement

ప్రేమతో ఎలాగైనా మాట్లాడాలి అని ఇంటికి వెళ్లాలని అనుకుంటాడు. అయితే భద్రావతి నిద్రపోతుంది అని తెలుసుకున్న ధీరజ్ ప్రేమతో మాట్లాడాలి అంటే ఎన్నెన్నో కష్టపడాలి అని అనుకుంటాడు.. ప్రేమ ఎక్కడుందో ఏంటో అని వెతుకుతున్న ధీరజ్ అక్కడ ఉన్న స్తంభాలను పట్టుకొని ఎలాగోలాగా పైకి వెళ్ళిపోతాడు. ప్రేమ గదిలోకి వెళ్ళగానే ప్రేమను చూసి కాసేపు సరదాగా సంతోష పడిపోతూ కనిపిస్తాడు. ప్రేమ ఎంత బాగా నిద్రపోతుంది కనీసం మొగుడిని కూడా పట్టించుకోవడం లేదు అని అనుకుంటాడు. అయితే ప్రేమ ఏం సాంగ్స్ వింటుంది అని చూడాలని అనుకున్న ధీరజ్ కి ఆ పాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ప్రేమ చేస్తున్న పనికి ధీరజ్ కాస్త కోపంగానే ఉంటాడు.

ప్రేమకు ముద్దుపెట్టిన ధీరజ్..

ప్రేమ నిద్రలేచి ఎదురుగా ఉన్న ధీరజ్ ను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమో ఎక్కడ తాను గోల చేసి అందని పిలుస్తుందేమో అని కంగారు పడిపోయిన ధీరజ్ ప్రేమ నోరు తెరవకుండా ఉండాలి అంటే కచ్చితంగా దానికి ముద్దు పెట్టాలి అని అనుకుంటాడు.. అయితే ప్రేమ ముద్దు పెట్టగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకు నాకు ఇప్పుడు ముద్దు పెట్టావు? దీనికోసమే నువ్వు ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది. నువ్వు అరిచి ఎక్కడ గోల చేస్తావు అని నేను ముద్దు పెట్టాను అని తను ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం ముద్దా దగ్గరికి వెళ్ళలేకపోయావా? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఉదయం జరిగిన ఘటనని గుర్తు చేసుకుంటూ మరి ధీరజ్ని తిడుతుంది.. నేను నీతో ప్రేమగా మాట్లాడాలని ఎంతో కష్టపడి పైకి వస్తే నువ్వు మాత్రం ఏం మాట్లాడుతున్నావు అని ధీరజ్ అంటాడు..

ధీరజ్ కు షాకిచ్చిన ప్రేమ..

Advertisement

ధీరజ్ నేను ఎవరిని పడేసేలా మాట్లాడను నాకు కేవలం నువ్వు అంటేనే ఇష్టం అని అంటాడు. నిన్ను కార్ ఎక్కేలా చేయాలి అని.. ఇలా చేశాను అని ధీరజ్ ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం నువ్వు ఒక ద్రోహివి అమ్మాయిల పిచ్చోడివి అంటూ దారుణంగా మాట్లాడేస్తుంది. అయితే ప్రేమ ఎంత చెప్పినా కూడా తన మాట వినకుండా అరవడంతో ధీరజ్ ఎక్కడి నుంచి మాయమైపోతాడు. అసలు ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు విని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ వీడు మాత్రం అందరికీ సొంతమే ఎలా కనిపిస్తున్నాడని ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది.. నిన్ను ఇరికించాలని అనుకుంటే నువ్వు పారిపోయావురా ఇంకొకసారి వస్తే ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళతో చెప్పి గొడవ చేస్తాను అని ప్రేమ అనుకుంటుంది.

నర్మద దెబ్బకు ధీరజ్ షాక్..

ఉదయం లేవగానే ధీరజ్ ఒక చోట కూర్చొని బాధపడిపోతూ ఉంటాడు. అయితే నర్మదా ప్రేమా వచ్చేసావా? కుడికాలు పెట్టి లోపలికి రా తప్పు తెలుసుకున్నావు కదా.. ఇప్పుడు నువ్వు ఏం బాధపడొద్దు నువ్వు ఇంట్లోకి రా అని అంటుంది.. ఏంటి ప్రేమ వచ్చిందా? వదిన నిజంగానే ప్రేమ వచ్చిందా అని చాలా సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి నర్మదను అడుగుతాడు. ప్రేమ ఎక్కడుందో చెప్పాల్సిన పని నీది నాది కాదు.. రాత్రి తీసుకొని వస్తాను అని అన్నావు కదా ఇప్పుడేంటి ఇలా మౌనంగా ఉన్నావు అని తేల్చిని వెటకారంగా మాట్లాడుతూ నర్మదా కౌంటర్లు వేస్తుంది. ఏంటి వదిన నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా అని ధీరజ్ఎంతగా చెప్తున్నా సరే నర్మద మాత్రం నువ్వు ప్రేమను తీసుకురావాల్సిందే అని కండిషన్ పెడుతుంది.

వేదవతి మాటకు షాక్..

ధీరజ్ మాట్లాడుతూ ఉండగా సడన్గా వచ్చినా వేదవతి ఏంటే నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నావు. వాడు ఇప్పటికే నలిగిపోతున్నాడు అది నీకు అర్థం కావడం లేదా అని అంటుంది. నా కొడుకు ప్రేమను తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు అని బాధ పడిపోతుంది వేదవతి. ఇక మీ నాన్న నాతో మాట్లాడడం లేదు ప్రేమని మళ్లీ తీసుకుని వస్తే నాతో మాట్లాడతాడు అని అనుకుంటుంది వేదవతి. మీ నాన్న వచ్చేలో ఒక ప్రేమ ఇంట్లోకి అడుగుపెడితే బావుంటుంది అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమని ఎలాగైనా సరే తీసుకుని వస్తాను అని ధీరజ్ అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవిపై అవనికి అనుమానం.. అడ్డంగా దొరికిన అశ్విన్.. కాళ్లు పట్టుకున్న పల్లవి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం రోహిణి ప్లాన్.. అరుణ్, సుమతి లవ్ ట్రాక్.. ప్రభావతి దెబ్బకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో తన పెళ్లి చేయమన్న జ్యో      

Intinti Ramayanam Today Episode: పల్లవిపై అవనికి అనుమానం.. అడ్డంగా దొరికిన అశ్విన్.. కాళ్లు పట్టుకున్న పల్లవి..

Brahmamudi Serial Today Episode August 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  దొంగతనం చేశావా అంటూ రాజును అవమానించిన చలపతి   

నటి పై పోలీస్ కేసు.. పోలీస్ పైనే దాడి.. జైలుకే..?

బిగ్ బాస్ లో తొక్కుడు బిళ్ళ ఆడాలంటే..తేజస్వి కామెంట్స్ వైరల్

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Big Stories

Advertisement
×