E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో ప్రేమ ఫీల్.. ధీరజ్, ప్రేమ ఒక్కటవుతారా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో ప్రేమ ఫీల్.. ధీరజ్, ప్రేమ ఒక్కటవుతారా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 20th :భాగ్యం ఆనందరావు రైస్ మిల్ ని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని ఆనందంలో బయటకు వస్తూ ఉండగా లోపలికి ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తారు. భాగ్యం ఈవిడ ఇక్కడికి కూడా వచ్చేసింది అంటే మనల్ని చంపేస్తుంది అని భయపడిపోతూ ఉంటుంది.. అప్పుడే లోపలికి వచ్చిన ఆ కొత్త విలన్ 3 లక్షలు అప్పు తీసుకొని ఊరు మార్చి పేరు మార్చారా అని అంటుంది.. మూడు లక్షల కి ఆరు లక్షలు వడ్డీ అయింది నాకు వెంటనే కట్టాలి అని కండిషన్ పెడుతుంది. కొత్తగా వచ్చిన చింతామణి క్యారెక్టర్ ఎంత వరకు భాగ్యం వాళ్ళని భయపెడుతుంది అన్నది తెలియలేదు..కానీ ప్రస్తుతం అయితే ఆమె కోసం వాళ్ళు చాలా భయపడిపోతున్నారని అర్థమవుతుంది.. మరి భాగ్యం వాళ్ళు రైస్ మిల్ ని కొట్టేసేందుకు ప్లాన్ చేస్తారు.

విశ్వం ప్లాన్ ఫెయిల్..

ధీరజ్ కారు తుడుచుకుంటూ బయటికి వెళ్లాలని అనుకుంటాడు. అయితే విశ్వం ప్రేమ రా బయటికి వెళ్దాం అని విశ్వం పిలవగానే పక్కనే ఉన్న అమూల్య ధీరజ్ అన్నయ్యతో ప్రేమ వదినని పంపిద్దామని సైగలు చేసి చెప్తుంది.. అయితే విశ్వం బండిలో గాలి తీసేసి ధీరజ్ వెళ్ళమని చెప్తాడు.. కానీ నేను తనని ఎందుకు తీసుకుని వెళ్తాను అని ధీరజ్ అంటాడు. తనకి నాకు ఏ సంబంధం లేదు అని అనంది కదా ఎందుకు నేను తనని తీసుకొని వెళ్తాను అని చెప్తున్నా కూడా విశ్వం మాత్రం మాటకు మాట చెప్తాడు కానీ ధీరజ్ మాత్రం నేనైతే అసలు తీసుకొని వెళ్ళని వెళ్ళను అని అంటాడు. కానీ అసలు మాట వినకుండా ఉండడంతో ప్రేమ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది.

ప్రేమను వదిలేసి వెళ్లిన ధీరజ్..

Advertisement

బావ నువ్వు మా చెల్లెల్ని క్లాస్ కి తీసుకొని వెళ్ళాలి తనకి టైం అవుతుంది.అంట అని విశ్వం అడక్కని నేనెందుకు తీసుకెళ్తాను రా.. మీ అత్తకి మీరిద్దరూ ఉంటే చాలా ఇష్టం కదా సంకనేసుకుని తీసుకుని వెళ్తుందిలే అని అంటాడు.. ప్రేమ ధీరజ్ మాటలకి కోపంగా ఉంటుంది. అయితే నేను మీ చెల్లిని తీసుకొని వెళ్ళను అని ధీరజ్ అంటాడు. కానీ వేదవతి నా తమ్ముడు నర్మద కూడా మీ ఆవిడని క్లాస్లో జాయిన్ చేసింది నువ్వే కదా.. తీసుకొని వెళ్ళాలి అని ఎంత చెప్పినా సరే ధీరజ్ మాత్రం మాట వినకుండా వెళ్ళిపోతాడు. కానీ వేదవతి మాత్రం స్కూటీ తీసుకురా మనం వెళ్దాం తీసుకుని ప్రేమను అని అంటారు. అటు అమూల్య విశ్వం బండి ఎక్కమని అడిగితే కానీ తను మాత్రం అసలు వినకుండా వెళ్ళిపోతుంది.

ప్రేమకు నిజం చెప్పిన వేదవతి..

వేదవతి పద ఎక్కువ అని చెప్పేసి ప్రేమని తీసుకొని వెళ్ళిపోతుంది.. కానీ ప్రేమ నర్మదానం ఒకచోట బండి ఆపమని అడుగుతారు. అయితే ప్రేమ నువ్వు ఎందుకు ఇంత మొండిగా ఉన్నావ్.. వాడు నీ గురించి చెప్పింది తప్పే.. కానీ ఆ పరిస్థితి వేరు అది నువ్వు వినవా అని నర్మద వేదవతి ఇద్దరూ అర్థం ఎలా చెప్తారు. ప్రేమ ధీరజ్ అన్న మాటనే మాత్రమే విని షాక్ అవుతారు. నువ్వు ధీరజ్ అన్న మాటను మాత్రమే పట్టుకుంటున్నావ్.. కానీ నీకోసం చేసిన పని గుర్తుకు రాలేదా అని అంటారు.. నీ కోసం ధీరజ్ ఎన్నో అవమానాలు పడ్డాడు అది నీకు గుర్తుకు రాలేదని అంటారు..

ప్రేమ కు ధీరజ్ పై ప్రేమ..

Advertisement

వేదవతి చెప్పిన మాట విన్న ప్రేమ ధీరజ్ తనకోసం చేసిన కష్టాలు అన్నిటిని మరొకసారి గుర్తు చేసుకుంటుంది. అయితే ప్రేమ ఎంత చెప్తున్నా సరే నర్మదా తనకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది దాంతో ప్రేమ మనసు కరిగిపోతుంది. ప్రేమ ధీరజ్ నాకోసం ఎన్నో కష్టాలను అనుభవించాడు కాబట్టి నేను తనకోసం ఏదైనా చేయాలి అని అనుకుంటుంది. ఇక ధీరజ్ తనకోసం ఎంతైనా చేస్తాడు అని ఆలోచించిన ప్రేమ తన మీద ప్రేమతో తనకోసం వెయిట్ చేయాలని అనుకుంటుంది. నర్మద వాళ్ళు చెప్పిన మాట విన్న ప్రేమ ధీరజ్ని మళ్లీ ప్రేమించాలి అన్న ఆలోచనతో ఉంటుంది. ఇక క్లాస్ లో ఉన్న ప్రేమ ధీరజ్ కారుని బుక్ చేసుకుంటుంది అయితే.. ధీరజ్ మళ్లీమళ్లీ క్యాన్సిల్ చేయడంతో ప్రేమ ఫోన్ చేస్తుంది కానీ ధీరజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ ఫిదా.. అడ్డంగా బుక్కయిన అవని.. హైలెట్ ట్విస్ట్ ఇదే..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ ఫిదా.. అడ్డంగా బుక్కయిన అవని.. హైలెట్ ట్విస్ట్ ఇదే..

Karthika Deepam 2 Serial Today Episode August 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపే సుమిత్ర కూతురన్న నిజం చెప్తానన్న జ్యోత్స్న       

Podarillu Today Episode : శైలు మాటతో కన్నీళ్లు.. కేశవను కొట్టిన మాధవ్.. నారాయణను కొట్టిన దుర్గ..

Brahmamudi Serial Today Episode August 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజుకు వార్నింగ్ ఇచ్చిన రేఖ      

Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ ఫిదా.. అడ్డంగా బుక్కయిన అవని.. హైలెట్ ట్విస్ట్ ఇదే..

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్..

ఈశ్వర్ సాయితో ఫోక్ సాంగ్స్.. మాధురి చెప్పిన ఆ విషయాలు మళ్లీ వైరల్!

Big Stories

Advertisement
×