E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ గొడవ.. పాపం నర్మద.. చందుకు అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ గొడవ.. పాపం నర్మద.. చందుకు అనుమానం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 23rd : ప్రేమ ధీరజ్ నాకోసం ఎన్నో కష్టాలను అనుభవించాడు కాబట్టి నేను తనకోసం ఏదైనా చేయాలి అని అనుకుంటుంది. ఇక ధీరజ్ తనకోసం ఎంతైనా చేస్తాడు అని ఆలోచించిన ప్రేమ తన మీద ప్రేమతో తనకోసం వెయిట్ చేయాలని అనుకుంటుంది. నర్మద వాళ్ళు చెప్పిన మాట విన్న ప్రేమ ధీరజ్ని మళ్లీ ప్రేమించాలి అన్న ఆలోచనతో ఉంటుంది. ఇక క్లాస్ లో ఉన్న ప్రేమ ధీరజ్ కారుని బుక్ చేసుకుంటుంది అయితే.. ధీరజ్ మళ్లీమళ్లీ క్యాన్సిల్ చేయడంతో ప్రేమ ఫోన్ చేస్తుంది కానీ ధీరజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు.ప్రేమ కోచింగ్ సెంటర్ దగ్గరే వంటరిగా ఉంటుంది.. విశ్వం ఇంకా ప్రేమ రాలేదేంటి అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చినా భద్రావతి ఏంట్రా ప్రేమ ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతుంది.. ప్రేమ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినత నేనే వదిలిపెట్టేసి వచ్చాను. మళ్లీ ప్రేమ వస్తాను అంటే నేనే వెళ్లి తీసుకుని వస్తాను. నువ్వేం టెన్షన్ పడకు లోపలికి వెళ్ళు అని చెప్తాడు. కానీ ప్రేమ మాత్రం కోచింగ్ సెంటర్ దగ్గర ఒక్కటే ఉండి వెయిట్ చేస్తూ ఉంటుంది. అసలు ప్రేమ ఇంకా రాలేదేంటి అని ధీరజ్ కూడా అక్కడికి వెళ్లి చూడాలని అనుకుంటాడు. కానీ ప్రేమ దగ్గరికి వెళ్లి ఏంటి టైమెంతయింది అనుకుంటున్నావు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని తిడతాడు..

ప్రేమ మాటతో ధీరజ్ షాక్..

ప్రేమ ఎందుకు నువ్వు ఇంత ముందుగా ప్రవర్తిస్తున్నావు.. ఇంటికి వెళ్లాలని నీకు లేదా పెళ్లి ముందు నువ్వు ఇంటికి అని ధీరజ్ ఎంత చెప్పినా సరే అసలు వినకుండా ఉంటుంది. నాతో నీకేం అవసరం నువ్వు ఎందుకు వచ్చావు అసలు అని ప్రేమ కూడా ధీరతో గొడవకు దిగుతుంది. వీళ్ళిద్దరూ కలిసి గొడవపడుతూ ఉండగా నర్మదా ఏంటి ప్రేమ నువ్వు చేసింది చిన్నపిల్లవి అనుకుంటున్నావా ఈ టైం వరకు ఇక్కడ ఉంటావా అని తిడుతుంది. నేను చెప్పాను కదా అక్క నేను.. వీడొచ్చి తీసుకెళ్లేంతవరకు ఇక్కడే ఉంటాను అని కానీ వీడు వచ్చే తర్వాత ఓవరాక్షన్ చేస్తున్నాడు అని అంటుంది.. టైమెంతవుతుందో కూడా చూసుకోకుండా ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావేంటి? కొంచమైనా ఆలోచించవా నువ్వు అని నర్మదా అరుస్తుంది. కానీ ప్రేమ మాత్రం చాలా మొండిగా ఉంటుంది. ఇక ధీరజ్ ఏమి చేయలేక పద వదిలిపెడతాను అని అంటాడు.

ప్రేమ దెబ్బకు మైండ్ బ్లాక్..

Advertisement

ప్రేమ అక్కడ ఒంటరిగా నిలిచిన ఉండటం చూసి ఒక అతను అక్కడికి వచ్చి సింగిల్ ఆ నేను సింగలే మనిద్దరం కలిసి మింగిల్ అవుదామా అని అడుగుతాడు.. కానీ ప్రేమ వాడిని చితక్కొట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మదా. ఏంటే ఇంతగా కొడుతున్నావు కదా. వెళ్దాము అని ముగ్గురు కలిసి కార్లు వెళ్తారు. నర్మదా వీళ్లిద్దరు ప్రేమగా మాట్లాడుకుంటే బాగుంటుంది అని ప్లాన్ చేస్తుంది కానీ వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకోవడం కంటే దారుణంగా తిట్టుకోవడం మొదలుపెట్టడంతో నర్మద ఒక్కసారిగా షాక్అవుతుంది.. ఎంతగా చెప్తున్నా సరే వాళ్ళు మాత్రం వినకుండా కొట్టుకోవడంతో నర్మదా మధ్యలో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది.

శ్రీవల్లికి టెన్షన్..

చందు రైస్ మిల్లులో వచ్చిన డబ్బులనే లెక్క పెడుతూ ఉంటాడు. అయితే అందులో ఆరు లక్షల తగ్గాయి అని ఎంత లెక్కలు వేసుకుంటున్న కూడా రావడంతో ఏమయ్యాయి. అసలు డబ్బులు ఎక్కడ తగ్గాయి అంటూ తనలో తాను లెక్కలు వేసుకొని క్లారిటీ తెచ్చుకుని ప్రయత్నం చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లి.. ఈ ఆరు లక్షల మ్యాటర్ తెలిసిపోతే నన్ను చంపేస్తారు ఏం చేస్తారో అన్న భయం నాకు పెరిగిపోతుంది అని తనని డైవర్ట్ చేయాలని అనుకుంటుంది. కానీ అప్పుడే రామరాజు ఫోన్ చేసి లోడు బయలుదేరింది డబ్బులు ఇవ్వాలి అని అనగానే చందు బాధపడిపోతూ ఉంటాడు. శ్రీవల్లి ఎలాగైనా సరే తిరుపతి మీకు తోసేయాలి అని అనుకుంటుంది మరి ఏం జరుగుతుందో అన్నది చూడాలి.

వేదవతి ఫుల్ హ్యాపీ..

Advertisement

వేదవతి అలాగే శారదంబ ఇద్దరూ ప్రేమ ధీరధులు మాట్లాడుకుంటే బాగుండు వల్ల కలిసిపోతే బాగుంటుంది. అని మాట్లాడుకుంటూ ఉండదా ప్రేమ ధీరజ్ తో కలిసి కారులోంచి దిగడం చూసి వాళ్ళిద్దరికీ చాలా సంతోషపడతారు. కానీ వాళ్ళిద్దరూ అంతలేదు అక్కడ కోచింగ్ సెంటర్ దగ్గర ఒంటరిగా ఉందని తీసుకొని వచ్చాను అని ప్రేమ షాక్ అవుతుంది. వేదవతి ఏంటి వీళ్ళిద్దరి గోల ఇద్దరు కలవరా ఇంకా అని నర్మదను అడుగుతుంది.. వాళ్ళిద్దరం కలవడం మాట అటు నుంచి ప్రేమ మనిద్దరం చెప్పిన మాటకి కాస్త కరిగినట్లు కనిపిస్తుంది. త్వరలోనే వీళ్ళిద్దరూ కలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటుంది ఆ మాట వినగానే వేదవతి కాస్త సంతోష పడుతుంది.. త్వరలోనే వాళ్ళిద్దరూ కలిసిపోతారు అని చెప్పగానే వేదవతి గాల్లో తేలిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. పార్వతి ఫుల్ హ్యాపీ.. భానుమతికి ఝలక్..

 

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×