E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. పార్వతి ఫుల్ హ్యాపీ.. భానుమతికి ఝలక్..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. పార్వతి ఫుల్ హ్యాపీ.. భానుమతికి ఝలక్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 23rd: అందరు ఇంట్లో పూజకు సిద్ధం చేస్తూ ఉండగా.. భానుమతి ఆరాధ్య ఇద్దరు కలిసి బాబుతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్గా చక్రధరి ఇంట్లోకి రావడంతో అందరూ నాన్న వచ్చాడు అని అక్కడికి వెళ్తారు. చక్రధర్ ఇంట్లో అందరికీ పూజ కాబట్టి బట్టలు తీసుకురావాలని అనుకుంటాడు. అయితే అన్నని పిలిచి బట్టలు పెడతాడు. మన ఇద్దరమ్మాయిలు పూజ చేసుకుంటున్నారు కదా.. అని అనగానే మీనాక్షి ముగ్గురు అమ్మాయిలు అండి శ్రీయ కూడా మనం అమ్మాయే అని అంటుంది.. ఇక అందరికీ బట్టలు పెడతారు.. అందరూ కలిసి బట్టలు తీసుకుని చాలా సంతోషంగా ఉంటారు. అయితే అందరూ సంతోషంగా పూజ కోసమని రెడీ చేస్తూ ఉంటారు. ఇక ఆరాధ్య తన తమ్ముడితో మాట్లాడలేదు అంటూ చక్రధారిని అనడంతో తను కూడా సరదాగా మనవడు ఎత్తుకోని ఆడుకుంటాడు. ఇక అందరూ సరదాగా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసేందుకు సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక సాయంత్రం పూజ ఉంది కదా అని అందరూ రెడీ చేస్తూ ఉంటారు కానీ అశ్విన్ నన్ను జైలుకు పంపిస్తావా అంటూ పల్లవి పై కక్షలు పెంచుకుంటాడు.

కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి..

పల్లవి ఇంతగా మారిపోతుంది అని నేను అస్సలు ఊహించలేదు అని మీనాక్షి అనుకుంటుంది.. నన్ను ఇంతగా ప్రేమగా పిలుస్తుంది కాబట్టి పల్లవి ప్రేమకి నేను ఎప్పుడూ బానిస అయిపోతానేమో అని తను సంతోష పడిపోతూ కన్నీళ్లు కారుస్తుంది. ఒకప్పుడు నేనంటే అసహ్యం అనేలా ఉన్న పల్లవి ఇప్పుడు ఇలా మారిపోవడం నిజంగా నేను అసలు ఊహించలేకపోతున్నాను అని అంటుంది.. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత చక్రధర్అలాగే అవని మీనాక్షి ముగ్గురు కూడా పల్లవి ఇంతగా మారిపోతుందని నేను అసలు ఊహించలేదు అని మాట్లాడుకుంటారు.. ఒకప్పుడు డబ్బులు కోసం ఎన్నెన్నో చేసిన పల్లవి ఇప్పుడు అదే డబ్బులు నేను ఇస్తానని ఎంత చెప్తున్నా సరే వినకుండా వద్దు అని చెప్పింది అంటే నాకు కూడా పల్లవి మారిందని నమ్మాలి అనిపిస్తుంది అని చక్రధరంటాడు. ఏది ఏమైనా కూడా పల్లవి ఇంతగా మారిపోవడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను అని చక్రధర్ అంటారు.

అవని గ్రేట్ అంతే..

Advertisement

 ఒకప్పుడు తన మొండిగా ప్రవర్తిస్తూ.. ఇంట్లోని వాళ్ళ అందరితో పాటుగా తనకు అడ్డు వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ వచ్చేది. అలాంటి పల్లవి ఇప్పుడు ఇంతగా మారిపోయింది అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను అని చక్రధర్ అంటాడు. ఆ నమ్మకానికి కారణం అవనీనండి మంచి మనసుతో తన తప్పులు నే క్షమిస్తూ వచ్చింది. దాంతో పల్లవి కూడా మారిపోయింది.. ఒకప్పుడు మొండిగా ఉంటే పల్లవి ఇప్పుడు ఇంతగా మారిపోవడం వింత గానే ఉంది అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాంటి మొండి వ్యక్తినైనా మార్చకేశక్తి అవనికి ఉంది. కాబట్టే పల్లవిని తన మాటలతో తన అహంకారాన్ని దెబ్బతినకుండా తనని ఫాలో అయిన విధానం నచ్చుతాయి దాంతో అవని అక్క అంటూ ప్రేమగా పిలుస్తుంది అని అనుకుంటారు.. ఏది ఏమైనా పల్లవి ఇంత మారిపోవడం నిజంగా సంతోషించాల్సిన విషయమే అనుకుంటారు.

గ్రాండ్ గా పూజా పూర్తి.. 

ఇక ముగ్గురు కోడళ్ళు కూడా మంచిగా పట్టు చీరల్లో కిందకి రావడం చూసినా పార్వతి నా ముగ్గురు కోడల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. అదేవిధంగా మన ముగ్గురు అమ్మాయిలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్వతి తో సహా అవని అలాగే పల్లవి శ్రేయాలు ముగ్గురిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు. ఇక ముగ్గురు కూడా చాలా సంతోషంగా పూజలో కూర్చొని పూజను పూర్తి చేస్తారు.. మీ కోడలు మాత్రమే పొగిడావు మేము అంటే మీకు ఇష్టం లేదా అని కమల్ తో అక్షయ శేఖర్ లు కూడా అంటారు దాంతో పార్వతి మీరు కూడా చాలా బాగున్నారు అని అంటుంది..

భానుమతిని ఆడుకున్న ఆరాధ్య..

Advertisement

పూజ అయిపోయిన తర్వాత భానుమతి చాలా సంతోషంగా కనిపించడంతో ఆరాధ్య బామ్మ ఎంత సంతోషంగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంది.. ఏదో ఒకటి చేసి ఏడిపించాలి అని ఆరాధ్య భానుమతి దగ్గరికి వెళ్లి షుగర్ తగ్గాలంటే ఇలా చేయాలి అని ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేసి చూపిస్తుంది. అది చూసిన భానుమతి నిజమే అనుకొని నమ్మి షుగర్ తగ్గిపోవాలంటే దానం చేయాలి అని అనుకుంటుంది. ఇక తర్వాత భానుమతిని ఆడుకుంటున్న విషయాన్ని శ్రియతో ఆరాధ్య చెపుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :కొత్త బిజినెస్ ను స్టార్ట్.. సీరియల్స్ కు గుడ్ చెప్పేస్తుందా..?

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×