E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంను నమ్మిన అమూల్య.. ధీరజ్ దెబ్బకు ప్రేమ షాక్.. భద్ర పై వేదవతి ఫైర్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంను నమ్మిన అమూల్య.. ధీరజ్ దెబ్బకు ప్రేమ షాక్.. భద్ర పై వేదవతి ఫైర్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 7th : ప్రేమ, ధీరజ్ లను కలపాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు విశ్వం. అమూల్య కాలేజ్ దగ్గర వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అమూల్య రాగానే ధీరజ్ దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు నా వెనకాల పడుతున్నావ్?  నీ మీద ఉన్న కేసును వెనక్కి తీసుకొని నేను తప్పు చేశాను అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు అని అమూల్య సీరియస్ అవుతుంది.. వాళ్ళని కలపడానికి మా ఇంట్లో పెద్ద వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నీ నాటకాలు మొదలు పెట్టొద్దు అని విశ్వం ని అవమానించేలా మాట్లాడుతుంది. విశ్వం ఎంత చెప్తున్నా సరే అమూల్య మాత్రం అస్సలు వినకపోవడంతో షాక్ అవుతాడు.

విశ్వం మాటను నమ్మిన అమూల్య..

విశ్వం అమూల్యకి మీ అన్నయ్య కోసం మా చెల్లెలు కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పగానే అమూల్య కాస్త మౌనంగా ఉండిపోతుంది నువ్వు ఇదంతా చేసేది మా అన్నయ్య కోసమే అయినా.. కూడా నిన్ను నమ్మాలని నాకు అనిపించలేదు అని అమూల్య అనగానే విశ్వం షాక్ అవుతాడు. నేను ఒకప్పుడు లాగా లేను మీ ఇంట్లో జరిగిన గొడవలో మా నాన్నకి ఏదైనా అయి ఉంటే నేను ఎంత రాక్షసులగా మారిపోయేవాడిని నీకు బాగా తెలుసు.. కానీ నేను అలా ప్రవర్తించలేదు కాబట్టి నువ్వు నన్ను నమ్మాలి అని అంటాడు.. అమూల్య విశ్వం చెప్పింది నిజమే కదా అని ఆలోచనలో పడుతుంది . ఎలాగైనా సరే మా అన్నయ్య వదిన కలిసి పోతే బాగుండు అని అనుకుంటుంది.. నీ ఇష్టం అమూల్య నేను చెప్పాలనుకునేది చెప్పేశాను ఇక నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే అక్కడి నుంచి అమూల్య కూడా వెళ్ళిపోతుంది..

ధీరజ్ కోసం ప్రేమ వెయిటింగ్..

Advertisement

ప్రేమ కోసం ధీరజ్ వెయిట్ చేస్తూ ఉంటాడు.. ఈ తింగరి దాన్ని ఇంటి దగ్గర మాట్లాడితే చిందులేస్తుంది.. ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏమీ ఉండదు కదా అని ధీరజ్ అనుకుంటాడు అయితే ఎంతసేపు వెయిట్ చేసినా ఇంకా ప్రేమ రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటాడు.. అప్పుడు అక్కడికి వచ్చిన ప్రేమను చూసి వస్తుంది రాక్షసి అని అనుకుంటుంది. అయితే అనుకోకుండా ధీరజ్ క్యాప్ ని బుక్ చేసుకుంటుంది ప్రేమ. క్యా బుక్ చేశారు కదా అని అనగానే నీ క్యాప్ అని తెలియక బుక్ చేశాను క్యాన్సల్ చేస్తాను అని ప్రేమ అంటుంది.. కానీ అప్పుడే ఒక అమ్మాయి ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండటం చూసిన ప్రేమ పద వెళ్ళిపోదామని అంటుంది.. ఇక తర్వాత ప్రేమ ధీరజ్ ఆ అమ్మాయిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కోపంతో రగిలిపోతుంది.. ఇక ఎలాగైనా సరే విను తీసుకెళ్లి పోవాలి అని క్యాబ్ ను బుక్ చేసుకున్నాను కదా తీసుకెళ్లండి అని అంటుంది.

వేదవతికి వల్లి పై అనుమానం..

వేదవతి నర్మదతో మాట్లాడుతూ ఉండగా… నర్మద కూడా సెటైర్ల వర్షం కురిపిస్తుంది.. నా కొడుకు కోడలు మళ్లీ కలిసిపోతారా? అసలు దేవుడు ఉన్నాడా అని అడగ్గానే.. ఏమో అండి నేను కూడా ఎప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడలేదు ఈసారి కనిపించినప్పుడు మీ గురించి చెప్తాను అని వెటకారంగా మాట్లాడుతుంది నర్మదా.. అది కాదే మా అమ్మ పుట్టినరోజు నాడే ఇలా జరగడం నాకు బాధగా అనిపిస్తుంది అని అనగానే ఇదంతా జరగడానికి కారణం ఉండనే ఉంది. ఎప్పుడూ లేనిది మీ వాళ్ళిలా ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చి ఇంటికి రావడం పై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని నర్మదా అనగానే పేదవతి అలా ఎలా జరుగుతుంది? నాకు అసలు అర్థం కావడం లేదు అని చేస్తుంది కానీ మీ పెద్ద కోడలు ఉంది కదా ఆవిడ గారు ఇదంతా చేసింది అని నర్మదా చెప్పగానే షాక్ అవుతుంది వేదవతి.. కూడా ఈ నిజం గురించి తెలియదు కదా ఇప్పుడు ఎలా తెలిసి ఉంటుంది అని పేదవతి అనుకుంటుంది.

భద్ర పై వేదవతి సీరియస్..

Advertisement

బయట ధీరజ్ ప్రేమ ఇద్దరు ఒకే క్యాబ్లో రావడంతో వీళ్ళిద్దరూ కలిసిపోయారు అని వేదవతి నర్మదా సంతోషంగా బయటికి వెళ్తారు.. ధీరజ్ క్యాప్ ని బుక్ చేసుకొని ఉంది అని తెలుసుకోగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది వేదవతి.. ప్రేమ డబ్బులు ఇస్తూ ఉండగా భద్ర ఆ డబ్బులు నీ విసిరి కొడుతుంది. అయితే నా భార్యకు ఆకలి ఎక్కువ మీ ఇంట్లో హాస్టల్ లెక్క ఉంది కదా దానికి డబ్బులు ఇస్తున్నాను అని ధీరజ్ ఆమెకు డబ్బులు ఇచ్చేస్తాడు.. ఇక తర్వాత భద్ర ని చూసిన వేదవతి. మీరు నన్ను ఇలా నమ్మించి మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని వేదవతి భద్ర పై సీరియస్ అవుతుంది కానీ భద్ర మాత్రం మేము ఏమీ చేయలేదు నువ్వే అలా మాట్లాడుతున్నావు అని వేదవతి పై సీరియస్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: ఫ్యామిలీ పార్టీ అదుర్స్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అవని.. పల్లవికి అశ్విన్ షాక్..

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×