E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు స్ట్రాంగ్ వార్నింగ్.. సేనా ప్లాన్ ఇదా..? వల్లికి టెన్షన్..

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు స్ట్రాంగ్ వార్నింగ్.. సేనా ప్లాన్ ఇదా..? వల్లికి టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 8th :బయట ధీరజ్ ప్రేమ ఇద్దరు ఒకే క్యాబ్లో రావడంతో వీళ్ళిద్దరూ కలిసిపోయారు అని వేదవతి నర్మదా సంతోషంగా బయటికి వెళ్తారు.. ధీరజ్ క్యాప్ ని బుక్ చేసుకొని ఉంది అని తెలుసుకోగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది వేదవతి.. ప్రేమ డబ్బులు ఇస్తూ ఉండగా భద్ర ఆ డబ్బులు నీ విసిరి కొడుతుంది. అయితే నా భార్యకు ఆకలి ఎక్కువ మీ ఇంట్లో హాస్టల్ లెక్క ఉంది కదా దానికి డబ్బులు ఇస్తున్నాను అని ధీరజ్ ఆమెకు డబ్బులు ఇచ్చేస్తాడు.. ఇక తర్వాత భద్ర ని చూసిన వేదవతి. మీరు నన్ను ఇలా నమ్మించి మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని వేదవతి భద్ర పై సీరియస్ అవుతుంది కానీ భద్ర మాత్రం మేము ఏమీ చేయలేదు నువ్వే అలా మాట్లాడుతున్నావు అని వేదవతి పై సీరియస్ అవుతుంది..

భద్రకు వేదవతి వార్నింగ్..

భద్ర నీవల్లే నా మేనకోడలు జీవితం ఇలా పాడయింది అని నీ మేనకోడలు జీవితాన్ని నేను పాడు చేయడమేంటి మా కుటుంబ పరువు గురించి ఆలోచించే నేను ఇదంతా నిర్ణయం తీసుకున్నాను. అని వేదవతి ఎంత చెప్తున్నా సరే భద్ర మాత్రం వేదవతి తప్పు అని నిందించడంతో వేదవతి బాధ పడిపోతూ ఉంటుంది. మన ఇంటికి వచ్చింది. నా మేనకోడలు జీవితము నా కుటుంబం జీవితము బాగుండాలి అని నేను ఆలోచించి పోలీసులు ప్రేమని అరెస్ట్ చేయకుండా పెళ్లి చేయడం తప్పే నా.. మేనకోడలు కోసం చేసిన ఈ నిర్ణయం ఇప్పుడు నా కొడుకు కోడల్ని దూరం చేసింది అని వేదవతి బాధ పడిపోతుంది. నా కొడుకుని కోడల్ని ఎలాగైనా సరే కలుపుతాను అని వేదవతి భద్రకి వార్నింగ్ ఇస్తుంది. ప్రేమ చెప్పింది విన్నావు కదా.. జీవితంలో ఇక వాళ్ళిద్దరూ కలవరు అని భద్ర అంటుంది కానీ నువ్వా నేనా అని అక్క చెల్లెలు ఇద్దరు గొడవపడతారు ఇది ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.

ప్రేమను రెచ్చగొట్టిన భద్ర..

Advertisement

పూజ ఉంది కదా మనమందరం గుడికి వెళ్లాలి అని భద్ర అంటుంది. ఈ పూజ మనకు చాలా ముఖ్యమైనది కాబట్టి మనం ప్రేమని కూడా తీసుకొని గుడికి వెళ్ళాలి అని భద్ర ఎంత చెప్పినా సరే.. సేన మాత్రం నేను అసలు ఆ గుడికి రాను అక్క అని అంటాడు. ఆ మాట విన్నా భద్ర ఎందుకు రావు రా ఇప్పుడు మన ఇంటికి ప్రేమ్ వచ్చింది కాబట్టి ప్రేమ కోసమైనా మనం రావాలి అని భద్ర అంటుంది. ఆ ధీరజ్ గాడు నన్ను ఇంకా రెచ్చగొడుతూ ఉంటాడు నేను అనవసరంగా నాతో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు నా పరువు పోయేలా అందరూ నన్ను చూస్తారు. నేను రాను అని ఎంత చెప్తున్నా సరే ప్రేమ కోసం రావాలి అని భద్ర ప్రేమను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. అయితే ప్రేమ మాత్రం నాకు క్లాస్ ఉంది నేను రాను అని అందరికీ షాక్ ఇస్తుంది.

రామారాజునూ రెచ్చగొట్టిన వల్లి..

రామరాజు ఇంట్లోకి రాగానే వేదవతి నీళ్లు తీసుకుని వస్తుంది కానీ అమ్మ వల్లి నీళ్లు కావాలి అని అడుగుతాడు. ఏంటి మావయ్య గారు ఎప్పుడు అత్తయ్య గారు చేత మంచినీళ్లు కూడా తాగకుండా బయటికి వెళ్ళరు. అలాంటిది ఇప్పుడు అత్తయ్య గారితో మాట్లాడకుండా ఉంటే ఎలాంటి అని తన మాయమాటలతో చెప్తుంది.. అయితే వల్లి ప్లాన్ అర్థం చేసుకున్న నర్మద మాత్రం ఇది కావాలని రెచ్చగొడుతుంది అని అనుకుంటారు. వల్లి వల్లి ఇదంతా జరిగింది అని నర్మదకు అనుమానం ఉన్నట్లు చెబుతుంది. నిజంగానే బల్లి ఇంతగా డ్రామాలాడుతుంది అంటే కచ్చితంగా వల్లి వల్లే ఇదంతా జరిగింది అని నర్మదకు వదిలిపోయి అనుమానం ఇంకాస్త పెరుగుతుంది.. వల్లి రామరాజు తెచ్చిన గిఫ్ట్ నీ వేదవతికి కాకుండా తనకి దక్కేలా చేసుకుంటుంది.. ఇగ నర్మదా బల్లి చేస్తున్న ప్రవర్తన పై ఇంకాస్త కోపంగా ఉంటుంది.. నేను గుడికి రాను అని అలిగాను అని వేదవతి అంటుంది. పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడాలి అని నర్మదా అనుకుంటుంది..

వల్లి దొరికిపోతుందా…?

Advertisement

రేపు మీరు గుడికి ఎందుకు రానంటున్నారు.? ప్రేమ గుడికి వస్తుంది కదా మనం కూడా అక్కడ గుడికి వెళ్లి తనని మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి కానీ మీరు ఎలా చేయడం నాకు అసలు నచ్చలేదు అత్తయ్య గారు అని నర్మదా అంటుంది. కానీ నర్మదా ఎంత చెప్తున్నా సరే వేదవతి మాత్రం నేను హర్ట్ అయ్యాను అని చెప్తున్నా సరే మీరు హర్ట్ అవ్వండి బుంగమూతి పెట్టుకొని ఏదైనా పెట్టుకోండి కానీ రేపు గుడికి వస్తే ప్రేమతో మాట్లాడే అవకాశం ఉంటుంది.. ప్రేమకి అసలు నిజం చెప్తే మళ్లీ మన ఇంటికి వస్తుంది కదా అని నర్మదా అనగానే ధీరజ్ వేదవతి నిజంగానే నీ ప్లాన్ సూపర్ అని మెచ్చుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక సోమవారం ఎపిసోడ్లో వల్లిని ఇదంతా చేసింది అని అనుమానం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: ఆరాధ్య ప్లాన్ సక్సెస్.. మీనాక్షి ఎమోషనల్.. అశ్విన్ సడెన్ ఎంట్రీ..

Tags

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×