E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య ప్లాన్ సక్సెస్.. మీనాక్షి ఎమోషనల్.. అశ్విన్ సడెన్ ఎంట్రీ..

Intinti Ramayanam Today Episode: ఆరాధ్య ప్లాన్ సక్సెస్.. మీనాక్షి ఎమోషనల్.. అశ్విన్ సడెన్ ఎంట్రీ..
Advertisement

Intinti Ramayanam Today Episode august 8th : అక్షయ్ స్నానం చేసి రాగానే అవని ఏంటి మీకు ఇంకా తాగింది దిగలేదా అని అడుగుతుంది. ఒకటి రెండు అని చెప్పేసి ఇలా పీకలు దాకా తాగే ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. మీకు కొంచెం కూడా లేదు కదా ఇవాళ పూజిందన్న సంగతి మీకు తెలియదా అని సీరియస్ అవుతుంది. కానీ అక్షయ మాత్రం నువ్వు సీరియస్ అవ్వాల్సిన పనిలేదు మీరు రాత్రి పార్టీ ఇచ్చారు కాబట్టి ఇంకాస్త ఎక్కువ తాగేమో అంతే తప్ప రోజు ఇలా తాగుతామని మేము చెప్పలేదు కదా అని  అంటాడు అక్షయ్. అటు శ్రీకర్ కూడా శ్రేయతో మాట్లాడుతూ ఉండగా నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఆరాధ్య బాబు దగ్గరికి వచ్చి నేను అన్ని రెడీ చేస్తాను అని చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా నువ్వు ఎంత పెద్ద దానివి అయిపోయావు అని మురిసిపోతూ ఉంటారు.

ఆరాధ్య కోరికను తీర్చిన శ్రీకర్…

ఆరాధ్య బాబు నేను రెడీ చేస్తాను అని చెప్పి అన్ని సిద్ధం చేస్తుంది. అయితే బాబుని చక్కగా రెడీ చేసిన ఆరాధ్యుని చూసి శ్రీకర్ శ్రీయ ఇద్దరు కూడా చాలా బాగా రెడీ చేస్తుంది అని అనుకుంటారు. ఆరాధ్య నిజంగానే బాగా రెడీ చేసింది కదా నీవు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆరాధ్యను చూసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఆరాధ్య బాగుంది కదా… బాబును రెడీ చేశాను కదా నాకు ఒక ఫేవర్ చేయాలి అని అడుగుతుంది.. ఏంటి బంగారం నువ్వు ఏది అడిగినా నేను చాలా సంతోషంగానే ఇస్తాను అని శ్రీకర్ అనగానే ఆరాధ్య అయితే నువ్వు మమ్మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఇవాళ నేను స్కూలుకు పోను బాబాయ్ నువ్వే అమ్మతో ఎలాగైనా మాట్లాడి ఒప్పించాలి అని చెప్పగానే సరే బంగారం నీకోసం ఆ మాత్రం కూడా చేయనా అని శ్రీకర్ అంటాడు.

పల్లవి మార్పుతో మీనాక్షి ఫుల్ హ్యాపీ..

Advertisement

పల్లవి ఇంతగా మారిపోతుందని నేను అసలు ఊహించలేదు అవని నాకు చాలా సంతోషంగా ఉంది అని మీనాక్షి అనుకుంటూ ఉంటుంది. నిజంగా పల్లవి నన్ను తల్లిగా ఎప్పటికీ ఒప్పుకోదు అని అనుకున్నాను. కానీ నన్ను అమ్మ అని పిలవడంతో పాటుగా ఇప్పుడు అందరితోనూ సంతోషంగా ఉంది. కాబట్టి నేను నాకు కావాల్సింది ఇదే కదా అని మీనాక్షి కూడా తన కూతుర్ని పొగిడేస్తూ ఉంటుంది. పల్లవిలో ఎంత మార్పు ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగానే అవని పల్లవి మారడం నిజంగానే ఆశ్చర్యంగా ఉందమ్మా.. కానీ తను మారిందని సంతోషంగా ఉంది అని అంటుంది. ఏది ఏమైనా కూడా నా కూతురు పూర్తిగా మారిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అవని అని మీనాక్షి కూడా సంతోషంగా ఉంటుంది. ఇక ఈ సంతోషంలో నేను ప్రసాద నీకు కావలసిన అన్ని ఐటమ్స్ ని తయారు చేస్తాను నువ్వు వెళ్ళు అని మీనాక్షి చేస్తూ ఉంటుంది..

భానుమతి పై కమల్ కు అనుమానం..

మీనాక్షి వంటగదిలో ప్రసాదం చేస్తున్నారని చూసినా భానుమతి వాసనకి మెల్లగా పిల్లి లాగా వంటగదిలోకి వస్తుంది.. ఏం వంటలు చేస్తున్నావ్ మీనాక్షి అని అడుగుతుంది.. పులిహోర పాయసం వంటివి మాత్రమే చేస్తున్నాను అని మీనాక్షి చెప్పగానే.. భానుమతి అవి కొన్ని ఏం సరిపోతాయి ఇంకా మంచిగా ఏవైనా చెయ్యి స్వీట్ ఎక్కువైన పర్వాలేదు బాగుండాలి అని ఆర్డర్లు వేయడం విన్న కమల్ ఈ ముసలి స్వీట్ కోసం ఏదైనా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ముసలి దాని స్వీట్ కోసం ఇంతగా చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాడు కమల్. దీనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు.

బాబును చూసి ఫిదా..

Advertisement

ఆరాధ్య బాబుని పూజ కోసమని చాలా బాగా రెడీ చేసి తీసుకొని వస్తుంది. అది చూసిన వాళ్లందరూ కూడా బాబు పంచకట్టులో చాలా అందంగా ఉన్నారు అని అందరూ సంతోషంగా బాబు నెట్టుకొని ముద్దాడుతూ ఉంటారు. బాబు చూడడానికి చాలా బాగున్నాడు అని మిగిలిన వాళ్ళందరూ కూడా బాబుని చూసి సంతోషంగా నవ్వుకుంటూ ఉండగా ఆరోగ్య కి ఇలాంటి ఆలోచన వచ్చింది అని అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఇంత ఇంత చిన్న వయసులో ఆరోగ్యకు ఇలాంటి ఆలోచన రావడం నిజంగా గ్రేట్ అని అందరూ కూడా ఆరాధ్య పై ప్రశంసలు కురిపిస్తారు. ఆరాధ్య బాబుని చాలా బాగా పంతులు గారి లాగా రెడీ చేసింది అని అందరూ కూడా బాగుంటుంది మురిసిపోతూ ఉండగా పల్లవి ఒక్కసారిగా ప్లేట్ కింద వేస్తుంది. ఆ సౌండ్ కి ఏమైందో అని అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు.

అశ్విన్ ఎంట్రీతో పల్లవి షాక్…

పల్లవి సడన్గా బయటకి చూడడంతో అక్కడ ఈ అశ్విని ఎంట్రీ ఇవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అతను అశ్విన్ ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ కంగారు పడిపోదు కనిపిస్తుంది. ఒక వ్యక్తి వచ్చాడు అని చూసిన అందరూ ఎవరిని మీరు ఎవరు కావాలి మీకు అని అడుగుతారు. పంతులుగారు ఈ అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి నాతో పాటు వచ్చాడు అని చెప్పగానే అందరూ సరే అని అనుకుంటారు కానీ పల్లవి మాత్రం తనని ఏదో ఒకటి చేసేందుకే వచ్చాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :‘కొరియన్ కనకరాజు ‘ బాక్సాఫీస్ ఊచకోత.. అక్కడ అదరగొట్టేస్తున్నాడుగా..!

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×