E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లిని ఆడుకున్న తోడికోడళ్ళు.. దొరికిపోయిందిగా.. సాగర్ కు మైండ్ బ్లాక్..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లిని ఆడుకున్న తోడికోడళ్ళు.. దొరికిపోయిందిగా.. సాగర్ కు మైండ్ బ్లాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 14th: వేదవతి దగ్గరికి వెళ్లి నర్మదా ప్రేమలు ఎంతో ప్రేమగా ఉంటారు. ఇక వేదవతి కూడా తన కోడళ్ళు ఇలా సంతోషంగా ఉండడం చూసి చాలా సంతోషంగా ఉంటారు.. అయితే ఇంతకీ మీరు ఎందుకు పరిగెత్తుకుంటూ అత్తయ్య గారు అంట వచ్చారు అని వేదవతి అడుగుతుంది.. ఏమీ లేదు ఆ వల్లి అక్క కడుపు మీద అనుమానం ఉంది మీరు మాత్రం కేర్ తీసుకోవడం లేదు ఎంతసేపు ఆ పొట్టిది చూసుకుంటుంది. మీరు చూసుకోలేని పక్షంలో మాకు ఆ బాధ్యతను ఇప్పించండి మేము చూసుకుంటాము అని నర్మదా అంటుంది. ఇక వల్లి నీ కేకలు పెట్టి పిలిచిన వేదవతి వీళ్ళు ఎలా చెప్తే అలా వినాలి అని వార్నింగ్ ఇస్తుంది. నా కడుపు లేదన్న విషయం వీళ్ళకి తెలిస్తే నాతో చెడు గుడు ఆడేసుకుంటారు అని వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది..

వల్లికి తప్పని తిప్పలు..

వేదవతి నర్మదా ప్రేమలో ఏం చెప్తే అది చేయాలి అని చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అయితే ఇవాళ నా కడుపు గురించి వీళ్ళకి తెలిసిపోతుంది అని వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. కడుపుతో ఉన్నాను కదా అని తిని తిని పంది లాగా అదే బొద్దుగా తయారయ్యావు కదా అక్క నువ్వు యోగాలు అలాంటివి చేయాలి అని అంటుంది ప్రేమ. నీకోసం బయట ఒక సెటప్ ఏర్పాటు చేసిన అక్కడికి వెళ్దాం పదక్క అనేసి వాళ్ళు అంటారు. వల్లి అక్కడ చూసి నేను ఇవాళ కచ్చితంగా ఇరుక్కున్నట్లే అని బాధ పడిపోతూ ఉంటుంది.. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ నేను బాగానే ఉన్నాను కదా ఇవన్నీ చేస్తే కాస్త ఇబ్బంది పడిపోతానేమో అని అనుకుంటుంది. అయ్యో మళ్లీ నేను వీళ్ళ దగ్గర ఇరుక్కున్న నేను మళ్ళీ బాధపడిపోతూ ఉంటుంది.

వల్లి కడుపు అబద్దం..

Advertisement

ఒంటికాలు మీద యోగ చేస్తే కడుపులో ఉన్న బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటారు అంట.. ఇలా వంటి కాలు మీద చాలాసేపు యోగా చేస్తే.. కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా బయటకు వస్తారట ముందు ఇలా చెయ్యవు లేదంటే కడుపు లేదని అందరికీ తెలిసిపోతుంది అని నర్మదా కావాలనే శ్రీవల్లిని భయపెడుతుంది.. ఒకవేళ ఇలా నిలబడకపోతే నాకు కడుపు లేదని వీళ్ళకి తెలిసిపోతుంది అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఎలాగైనా సరే చాలా సేపు వంటకాలు మీద నిలబడాలి అని అనుకుంటుంది. అవునక్కా ఇలా వంటకాలు మీద కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేదు కదా అని ప్రేమ అడుగుతుంది.. అవును ప్రేమా నువ్వు చెప్పింది నిజమే వంటకాలు మీద ఎక్కువ సేపు ఇలా నిలబడలేదు అని నర్మద కూడా వల్లి పై అనుమాన పడుతుంది..

సాగర్ కు దిమ్మతిరిగే షాక్..

వల్లి తో ఆసనాలు వేయించాక సాగర్ నర్మదా అంటూ లోపలికి కేకలు వేస్తూ వస్తాడు.. అయితే మా ఆవిడకి వంట రాదు అన్నారుగా నేను, మా ఆవిడ ఇద్దరం గవర్నమెంట్ ఉద్యోగులం.. రోజు బయట కొనుక్కొని తింటాం అని అంటాడు.. అరె వేరే కాపురం పెట్టిన అన్నయ్య నువ్వు రోజు బయట తింటే వచ్చే జీతాలు మొత్తం దానికే సరిపోతాయి ఇక నువ్వు ఏం కూడా పెడతావ్ రా అని ధీరజ్ వెటకారంగా మాట్లాడుతాడు.. ఇక నేను వెళ్లి స్నానం చేసి వస్తాను మనం ఇద్దరం కలిసి ఈ పిజ్జాలు బర్గర్లు తిన్నాము అని నర్మద చేతికి ఇచ్చి వెళ్తాడు. అయితే సాగర్ వెళ్లి వచ్చేలోగా నర్మదా ప్రేమ ధీరజ్ లతో పాటుగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా సాగర్ తెచ్చిన బర్గర్లనే తినేస్తూ ఉంటారు.. అది చూసిన సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇవి మనిద్దరి కోసం తీసుకుని వచ్చాను కానీ నువ్వు ఇలా అందరికీ ఇస్తున్నావేంటి అని సాగర్ అంటాడు. వాటిని చూసిన తర్వాత నాకు వాళ్లకి ఇవ్వకుండా తింటే ఏం బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చిందండి అందుకే ఇచ్చాను అని నర్మదా అనగానే సాగర్ ఇప్పుడు నేనేం తినాలి అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లు రామరాజు, సాగర్ల మధ్య మళ్లీ గొడవ జరుగుతుందేమో చూడాలి.. ఏది ఏమైనా నెక్స్ట్ ఎపిసోడ్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి.. తల్లి కోసం అవని కన్నీళ్లు మీనాక్షి కండిషన క్రిటికల్..?

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×