E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం కు నిజం చెప్పిన భద్ర.. చందు పెళ్లి ఆగిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం కు నిజం చెప్పిన భద్ర.. చందు పెళ్లి ఆగిపోతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రేమతో నువ్వు జాబ్ చేయొద్దు నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను జాబ్ చేసి నిన్ను పోషించుకోవాలి మా నాన్న అన్నదే నిజం కదా నేను నిన్ను పోషించే ధైర్యం దమ్ము ఉన్న వాళ్ళని కచ్చితంగా నేను నిన్ను పోషిస్తాను నువ్వు జాబ్ మానేసి అంటాడు. అని ప్రేమ మాత్రం నేను మా ఇంట్లో ఎలా పెరిగాను నా ఆత్మ అభిమానాన్ని చంపుకొని నేను ఇలా తినలేను నువ్వు తింటావేమో గాని అని అంటుంది. నువ్వు జాబ్ చేయొద్దు నేను జాబ్ చేసి నిన్ను పోషించుకుంటాను ఈరోజు గనక జాబ్ రాకపోతే కచ్చితంగా నువ్వు వెళ్లి మళ్లీ నీ జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని ధీరజ్ అంటాడు. నువ్వు జాబ్ చేసి ఇప్పటికే మా నాన్న పరువు తీసావు ఇకమీదట నువ్వు జాబ్ చేయడానికి వీలు లేదు ఈరోజు గనక నేను జాబ్ తెచ్చుకోకపోతే ఇష్టం వచ్చిన చేసుకోపో అని ధీరజ్ ప్రేమను హెచ్చరిస్తాడు. ఇక ధీరజ్ జాబ్ కోసం కొన్ని షాపుల వెంట తిరుగుతాడు. చివరికి వాటర్ క్యాన్లు వేసే జాబ్లో జాయిన్ అవుతాడు. బుజ్జమ్మ ఎంత మాట్లాడాలని ట్రై చేసిన కూడా ధీరజ్ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. పోషించుకోవడానికి ధీరజ్ కష్టపడి నీళ్లు మోస్తుంటాడు. ఆ తర్వాత చందు పెళ్లిని రామరాజు ఫిక్స్ చేస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ప్రోమో విషయానికొస్తే.. ప్రేమ తన భర్త ధీరజ్ అన్న మాటలు, రామారాజు అన్న మాటలు తలచుకొని బాధ పడుతుంది. వాళ్ళ అన్న వాడిని వాడిని వదిలేసి మన ఇంటికి వచ్చేయి. నువ్వు అక్కడ కష్టపడటం ఇంట్లో వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇంత బతుకు బతికి హోటల్లో ఎంగిలికప్పులు వెతుక్కోవడం ఏంటి ప్రేమ నిన్నే రోజేనా మిమ్మల్ని చూసామా అని చెప్తాడు. తనకి ప్రేమ తన అన్నకు నిజం చెప్పలేక తన అన్న మాటలు వినలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ప్రేమ తన మనసులోని బాధను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కూర్చోని బాధపడుతుంది. ధీరజ్ తన భార్యను పోషించి ఉద్యోగం లో జాయిన్ అయ్యి కష్టపడతాడు.

Advertisement

చందు పెళ్లి కోసం రామరాజు కుటుంబం ఎప్పటినుంచో ఎదురుచూస్తూ ఉంటుంది. గుడిలో శ్రీవల్లితో చందు పెళ్లికి లగ్న పత్రికను రాయించడానికి వెళ్తారు. పంతులని మేనేజ్ చేసి మొత్తానికి లగ్నపత్రికను రాయించేస్తారు. కానీ రెండు రోజుల్లోనే పెళ్లి అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇంత త్వరగా పెళ్ళంటే చాలా కష్టం కదా అని రామరాజు అంటే.. మనలాంటి డబ్బున్నోళ్లకు రెండు రోజులు అంటే పెద్ద కష్టం కాదు అన్నయ్య గారు అని భాగ్యం అంటుంది. ఇక భాగ్యం చెప్పినట్లే రామరాజు పెళ్లి పత్రికను రాయించమని అడుగుతారు..

భాగ్యం శ్రీవల్లి పెళ్లిని ఎలాగైనా రామరాజు చేతనే చేయించాలి అని అనుకుంటుంది. గుడిలో లగ్న పత్రిక రాయించడానికి రామరాజు ఫ్యామిలీ అటు భాగ్యం ఫ్యామిలీ ఇద్దరు గుళ్లోకి వస్తారు. ఇక శ్రీవల్లి లాంటి మంచి అమ్మాయి మనకెందుకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని రామరాజు అంటారు. ఇక భాగ్యం పెళ్లి అంతా వాళ్ళే చేసేలా ప్లాన్ చేస్తుంది. మా ఇంటి సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం పెళ్లి అమ్మాయి వాళ్ళు చేయించాలని రామరాజు అంటాడు.

Advertisement

అయితే భాగ్యం మాత్రం మా ఇంటి సాంప్రదాయం ప్రకారం మేము నిశ్చితార్థం మాత్రమే చేస్తాం ఆ తర్వాత పెళ్లి అబ్బాయి వాళ్ళు చేయాలని అంటుంది. కానీ రామరాజు బుజ్జమ్మ ఆలోచనలో పడతారు. భద్ర గుడికి వచ్చి చందు పెళ్లిని ఎలాగైనా ఆపే ప్రయత్నం చేస్తుంది. రామరాజు చిన్నకొడుకు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. డబ్బులు బంగారం కోసం ఇదంతా చేశాడని అంటుంది. మీ అమ్మాయిని కూడా ఇలానే నమ్మించి డబ్బులు కోసం ఇదంతా చేస్తారు. ఆ తర్వాత కప్పులు కడిగే పనికి పంపిస్తారు.. ఈ పెళ్లిని ఆపేస్తే బెటర్ అంటూ సలహా ఇస్తుంది. అది విన్న భాగ్యం ఈ విషయాల గురించి రామరాజుకు చెప్పాలని అనుకుంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×