E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ ధీరజ్ రొమాంటిక్ నైట్.. అమూల్య పై విశ్వం కక్ష్య.. వల్లి కడుపు మ్యాటర్ లీక్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ ధీరజ్ రొమాంటిక్ నైట్.. అమూల్య పై విశ్వం కక్ష్య.. వల్లి కడుపు మ్యాటర్ లీక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 17th:ప్రేమ ధీరజ్ ఎక్కడకి తీసుకువెళ్తున్నాడో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ధీరజ్ కారుని ఆపి ప్రేమను బయటకు తీసుకుని వస్తాడు. అయితే అక్కడ లైటింగ్ తో వేసిన సెటప్ ని చూసి ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఇదంతా నువ్వు నాకోసం చేసావా అని అనుకుని సంతోష పడిపోతుంది. నాకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చావురా అని ప్రేమ దీరస్తూ అనగానే ఇదంతా నీ కోసమే నేను చేశాను అని ధీరజ్అం టాడు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్ సీన్.. ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా రొమాంటిక్ నైట్ ని ఎంజాయ్ చేస్తారు..

నువ్వు నా ప్రాణం..

ధీరజ్ ప్రేమని దగ్గరికి తీసుకొని నువ్వు నా ప్రాణం ప్రేమ నిన్ను ఎలా నేను వదిలేస్తాను అని అనుకుంటున్నావు అని ఎమోషనల్ గా తనతో మాట్లాడతాడు. మన పెళ్లి ఎలా జరిగిందో నీకు బాగా తెలుసు. మా అమ్మ నీ మెడలో తాళికట్టు అంటే మా అమ్మ మాటకి గౌరవం వచ్చి నీకు నా భార్య స్థానాన్ని ఇచ్చాను. కానీ నిన్ను నేను ప్రేమించడం మొదలు పెట్టాను. నువ్వు నా ప్రాణం ప్రేమ నిన్ను ఎప్పటికీ నేను వదిలిపెట్టను అని ధీరజ్ ప్రేమకే ప్రామిస్ చేస్తాడు. ధీరజ్ ప్రేమని చూసినా ప్రేమ ఫిదా అయిపోతుంది. ధీరస్ కౌగిలిలో బందీ అయిపోతుంది.

ప్రేమకు ధీరజ్ ప్రపోజ్..

Advertisement

ధీరజ్ ప్రేమకు ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాలి అని అనుకుంటాడు. ప్రేమ కోసం ఒక అందమైన బొకే ని తీసుకొని వచ్చి ధీరజ్ ఎంతో ప్రేమగా ప్రపోజ్ చేస్తాడు. తన ప్రపోజల్కి ప్రేమ ఫిదా అయిపోతుంది. ఇవాళ మనకు మర్చిపోలేని రోజు ఇప్పటినుంచి మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదాము అని అంటాడు ధీరజ్. వీళ్ళిద్దరి రొమాంటిక్ నైట్ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. ప్రేమ ధీరజుల మనసులో కలయిక మాత్రమే కాదు తనువుల కలయిక కూడా జరుగుతుంది. కొత్త కారు ఆ జీవితాన్ని మలుపుతిప్పేస్తుంది. ఈ సీరియల్కు ఈ సీన్ హైలెట్ గా నిలుస్తుంది.

విశ్వం దెబ్బకు అమూల్యకు భయం..

విశ్వం పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యాడు అని తెలుసుకున్న అమూల్య కంగారు పడిపోతూ ఉంటుంది. అడుగు నన్ను ఇంకా ఏదైనా చేస్తాడేమో నేను అస్సలు ఊహించలేకపోతున్నాను అని భయపడిపోతూ ఉంటుంది.. వాడు నా మీద కోపంగా ఉన్నాడు ఏదైనా చేస్తాడేమో అని భయపడిపోతూ ఉంటుంది. అటు విశ్వం కూడా ధీరజ్ కి ఎలాగైనా సరే గట్టిగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు.. విశ్వం రివేంజ్ తీర్చుకునే సమయం వచ్చేసింది అంటూ అనుకుంటాడు ఆ ఇంటిని చూస్తూ అమూల్య వాళ్ళు నాకు చేసిన అవమానాన్ని వాళ్ళకి కూడా చేయాలి అని అనుకుంటాడు. భద్ర నువ్వు తొందర పడకు రా నేను చూసుకుంటాను అని మాట ఇస్తుంది.

వల్లిని హాస్పిటల్ కు తీసుకెళ్తున్న నర్మద..

Advertisement

వల్లి కడుపు నిజమో అబద్దమో తెలుసుకోవాలని నర్మదా హాస్పిటల్ కి వెళ్దామా అక్క ఒకసారి చెక్ అప్ చేయిద్దామని అడుగుతుంది. ఆ మాట వినగానే కంగారు పడిపోతుంది వల్లి. సుకన్య కూడా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే నీ బండారం బయట పడిపోతుంది అని అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. నేను కడుపుతో లేను అని మా ఆయనకు గనుక తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. భాగ్యం మాత్రం నర్మదను శాశ్వతంగా ఆ ఇంట్లోంచి పంపించేందుకు ప్లాన్ చేస్తాను అని అంటుంది. నర్మద మాత్రం ఎలాగైనా సరే వల్లి కడుపు గురించి తెలుసుకోవాలి అని కంకణం కట్టుకుంటుంది.. ప్రేమ నర్మద ఇద్దరు కూడా వల్లి బాగోతాన్ని సోమవారం ఎపిసోడ్లో సస్పెన్స్ గా మారిపోతుంది. నర్మదనీ భాగ్యం బయటికి పంపిస్తున్న లేదా భాగ్యం బాగోతాన్ని నర్మదా బయటపెడుతుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.. ఏది ఏమైనా నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అర్థమవుతుంది. వల్లి వెళ్తే సీరియల్ దాదాపు క్లోజ్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో శ్రీవల్లి కడుపుతో లేదన్న విషయం బయట పడుతుందా? ఆ విషయం చందుకు తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో మిస్ అవ్వకుండా చూడాలి..

Also Read :Podarillu Today Episode : శైలుకు దిమ్మతిరిగే షాక్.. నిజం చెప్పిన చక్రీ.. మహాకు నిద్రపట్టదు..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×