E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలుకు దిమ్మతిరిగే షాక్.. నిజం చెప్పిన చక్రీ.. మహాకు నిద్రపట్టదు..

Podarillu Today Episode : శైలుకు దిమ్మతిరిగే షాక్.. నిజం చెప్పిన చక్రీ.. మహాకు నిద్రపట్టదు..
Advertisement

Podarillu Today Episode May 16th : కీర్తిని రమ్మని చెప్పిన శైలు ప్రమోషన్ గురించి తనతో చెప్తుంది. ఆరోజు జరగాల్సిన ప్రమోషన్ ని ఆ కేశవ్ వచ్చి చెడగొట్టేసాడు. నేను ఫేమస్ అవడం వాడికి నచ్చలేదు నన్ను ఏడిపించాలనే ఇలా చేస్తున్నాడు అని తను అంటుంది. శైలు మాట విన కీర్తి నాకెందుకు అతను చేసింది కరెక్ట్ గా అనిపిస్తుంది అని ఎంత చెప్తున్నా సరే కేశవ వల్ల నా కెరియర్ అని నాశనం అవుతుంది అని కోపంగా ఉంటుంది శైలు. వాళ్లకి ఫోన్లు చేసి ప్రమోషన్స్ కోసం నేను వస్తానని చెప్తుంది. దానికి వాళ్ళు ఓకే అని అనగానే శైలు సంతోషంగా ఉంటుంది..

అడ్డంగా బుక్కయినా శైలు.. 

శైలు వాళ్ళు చెప్పిన అడ్రస్ కి వెతుక్కుంటూ అక్కడికి వెళుతుంది.. ఎలాగైనా సరే ఇవాళ 50,000 సంపాదించాలి అని అనుకుంటుంది. అయితే వాళ్ళు చెప్పిన అడ్రస్ కి వెళ్లి శైలు వాళ్లకి ఫోన్ చేస్తుంది. అప్పటికే వాళ్లు శైలజ రాగానే లాక్ చేసి మనకు కావాల్సినట్లు ఎక్స్ప్రెషన్స్ తీసుకొని నెట్లో అప్లోడ్ చేయాలి అప్పుడే మనకు మంచిగా డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. పక్క ప్లాన్ ప్రకారం.. వాళ్లు అంత చేస్తారు. కూల్ డ్రింక్ లో మత్తు కలిపి శైలు కోసం రెడీగా ఉంచుతారు. అప్పుడే శైలు మీరు చెప్పిన గెస్ట్ హౌస్ దగ్గరికి నేను వచ్చానండి అని అనగానే వాళ్లంతా వచ్చేసిందిరా ఇవాళ మనం దీని అంత చూడాలి అని అనుకుంటారు. లోపలికి రమ్మని చెప్పగానే శైలు గుడ్డిగా నమ్మి లోపలికి వెళ్లి అడ్డంగా బుక్ అవుతుంది..

కేశవ దగ్గరకు వెళ్లిన కీర్తి.. 

Advertisement

శైలు ఏదో ప్రమాదంలో పడబోతుంది అని గమనించిన కీర్తి ప్రమోషన్స్ కోసం వెళ్ళిన శైలుని ఎలాగైనా సరే కాపాడాలి అని ఉంటుంది. అయితే కీర్తి ఎంత చెప్తున్నా సరే శైలు మాత్రం వినకుండా ఆ ప్రమోషన్స్ చేస్తాను అని వెళ్ళిపోతుంది.. పోయినసారి కేశవ ఎలాగైతే కాపాడాడో ఈసారి కూడా అలానే అతని కాపాడుతాడు శైలుని అని కీర్తి అతని దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య అని కేశవ అని ప్రేమగా పిలుస్తుంది కీర్తి. ఏంటి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు కేశవ. మీరు మా ఫ్రెండ్ ని కాపాడారట అందుకు థాంక్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని కీర్తి అనగానే.. మీ ఫ్రెండ్ కి ఆ మాత్రం కూడా కృతజ్ఞత లేదు అది ఆలోచించవా నువ్వు అని కేశవ అడుగుతాడు. ఆరోజు నేను చేసిన మంచే నాకు చెడుగా ఎదురయి మీ ఫ్రెండ్ నన్ను అవమానించింది అని చెప్పగానే అన్నయ్య ఇప్పుడు మళ్లీ అది గుడ్డిగా నమ్మి అక్కడికి వెళ్ళింది మీరు తనని కాపాడాలి అని కీర్తి అంటుంది. కానీ కేశవ మాత్రం తనని కాపాడాల్సిన అవసరం నాకు లేదు అసలు మీరెవరు అని కీర్తి కి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్తాడు.

మత్తు కలిపిన కూల్ డ్రింక్ తాగిన శైలు..

శైలు అక్కడికి వెళ్ళగానే మీరు ముందు డ్రెస్ చేంజ్ చేసుకోండి అని వాళ్ళు చెప్తారు. అయితే శైలు వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటుంది.. అక్కడ ఉన్న కుర్రాళ్ళు తను డ్రెస్ చేంజ్ చేసుకుని రాగానే తనని ఎలాగోలాగా మత్తులోకి దించి మనం ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే శైలు రాగానే ఏమి యాడ్ గురించి చేయాలి అని అంటుంది. కూల్ డ్రింక్ యాడ్ గురించి మీరు చేయాలి అండి అనగానే సరే అండి అని శైలు యాడికి రెడీ అవుతుంది.. మత్తు మందు కలిపిన కూల్డ్రింక్స్ ని శైలు దగ్గరకి తీసుకొని వస్తారు. వాటిని తాగక ముందే తన ప్రమోషన్స్ మొదలు పెడుతుంది శైలు. అయితే వాళ్లు కూల్ డ్రింక్ తాగమని మొదట చెప్పిన సరే తను మాత్రం వినకుండా అలానే ప్రమోషన్స్ చేస్తాను అని అంటుంది. తర్వాత మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ని తాగి ప్రమోషన్స్ చేస్తుంది. పాపం శైలు అందులో మత్తుమందు ఉంది అని తెలియక అడ్డంగా ఇరుక్కుంటుంది.

మాధవ్ కు నిజం చెప్పేసిన చక్రీ..

Advertisement

చక్రి అన్నయ్య ఎందుకు వాళ్ళ వదినను కూడా రావద్దు అని చెప్పి నిన్ను పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడింది అని కన్నా అడుగుతాడు. మాధవ్ కూడా అవునురా చక్రి ఎందుకు ఆవిడ నిన్ను పక్కకు తీసుకొని వెళ్లి ఏదో చెప్పింది అని అనగానే.. ఈ ఇంట్లో మహాలక్ష్మి ఉండడం ఇష్టం లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతూ మహాలక్ష్మి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా అని తన ఫ్రెండ్ దగ్గరికి పంపించమని చెప్పింది. వదినకి లేని బాధ అక్కడ ఆవిడకి ఎందుకు అని కన్నా అంటాడు. ఏమో మహాలక్ష్మి నాకు దూరం అవుతుందేమో అని చక్రి బాధపడిపోతూ ఉంటాడు. ఇక కన్నా మీ బుస్సు కోసం వెళ్తున్నావా అని చెప్పగానే కేశవాకు శైలు గురించి గుర్తుకు వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read:Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ పై ప్రేమ సీరియస్.. నర్మద కౌంటర్.. ప్రేమకు ధీరజ్ సర్ప్రైజ్..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×