E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నర్మద కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ..మళ్ళీ ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి..అయ్యో అమూల్య..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద కోసం కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ..మళ్ళీ ఫిట్టింగ్ పెట్టిన శ్రీవల్లి..అయ్యో అమూల్య..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 24th: జైలు నుంచి బయటకు వచ్చిన విశ్వం అమూల్య పై ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలని చాలా కోపంగా ఉంటాడు.. అమూల్య నన్ను జైలుకు పంపిస్తుందా దాని జీవితం మీద నేను కొట్టాలి.. దాన్ని నలుగురిలో తలెత్తుకోని విధంగా చేస్తాను.. ఇవాళ కాలేజీలో జరిగింది దానికి బుద్ధి వచ్చినట్లు ఉంది.. ఇక జీవితాన్ని ఎలా నాశనం చేస్తానో చూడాలి అని విశ్వం అమూల్యని చెడగొట్టే ప్లాన్లో ఉంటాడు.. అమూల్య కాలేజీలో జరిగిన విషయం ఇంట్లో చెప్తే అందరూ బాధపడి పోతారు ఆ విశ్వం నీ చంపేస్తారు అని కంగారు పడిపోతూ తనలో తనే బాధపడిపోతూ ఉంటుంది. ఇంట్లో గీత రావడం చూసి అందరూ బాధపడిపోతూ ఉంటారు..

ఏంటో నీవల్లే నాకొడుకు మారాడు..

వేదవతి నర్మదా కూర్చుని ఇలా జరిగిందేంటిని బాధ పడిపోతూ ఉంటారు.. అవును అత్తయ్య ఏదో అవుతది అనుకుంటే ఇంకేదో అయింది. కానీ మీ అబ్బాయి ఇంత మొండిగా ఉంటాడని నేను అసలు అనుకోలేదు ఈ మొండితనం ఎక్కడ నుంచి వచ్చిందో అని వేదవతిపై నర్మద కౌంటర్లు వేస్తుంది.. నిన్ను పెళ్లి చేసుకోక ముందు నా కొడుకు బాగానే ఉన్నాడు.. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు పూర్తిగా మారిపోయాడు అని వేదవతి అనగానే.. ఇద్దరు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ అత్త కోడల పోరుకి సవాల్ విసురుతూ ఉంటారు.. సాగర్ ఇలా మారిపోవడానికి నువ్వంటే కారణం నువ్వంటే కారణం అంటూ ఇద్దరి ఒకటే నొక్కరు తిట్టుకుంటూ ఉంటారు. మధ్యలో ధీరజ్ వాళ్ళిద్దరు గొడవకి పుల్ స్టాప్ పెట్టిన ప్రయత్నం చేస్తాడు..

ధీరజ్ కౌంటర్ తో కామెడీ..

Advertisement

వేదవతి తనకి నర్మదాకు ఒక కాఫీ తీసుకొని వచ్చింది మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం అస్సలు బాగోలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ కాఫీ తాగండి శాంతించండి అంటాడు. మీరిద్దరూ ఇలా గొడవపడితే పరిష్కారం ఏమీ కాదు కదా అని ధీరజ్ అంటాడు. ఏదో ఒకటి చేసి అన్నయ్యని ఇకనుంచి వెళ్లిపోకుండా ఆపాలి అని ధీరజ్ అంటాడు.. అయితే ధీరజ్ వీళ్లిద్దరిపై వేసే కౌంటర్లు ఎపిసోడ్కి కాస్త కామెడీగా అనిపిస్తాయి.. ఏంట్రా వాళ్ళిద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చావు మరి నాకు తీసుకురాలేదు ఏంటి అని ప్రేమ అప్పుడే సడన్గా ఎంట్రీ ఇస్తుంది.. మధ్యలో గీతను చూసి ప్రేమ చాలా ఎమోషనల్ అవుతుంది..

మళ్ళీ శ్రీవల్లి చిచ్చు..

ప్రేమ అనువాదం చేసి ఎమోషనల్ అయిపోతూ తనని హగ్ చేసుకోవడానికి గీత అవతలికి వెళుతుంది. నువ్వు ఎక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోతావు అని చాలా కంగారు పడ్డాను అక్క బాధపడ్డాను కానీ నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రేమ అంటుంది. ఈ గీత కూడా చెరిగిపోతుందో చెరిగిపోదు కానీ నువ్వు మాత్రం నాకు కళ్ళముందులే ఉంటావు కదా నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రేమ అంటుంది. ప్రేమ గీత దాటడం చూసిన తీరు శ్రీవల్లి ప్రేమ అని గట్టిగా కేకలు వేయగానే అందరూ ఒక్క సరిగా ఉలిక్కిపడతారు. ఏంటి ఏం జరిగింది ఎందుకలా అరుస్తున్నావ్ అని వేదవతి అడుగుతుంది. ప్రేమ గీత దాటింది మీకు కనిపించలేదా అని అంటుంది.

శ్రీవల్లికి సపోర్ట్ గా రామరాజు..

Advertisement

శ్రీవల్లి ప్రేమకి క్లాస్ పీకుతూ ఉండగా రామరాజు ఇంట్లోకి ఎంటర్ ఇస్తాడు. నువ్వు గీత కాకపోతే ప్రసాదరి ఇంకెన్ని గొడవలు చేస్తాడో.. మామయ్యకి మళ్ళీ అవమానం జరిగేలా ఉంది నువ్వు ముందు బయటికి రా అని అనగానే రామరాజు అవునమ్మా మళ్లీ ఆ ఇంట్లోకి వెళ్లి తప్పు చేసినట్లు ఉంటుంది. అరె ధీరజ్ నీ భార్యని ఆ గీత అవతలికి వెళ్ళొద్దని చెప్పరా మళ్ళీ వాడు లేనిపోనిది అనుకుంటాడు అని రామరాజు.. శ్రీవల్లి అన్న మాటలకి రామరాజు సపోర్ట్ చేయడంతో ఒకవైపు సుకన్య మరోవైపు సిబ్బంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఉండడం చూసినా నర్మదా నాకు ఏదో తేడా కొడుతుందని అంటుంది..

శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..

వల్లి చాలా సంతోషంగా ఉండడం చూసిన నర్మదా ఇదంతా జరగడానికి నువ్వే కారణమని నాకు అర్థం అవుతుంది అక్క ఒకవేళ నువ్వు కారణమని తెలిస్తే నీ అంత చూస్తాను అని నర్మదా అంటుంది.. నువ్వు జాగ్రత్త వదిన నర్మరాజు ఎంత మంచిదో అంత మొండిది కూడా.. ఈ గొడవ వెనకాల నీ హస్తము ఉందని తెలిస్తే పొద్దున సంగతి మీకు తెలియదు ఏం చేయాలో అది చేస్తుంది అని తీయొచ్చు కూడా నర్మదకు సపోర్ట్ గా నిలుస్తాడు. నేను ఆఫీస్ కి వెళ్ళాలి బాక్స్ తెచ్చావా ఏం తెచ్చావా అని అనగానే కాళీ బాక్స్ వచ్చి జీడిపప్పు ఉప్మా చేసానని నర్మదా అంటుంది. లంచ్ బాక్స్ చూసి సాగర్ షాక్ అవుతాడు అక్కడికి ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. నిఘా పెట్టనున్న శివ.. గుణతో చేతులు కలిపిన రోహిణి ..

Related News

Telusu Serials : ఈ వారం సీరియల్స్ వీక్లి రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి ప్లాన్ ఇదా..? పార్వతికి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!

Big Stories

Advertisement
×