E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం రివేంజ్ కు కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా.. ధీరజ్ పై రామరాజు ఫైర్..

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం రివేంజ్ కు కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా.. ధీరజ్ పై రామరాజు ఫైర్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode may 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం ప్రేమను పనిమనిషి చేస్తుంది.. అది చూసిన ధీరజ్ ప్రేమ నువ్వేంటి పని చేస్తున్నావని అడుగుతాడు. నేనే చెప్పాను బాయ్ కాఫీ గచ్చు మీద పడింది ఇంట్లో ఎవరూ చూడడానికి లేరు. ఎండిపోయే చండాలంగా తయారవుతుందని నేనే చెప్పాను అని భాగ్యం అంటుంది. నా భార్య ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా అపురూపంగా చూసుకున్నారు. కాలిని కింద పెట్టనివ్వకుండా మహారాణి లాగా పెంచారు. నేను కూడా నా భార్యని మా ఇంట్లో అలానే చూసుకుంటున్నాను. ఇలాంటి పనులన్నీ తనకు రాబోతున్న చేయదు అని భాగ్యంకి షాక్ ఇస్తాడు ధీరజ్. అయితే ఇది ఎవరు చేస్తారు ఇటు ఇవ్వండి నేనే చేసుకుంటాను అని భాగ్యం అంటుంది. దానికి నేను చేస్తానని మొత్తం చేస్తాడు. భార్య మీద ఎంత ప్రేమ.. భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమయిపోయింది అని భాగ్యం అనుకుంటుంది.

ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నర్మదా సాగర్ లో ఇంట్లోకి వస్తారు.. ఆనంద్ రావు కోసం ఇల్లంతా వెతుకుతారు. నేను ముందే చెప్పానా అక్కడ ఇడ్లీలు అన్నది ఈయనే.. అదేంటో ఇప్పుడే నేను తెలుస్తాను పదండి అని నర్మదా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లి ఆనంద్ రావు కోసం వెతుకుతుంది. కానీ ఆయన ఎక్కడ కనిపించకపోవడంతో భాగ్యంతో బాబాయ్ ఎక్కడ పిన్ని అని అడుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. నర్మదా ఆనందరావుని పట్టించాలని కష్టపడు వస్తుంది కానీ ఆనందరావు తెలివిగా ముందే ఇంట్లోకి వచ్చేసి గండం నుంచి బయటపడతాడు. ఇక అందరూ కూల్ అయ్యాక నల్లపూసల గుచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడదామని భాగ్యం అంటుంది. ఈ పూజ కార్యక్రమం అయిపోయేలోగా నర్మదను ఏడిపించే తీరుతానని భాగ్యం మనసులో అనుకుంటుంది. నల్లపూసల గుచ్చే కార్యక్రమానికి టైం అయిందని అక్కడికి వెళ్లి పూజ చేయాలని భాగ్యం అందర్నీ పూజ గదిలోకి తీసుకెళ్తుంది.. అందరూ సరదాగా కూర్చొని నల్లపూసలు వేస్తూ ఉంటారు. అయితే భాగ్యం నర్మద చేత ఎలాగైనా కన్నీళ్లు పెట్టించాలి లేకుండా అంటే నాది బురిడీ బ్యాచ్ అని బయట పెట్టాలనుకుంటాదా దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని ప్లాన్ చేసి తన పక్కన ఉన్న ఆవిడకి అసలు విషయం చెప్తుంది.

ఆవిడ ఇదిగో భాగ్యం రామ్ రాజు గారి ఇద్దరు కోడలు మెడల్లో చూస్తుంటే నల్లపూసలు వేయలేదు కదా అని అడుగుతుంది. ఓ నీకు ఈ విషయం తెలియదా వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అన్నమాట అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదు. ఇక నల్లపూసలు ఎవరు వేస్తారు అని భాగ్యం అనగానే నర్మదాప్రేమ ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. వేదవతి వదిన గారు ఇప్పుడు అవన్నీ మీకెందుకు మా కోడల గురించి ఆవిడ అడిగిందా? మీరు ఆవిడకి చెప్పాల్సిన అవసరం లేదు కదా అనేసి అంటుంది..

Advertisement

భాగ్యం ఆవిడకి తెలియక అడిగింది వదిన అందుకే నేను చెప్తున్నాను వాళ్ల గురించి నేను తప్పుగా ఎందుకు చెప్తాను. ఆళ్ళిద్దరు కూడా నా బిడ్డ లాంటోళ్లే మీ మనసు నచ్చుకుంటే నన్ను క్షమించండి అని అడుగుతుంది. మొత్తానికి నల్లపూసల కార్యక్రమం కాస్త సంతోషంగా జరిగిపోతుంది. అందరూ భోజనాలు చేసి ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. అందరూ కలిసి ఇంటికి వెళతారు. ప్రేమ ధీరజ్లు ఆటోలో ఇంటికి వెళ్తారు. అవును గాని చిన్నోడు ప్రేమ ఎక్కడ ఇంకా రాలేదు అని రామరాజు అడుగుతాడు. బుజ్జమ్మ వాళ్ళిద్దరు వెనకాల బండిమీద వస్తున్నారండి అని అంటుంది.

అప్పుడే ధీరజ్ ప్రేమ ఇద్దరూ ఆటోలో దిగుతారు. వాళ్ళిద్దరి ఇంట్లోకి రాగానే ఏంటి మీరిద్దరూ బండి మీద వస్తున్నారని మీ అమ్మ చెప్పింది మరి మీరిద్దరేంటి ఆటోలో వచ్చారు అని అడుగుతాడు. బండి పాడైపోతే పక్కన పార్కు చేసి ఆటో ఎక్కొచ్చాము అని ధీరజ్ అంటాడు. ఏంటి బండి పాడయిందా? అయితే బండిని అక్కడ పెట్టకుండా బాగు చేయించుకుని తీసుకు రావాల్సింది పోయి అక్కడ ఎక్కడో పెట్టొచ్చానంటావ్ ఏంట్రా నీ కొంచమైనా బుద్ధుందా అని రామరాజు సీరియస్ అవుతాడు. ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదా అని అరుస్తుంటే శ్రీవల్లి నవ్వుకుంటుంది.

ఏది మంచో ఏది చెడు ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఎలా అని ధీరజ్ని దారుణంగా తిడతాడు. శ్రీవల్లి నవ్వు ఆపుకోలేక నవ్వేస్తుంది. అది చూసిన ప్రేమ సీరియస్ అవుతుంది. నువ్వెందుకు అక్క నవ్వుతున్నావు వాళ్ళ నాన్న ధీరజ్ని అంటున్నాడు ఇంకెవరిన అనట్లేదు దాంట్లో నవ్వొచ్చే విషయం ఏంటి అని ప్రేమ అడుగుతుంది. మావయ్య గారు అలా అంటుంటే నాకు కాస్త నవ్వొచ్చేస్తుంది అని శ్రీవల్లి అంటుంది. అది విన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ప్రేమ శ్రీవల్లికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. నర్మదా భాగ్యం అన్న మాటలకు పట్టుకొని ఫీల్ అవుతూ ఉంటుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×