Illu Illalu Pillalu Today Episode October 15th: శ్రీవల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు పిలవగానే తనని పెట్టి నానా హింసలు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు అని పోలీసులకు నాటకాలు మొదలుపెట్టి చెప్తారు. మమ్మల్ని రోజూ గృహహింస కింద హింసిట్స్ తో ఉంటారు అని భాగం కూడా చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. నర్మదా మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్లే అంత మోసం చేశారు అని ఎంత చెప్తున్నా సరే పోలీసులు మాత్రం భాగ్యం వాళ్ళ మాటలు నమ్మి రామరాజు చందు వేదవతిని అరెస్ట్ చేసి సెల్ లో వేస్తారు. ఇక మొత్తానికి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు ఇలాంటి శిక్ష వేయండి అని ఎంత చెప్తున్నా సరే రామరాజు వేదవతిని కూడా సెల్లో వేస్తారు పోలీసులు.
బెయిల్ కోసం వెళ్ళిన ధీరజ్ లాయర్ ను కలిసి తనని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తాడు. వల్లి పెట్టిన కేసులు అలా ఉండడంతో లాయర్ చెక్ చేసి వేలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు కానీ అక్కడ ఉన్న పోలీసులు మాత్రం వల్లికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. నర్మదా బల్లి చేసిన పనుల గురించి బయట పెట్టాలి అని అనుకుంటుంది. సాక్షాలతో సహా తీసుకుని వచ్చి వల్లి బాగోతాన్ని అందరికీ చూపించాలి అని అనుకుంటుంది. ఎలాగైనా సరే రామరాజు వాళ్ళని విడిపించాలి అని నర్మదా వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ రామరాజు బయటికి తీసుకురావడం కష్టమే అని తెలుసుకుని అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు.
పోలీస్ స్టేషన్ కి వచ్చిన లాయర్ కూడా ఎస్ఐతో మాట్లాడి ఆ కేసు గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక పోలీసులు కూడా అది డౌరీ కేసు కాబట్టి ఎంత దూరమైన వెళ్తుంది అని అంటారు. అయితే కోడల్ని ఇబ్బంది పెట్టారని ఆవిడ ఆవిడ కేసు పెట్టింది ఇప్పట్లో ఆ కేసు నుంచి బయటకు రావడం కష్టమే అని అందరూ ఎస్సై చెప్పిన మాట విని షాక్ అవుతారు. డౌరీ హరేస్మెంట్ కేసు కాబట్టి ఇప్పట్లో బెయిల్ రావడం కుదరదు రేపు ఉదయం లోగా మీరు బెయిల్ తెచ్చుకుంటే మంచిది లేదంటే కోర్టులో తేల్చుకోవాల్సి వస్తుంది అప్పుడు బెయిల్ ఇస్తారో లేదో తెలియదు కానీ మీరు మాత్రం ఆ వల్లిని కాంప్రమైజ్ అయ్యేలా చేసుకోండి అని ఎస్ఐ సలహా ఇస్తుంది..
ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం చేయకుండా అందరూ అలానే ఉండడంతో కామాక్షి అందరికీ భోజనం వడ్డించాలని అనుకుంటుంది. అయితే అందరూ కూడా రామరాజు లేడని బాధ పడిపోతూ ఉంటారు. రామరాజుని ఎలాగైనా సరే తీసుకురావాలి ఏం చేయాలి అసలు ఎస్సై చెప్పినట్లు వల్లిని కాంప్రమైజ్ అయ్యేలా చేసి ఈ కేసును వాపస్ తీసుకుని ఇలా చేయాలి అని అందరూ అనుకుంటారు. అయితే వల్లి అసలు వినదు అని ఒకవైపు ప్రేమ చెప్తున్న సరే.. నర్మదా వాళ్ళు వల్లి తో మాట్లాడి కేసును వాపస్ తీసుకుని ఇలా చేయాలి అని అనుకుంటారు. కానీ కామాక్షి మాత్రం మంచిది అని నెత్తిన పెట్టుకున్నారు ఇప్పుడు అమ్మ నాన్నల్ని జైల్లోకి కూర్చో పెట్టింది. ఇక ప్రేమ మాత్రం శ్రీవల్లి చేసిన ప్లాన్లను సుకన్యకు తెలిసి ఉంటాయని ప్రేమ అనడంతో సుక్కు ఒక్కసారిగా షాక్ అవుతుంది..
ఇవన్నీ జైల్లో ఉన్న తన మామయ్యకి అత్తయ్యకి అలాగే మొగుడికి అన్నం తీసుకుని వెళ్లి పెట్టాలని అనుకుంటుంది. అయితే భాగ్యం వచ్చేసి నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళ కోసం నువ్వు భోజనం తెచ్చి పెట్టాలని అనుకుంటున్నావా..? ఎందుకు అలా చేస్తున్నావు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అంటూ భాగ్యం గ్లాస్ పీకుతూ ఉంటుంది. వాళ్లని మనం ఎంత కఠినంగా ఉంచితే అప్పుడు వాళ్ళు అంత కాళ్ళ దగ్గరికి వస్తారు.. నువ్వు ఇలా సేవలు చేస్తే వాళ్ళు నిన్ను మళ్ళీ అసహ్యించుకుంటారు వాళ్లు మనకు అలా దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి అని భాగ్యం శ్రీవల్లికి సలహాలు ఇస్తుంది.
శ్రీవల్లి తో మాట్లాడి ఈ కేసును ఎలాగైనా సరే వాపస్ తీసుకునేలా చేయాలి అని నర్మద వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్తారు అయితే శ్రీవల్లి మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అటు ప్రేమ శ్రీవల్లిని చంపేసి నేను కూడా జైలుకు వెళ్తాను అని ఆవేశపడుతుంది. ధీరజ్ కూడా ఆనందరావు అని కొట్టి మరి సమాధానం చెప్తూ ఉంటాడు. దాంతో నర్మదా ఎలాగైనా సరే మామయ్య వాళ్ళని బయటకు తీసుకురావాలి. ఇప్పుడు శ్రీవల్లి మీ ఇంటికి తీసుకుని వెళ్తేనే ఆ కేసు వాపస్ తీసుకుంటామని వాళ్ళు చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?