Illu Illalu Pillalu Today Episode October 8th: శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏమైందమ్మా ఈ టైంలో ఎక్కడ పడుకొని ఏడుస్తున్నావ్ ఏంటి అని అడుగుతాడు ఇక మళ్ళీ నిజం తెలుసుకోకపోతే తనని ఇంట్లో నుంచి పంపిస్తానని కంగారు పడిపోతుంది. మీ అబ్బాయికి నేను ఇంకా తెల్లవాలేదని అనుమానంగా ఉంది. అందుకే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చెప్తున్నాడు అని అబద్ధం చెప్పేసి మొత్తానికి రాముడు దగ్గర మరోసారి మార్కులు కొట్టిస్తుంది. మొత్తానికి రామరాజుకి చెప్పిన అబద్ధం వల్ల శ్రీవల్లి సేఫ్ అని అనుకుంటుంది.
ఉదయం లేవగానే చందు దగ్గరికి వచ్చిన రామరాజు నువ్వు నా కోడల్ని బయటకు పంపించాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఇంట్లో ఉండాల్సిన నా కోడలు బయటికి ఎందుకు వెళ్తుంది అని రామరాజు పెద్ద రచ్చ చేస్తాడు. అయితే ఎలాగైనా సరే చెల్లిని నిజం అడుగుతాడు రామరాజు. కానీ చందు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వేదవతి నా కొడుకు నువ్వు కడుపు తెచ్చుకోలేదు అని కొట్టాడా ఏం మాట్లాడుతున్నావేని.. వల్లిని గట్టిగా అడుగుతుంది అయినా కూడా. నువ్వు నా కోడల్ని వెళ్ళిపొమ్మని చెప్పడానికి కాదు. నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోని రామరాజు అంటాడు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారి అవుతారు.. అయితే రామరాజుకు ఎలాగైనా సరే నిజం తెలియాలి అని వేదవతి ప్రయత్నాలు చేస్తుంది.
రామరాజు మాట వినగానే వేదవతి ఏంటి నా కొడుకు నువ్వు తల్లి కాలేదని వేధించాడా..? నువ్వు తల్లి కాలేదని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మన్నాడా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అసలు అని వేదవతి వల్లిని చెంపలు పగిలేలా కొట్టి మరి అడుగుతుంది.. బుజ్జమ్మ ఎందుకు నువ్వు అంత ఆవేశపడుతున్నావ్ అసలు ఎందుకు వల్లిని కొడుతున్నావు అని అంటే నీకు తెలీదండి మీకు ఇవన్నీ గురించి తెలీదు ఇది చాలా మోసగత్తె.. అయితే ఏం మాట్లాడుతున్నావ్ బుజ్జమ్మ నువ్వు నిజం చెప్పు అని ఎంతగా అడుగుతున్నా సరే వేదవతి మాత్రం వల్లి గురించి ఒక్కొక్కటిగా బయట పెడుతూ వల్లికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. వల్లి బావిలో దూకి చనిపోవాలనుకుందా అసలు ఎందుకు అలాంటి పని చేసింది అంటూ రామరాజు ఒక్కసారిగా వెధవ తిని అడగడంతో తను నిజం చెప్పేస్తుంది.
నాన్న నేను మీకు ఈ మధ్య నిజం చెప్పాలి అని చాలాసార్లు ప్రయత్నాలు చేశాను కానీ మీ నమ్మకాన్ని నేను పోగొట్టుకుంటానని అందుకే నిజం చెప్పలేకపోయాను. ఏ కోడలు అయితే నన్ను ఇంటికి తెచ్చుకున్నారో ఆఫ్ కోడలే చాలా మోసాలు చేసింది అంటూ ఒక్కొక్క నిజాన్ని చందు బయట పెట్టేస్తాడు.. రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు అంటే ఇదే కాదు నాన్న ఒక్కొక్కటిగా వీళ్ళు చేస్తున్న మోసాలన్నీ ఇవే నన్ను నిండా ముంచేశారు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. రామరాజుకు నిజం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవడంతో పాటు గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అయితే వల్లిని పట్టుకోవద్దు అని రామరాజు అంటాడు. అయితే ఒక్కసారిగా వల్లి కూడా షాక్ అవుతుంది.
నర్మద కూడా అన్ని నిజాలు చెప్పడంతో వల్లి తన బండారు మొత్తం బయటపడింది అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. కనెక్షన్ గురించి కూడా బయటపడడంతో ఆమె ఇకమీదట నా ఆటలు సాగవు మావయ్యకు అన్ని నిజాలు తెలిసిపోయాయని కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది ముందు ముందు ఎపిసోడ్లలో చూడాలి. వల్లి గురించి మొత్తం నిజం తెలియడంతో రామరాజు కూడా ఒక్కసారిగా తన తప్పు తెలుసుకుని తన కొడుకు జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేశాను అని బాధ పడిపోతూ ఉంటాడు. చందు తన జీవితం నాశనం అవ్వడానికి కారణం వల్లిని తనని ఎలాగైనా సరే ఇంట్లోంచి బయటకు పంపించాలి అని అనుకుంటాడు. ఇక నర్మదా అలాగే ప్రేమ కూడా తన జీవితం నాశనం అవ్వడానికి కారణం కారణమా అయినా ఈ వల్లిని ఇకమీదట ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చందు అంటాడు ఆ మాటతో శ్రీవల్లి నా జీవితం నాశనం అయిపోయింది అని బాధపడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..