E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేదవతి షాక్..

Illu Illalu Pillalu Today Episodes: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేదవతి షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 12th: నర్మదా నీ పెళ్లిని ఆపకుండా చేయాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అటు.. శ్రీవల్లి కూడా తన పెళ్లిని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలని ఆపాలి అని అనుకుంటుంది. సుకన్య తిరుపతి పెళ్లయితే వాళ్ళు మళ్లీ ధనవంతులు అవుతారని ఇద్దరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ గవర్నమెంట్ ది మనల్ని ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేసి ఎలాగైనా సరే సుకన్య పెళ్లి చేయాలి అని శ్రీవల్లి అనుకుంటుంది. కానీ శ్రీవల్లి ప్లాను నర్మదకు తెలిసిపోతుంది.. అటు తన ఫ్రెండు నర్మద చెప్పిన వాళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సుకన్యతో ఎలాగైనా తిరుపతి పెళ్లి చేసే వాళ్ళిద్దరిని కలపాలని అనుకుంటారు. ఇద్దరు కూడా త్వరగా వెళ్లి తిరుపతి తో పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కానీ నర్మదా ఫాలో అవుతున్న విషయాన్ని మర్చిపోతారు. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ మొత్తం టెన్షన్ టెన్షన్ గా సాగుతుంది. తిరుపతి పెళ్లి వేరే అమ్మాయితో జరిగిపోతే భాగ్యం సుకన్య ప్లాను ఫెయిల్ అవుతుంది. మరి ఏం జరుగుతుందో అన్నది సస్పెన్స్ గా మారింది.

పాపం తిరుపతి..

తిరుపతి ఎంగేజ్మెంట్ కోసం అని అందరూ గుడికి తీసుకుని వెళ్తారు.. చింతామణి కూతురుతో ఎంగేజ్మెంట్ కి భద్రావతి ఫిక్స్ చేస్తుంది. గుడిలో తిరుపతి ఎంగేజ్మెంట్ కోసం చేస్తారు.. ఇక చింతామణి కూతుర్ని చూసినా తిరుపతి భయపడిపోతూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ పర్వతం దగ్గర నుంచి బయట పడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ధీరజ్ ఇంకా రాలేదు ఏంటి అని తిరుపతి బాధ పడిపోతూ ఉంటాడు. ఇక ఎలాగైనా సరే నీ పెళ్లి నుంచి తప్పించుకొని సుకన్యను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అటు విశ్వం కూడా తిరుపతికి సపోర్ట్ గా ఉండడంతో ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలి అని ప్రయత్నాలు చేస్తాడు కానీ భద్రావతి ఎంగేజ్మెంట్ అయ్యేంతవరకు కాలు కూడా పక్కకు కదపకూడదు అని కండిషన్ పెడుతుంది. దాంతో తిరుపతి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతాడు.

నర్మద ప్రయత్నం వృధా..

Advertisement

భాగ్యం వల్లే ఇదంతా జరిగింది అని నర్మదా భాగ్యం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మరి ధీరజ్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోతుంది. అయితే ధీరజ్ నర్మదని చూసి ఎలాగైనా సరే తనని ఫాలో అవ్వకుండా చేయాలి అని అనుకుంటాడు ఇక చివరికి తన ప్లాన్ ప్రకారం వెళ్లడంతో నర్మదా ఎటు వెళ్లారో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటుంది. మొత్తానికి తిరుపతి ఎంగేజ్మెంట్ జరుగుతున్న గుడి దగ్గరికి సుకన్య తీసుకుని ధీరజ్ ప్రేమ వచ్చేస్తారు. ఇవాళ ఎలాగైనా సరే వీళ్ళిద్దరూ పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.. ఇక ప్రేమ నేను పైకొస్తే మా వాళ్ళు తప్పుగా అనుకుంటారు నేను రాను నువ్వే వెళ్లి బాబాయిని తీసుకురా అని ప్రేమ అంటుంది సరే అని ధీరజ్అం టాడు. ఇక ఎంగేజ్మెంట్ కోసం అని అంత సిద్ధం చేసేస్తారు.

హమ్మయ్య ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..

ఇక ఎంగేజ్మెంట్ టైంలో రింగులు దొరుకుతూ ఉండగా విశ్వం పాము పాము అంటూ అరుస్తాడు ఆ దెబ్బతో మిగిలిన వాళ్ళందరూ పవన్ ఎక్కడా అని ఎట్టు వాళ్ళ అటు వెళ్లిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడున్నా భద్రావతి తిరుపతిని తీసుకుని వెళుతున్న ధీరజ్ని చూసి అరే ధీరజ్ గా ఎక్కడ తీసుకెళ్తున్నావ్ రా అంటూ తన వెనకాల వెళ్లిపోతారు కానీ తిరుపతి ధీరజ్ని పట్టుకుని వెళ్లిపోతాడు. అయితే తిరుపతి ఎంగేజ్మెంట్ చేయాలి అని చింతామణి కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. మనుషులతో ధీరజ్ వెనకాల పంపిస్తుంది కానీ ధీర తెలివిగా వాళ్లందరినీ కొట్టేసి తిరుపతిని తీసుకొని పారిపోతాడు.. మొత్తానికి తిరుపతి పెళ్లి భద్రాది అనుకున్న అమ్మాయితో క్యాన్సిల్ అయిపోతుంది.

నర్మదా షాక్.. ధీరజ్ కౌంటర్..

Advertisement

తిరుపతిని తీసుకుని ఒక గుడికి వెళ్లి అక్కడ పెళ్ళి చేయాలి అని అనుకుంటాడు ధీరజ్.. ప్రేమ ధీరజ్ లో ఇద్దరూ కలిసి వాళ్లకి పెళ్లి చేయడానికి గుడికి తీసుకుని వెళ్తారు అక్కడ పంతులు గారిని మేనేజ్ చేసి మొత్తానికి పెళ్లి చేసేస్తారు.. ఎలాగైనా సరే ఈ విషయం గురించి ఇంట్లో చెప్పలేని అనుకుంటారు తిరుపతి మాత్రం నా పొలంలో మొలకలు వచ్చేసాయి ఎన్ని రోజులు నేను వెయిట్ చేస్తున్నాను నా పెళ్లి జరిగిపోయింది అంటే చాలా సంతోషంగా ఉంటాడు. మొత్తానికి ధీరజ్ తిరుపతి పెళ్లి అయితే చేసేస్తాడు. సుకన్య కూడా కోట్ల ఆస్తికి నేను మహారాణి నేను కాబోతున్నాను అని చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అందరూ కూడా ఇంటికి వెళ్లి పెద్దవాళ్లకి చెప్పాలని అనుకుంటారు కానీ తిరుపతి మాకు మీరే పెద్దవాళ్లు మీరు ఆశీర్వదించండి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని అనగానే ధీరజ్, ప్రేమ ఎమోషనల్ అయిపోతారు.. పెళ్లి జరగడం చూసిన నర్మదా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం పార్వతి.. భానుమతి మాటతో షాక్.. కన్నీళ్లు పెట్టించే సీన్..

Related News

Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దిమ్మతిరిగే షాక్.. సింగరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : శైలు పై అనుమానం..కేశవకు నిజం తెలుస్తుందా..? చక్రీ మాస్టర్ ప్లాన్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం పార్వతి.. భానుమతి మాటతో షాక్.. కన్నీళ్లు పెట్టించే సీన్..

బిగ్ బాస్ షాలిని కన్నీళ్లు తెప్పించే స్టోరీ.. అయ్యో పాపం కదా…

Podarillu : మనీషాతో మాధవ్ పెళ్లి..? ఫైనల్ ట్విస్ట్ ఏముంది మావా..

Saturday Movies in Tv : శనివారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..

Big Stories

Advertisement
×