E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం పార్వతి.. భానుమతి మాటతో షాక్.. కన్నీళ్లు పెట్టించే సీన్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం పార్వతి.. భానుమతి మాటతో షాక్.. కన్నీళ్లు పెట్టించే సీన్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 12th : భానుమతి సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం చేస్తున్నారు రా మీరంతా ఇక్కడ మన ఇంట్లో ఎవరికో అనాధలకి పిండం పెట్టడం ఏంట్రా ఎందుకురా ఇలా చేస్తున్నారు అది ఇంటికి ఎంత ఇష్టమో తెలుసా అంటూ భానుమతి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాకు కళ్ళజోడు లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ దరిద్రాన్ని నేను కూడా చూసేదాన్ని అంటూ అక్కడ ఉన్న ఆ ఫోటోని విరిసి పడేస్తుంది భానుమతి.. అయితే భానుమతి అంత రచ్చ చేసిన కూడా ఆ ఫోటో తన కొడుకుదేనే కనిపెట్టలేక పోతుంది దాంతో పల్లవి నా ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది..

పాపం పార్వతి..

భానుమతి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇలాంటివి ఇంట్లో చేస్తే ఇంటికి ఎంత దరిద్రమో తెలుసా అంటూ అందరి పై సీరియస్ అయ్యి అరుస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా పార్వతి ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకి ఎక్కడ నిజం తెలిసిపోతుందని అందరూ భయపడిపోతూ ఉంటారు. అప్పుడే అత్తయ్యకి ఎక్కడ నిజం తెలిసిపోతుంది అని పల్లవి వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. పిండ ప్రధాన కార్యక్రమాన్ని నేనే చేశాను అని పార్వతి అంటుంది. అయితే పార్వతి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కానీ భానుమతి మాత్రం నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఇక మొత్తానికి భానుమతికి పార్వతికి తెలియకుండా చేసిన పిండి ప్రధాన కార్యక్రమం పూర్తి అవుతుంది. పల్లవి మాత్రం ఎలాగైనా సరే ఈ విషయాన్ని అత్తయ్య వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటుంది కానీ తన ప్లాన్ మాత్రం ఒక్కొక్కటిగా రివర్స్ అవుతూనే ఉంటాయి..

అవని పై ప్రశంసలు..

Advertisement

పార్వతిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఈ పూజ దగ్గర నువ్వు కూడా ఉండాలి అమ్మ మంచి మనసుతో మనం చేసే ఈ పూజ అవతలి వాళ్ళ ఆత్మ శాంతికి నాంది అని కమల్ తీసుకొని వచ్చి పార్వతీని పూజ దగ్గర కూర్చొని పెడతాడు. అయితే ఇక పార్వతి మంచి జరుగుతుంది అంటే నేను ఎందుకు చూడరా అని అక్కడే కూర్చుంటుంది.. ఇక అవని మా మామయ్య గారి పేరు గోత్రాలు వినిపించేలాగా కాకుండా మెల్లగా చదవండి అని పంతులు గారితో చెబుతుంది. మొత్తానికి పార్వతి కళ్ళ ఎదుట రాజేంద్రప్రసాద్ పిండ ప్రధాన కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు కొడుకులు.. పార్వతి చేతుల మీద గాని అన్ని కార్యక్రమాలని చేయించి వాళ్ళ నాన్న ఆత్మకు శాంతి కలగాలని ముగ్గురు కొడుకులు కోరుకుంటారు. పల్లవి అవని చాలా తెలివైనది భారీ చేతే అన్ని పనులు చేయించేసింది అంటూ అవ్వని పై ప్రశంసలు కురిపిస్తుంది.

భానుమతి దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

భానుమతి ఇంట్లోకి ఈ దరిద్రాన్ని తీసుకొని వచ్చారు ఏంట్రా అస్తికలు బయట పెట్టాలి కదా ఎవరైనా ఇంట్లో పోతారు అని అనుకుంటున్నారా అంటూ ఒక్కసారిగా రచ్చ రచ్చ చేస్తుంది.. అయితే భానుమతి ఎవరైనా సరే దేవుడితో సమానం కదా.. దండం పెట్టుకున్నానమ్మ అనేసి ఇక అక్షయ్ ఎవరి ఇద్దరు చెప్పడంతో చేసేదేమీ లేక భానుమతి దండం పెట్టుకుంటుంది.. భానుమతి మొదట ఎవరు అనుకొని ఘోరంగా మాట్లాడుతుంది కానీ మనవాళ్లు మీ కొడుకు కోసం ఇలాంటి పనులు చేయక తప్పదు నానమ్మ నీకు తెలియకుండా మీరు చేసే ఈ పని నీ కొడుకు ఆత్మ శాంతి కలిగేలా చేస్తుంది. మరి నేను చేసిన తప్పుని తర్వాత క్షమిస్తావని అనుకుంటున్నావని ముగ్గురు ఎమోషనల్ అయిపోతారు.

తండ్రి కోసం కన్నీళ్లు..

Advertisement

తన తండ్రి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తండ్రి ఫోటోని పట్టుకొని ముగ్గురు కొడుకులు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు.. తన తండ్రిని ఎంతో బాగా చూసుకోవాలని అనుకున్న కూడా ఇలా చనిపోవడం బాధగా ఉంది అని అనుకుంటారు. తన తండ్రిని ఎంతో చక్కగా చూసుకోవాలని అనుకున్నాము కానీ ఆ అవకాశం లేకుండా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు నాన్న అంటూ ముగ్గురు కొడుకులు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే పల్లవి మాత్రం అత్తయ్యకి ఈ విషయం గురించి చెప్పి తనని కూడా పైకి పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. పార్వతిని చూసిన తన పిల్లలు మాత్రం తల్లి మనసుని బాధ పెట్టకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి ..

Also Read : మనీషాతో మాధవ్ పెళ్లి..? ఫైనల్ ట్విస్ట్ ఏముంది మావా..

Related News

Podarillu Today Episode : శైలు పై అనుమానం..కేశవకు నిజం తెలుస్తుందా..? చక్రీ మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేదవతి షాక్..

బిగ్ బాస్ షాలిని కన్నీళ్లు తెప్పించే స్టోరీ.. అయ్యో పాపం కదా…

Podarillu : మనీషాతో మాధవ్ పెళ్లి..? ఫైనల్ ట్విస్ట్ ఏముంది మావా..

Saturday Movies in Tv : శనివారం టీవీ సినిమాలు.. సినీ ప్రియులకు పండగే..

ఈశ్వర్ సాయికి బెయిల్.. ఇక తప్పించుకున్నట్టేనా?

నటరాజ్ మాస్టర్ ను వెన్నుపోటు పొడిచిన లేడీ ఆర్టిస్ట్..శారీ వేసుకొని మోసం చేస్తుందంటూ!

Big Stories

Advertisement
×