Illu Illalu Pillalu Today Episode September 28th: తిరుపతి సుకన్య తీసుకుని పెళ్లికి రావడం చూసినా రామరాజు ఏంట్రా ఎదవ చుట్టాలు ఇప్పుడు వచ్చారండి ముందే రావాలి అని తెలియదా..? బయటి వాళ్లు పిలిచినట్టు నీకు ఒక పెళ్లి పత్రిక తీసి పిలవాలా ఏంటి అని తిట్టేస్తాడు. నన్ను పిలవలేదు కానీ నేనే నా మేనల్లుడు పెళ్లికి వచ్చాను అని తిరుపతి అనగానే నిన్ను పిలవాలా ఏంట్రా ఇంట్లో పెళ్లి గురించి నీకు తెలియదా అని తిరుపతి తిడతాడు ఇక లోపలికి వెళ్ళగానే అందరూ కూడా ఇప్పుడు వచ్చావ్ ఏంటి మామ పెళ్లికి ముందే రావాలి కానీ అడుగుతారు. నన్ను పిలవలేదు కానీ నేనే వచ్చాను అయితే మీరందరూ నన్ను ఇలా అంటున్నారు ఏంట్రా అంటే తిరుపతి చాలా ఫీల్ అవుతాడు..
ఏంటి ఈయన గారు చేసిన పనికి కార్డేశ్వరి దేవాలయం ఏంటి అంటూ వేదవతి అనగానే తిరుపతి అక్క చాలా కోపంగా ఉంది అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు. అయితే వేరేది ఇంట్లో వారిని పిలిచినట్టు వేరే వాళ్ళని పిలిచినట్టు ఇలా పిలవాలి అంటే అడుగుతుంది. అయితే సుకన్య తిరుపతి ఇద్దరు కూడా ఏదో అది చాలా కోపంగా ఉందని అనుకుంటారు. ఇక కామాక్షి దొంగ మామ పెళ్లి చేసుకున్నావు మాట తప్పవు నాకు బంగారు పెడతాను అన్నావు కదా.. అని సుకన్య మెడలో ఉన్న బంగారు చూసి కామాక్షి రెచ్చిపోతుంది నాకు అది కావాలి అంటూ గోల చేస్తుంది. ఇక వేదవతి అక్కడ ప్రేమ వస్తుందో రాదు అని టెన్షన్ పడిపోతూ ఉంటే మీ కాల్ ఏంటి పెద్దమ్మాయి నోరు మూసుకొని కూర్చుంటావా లేదా అంటూ వేదవతి గట్టిగా అరుస్తుంది.. కానీ సాగర్ నర్మద వెళ్ళింది కదా ఎలాగైనా సరే ప్రేమను తీసుకొని వస్తుంది అని ఎంత చెప్తున్నా సరే వేదవది మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
నర్మదా ప్లాన్ ప్రకారం శ్రీవల్లి భాగ్యం అలాగే ఆనందరావు ముగ్గురు కూడా ప్రేమని కిడ్నాప్ చేయడానికి లోపలికి వెళ్తారు. అయితే అక్కడ ఉన్న మనుషులను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అయితే శ్రీవల్లి మాత్రం మత్తుమందు ఎక్కించి వాళ్ళందరిని పడుకోబెట్టాలి అని అనుకుంటుంది ఒక కర్చు ఫ్లోర్ మత్తుమందు వేసుకొని అది పనిచేస్తుందా లేదా అని తనకు తానే చెక్ చేసుకుంటుంది అయితే మత్తు ఎక్కువ అవ్వడంతో శ్రీవల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. తర్వాత భాగ్యం ప్రేమను కిడ్నాప్ చేయాలా నిన్ను మూసుకుని వెళ్ళాలా ఎంత పని చేసావే అమ్మడు అంటూ సెటైర్లు వర్షం కురిపిస్తుంది. ఇక శ్రీవల్లిని ఒకచోట కూర్చోబెడతారు. అయితే శ్రీవల్లి చేసిన హంగామా అంతా ఇంత కాదు..
శ్రీవల్లి అక్కడ ఉండగానే భాగ్యం వాళ్ళు ప్రేమ ఎక్కడుందో ఎక్కడానికి చూస్తూ ఉంటారు. అయితే శ్రీవల్లి మాత్రం ఒక భారీ ఆకారాన్ని కిడ్నాప్ చేసి తీసుకురావడం చూసి అమ్మడు నువ్వు కండిషన్ లో లేకపోయినా కూడా కరెక్ట్ గా పని చేశావు నా కూతురు అంటే నువ్వే అంటూ భాగ్యం పొగిడేస్తూ ఉంటుంది. మాటలాపి ముందు ఈ ప్రేమని ఎలాగైనా సరే కారులో ఎక్కించాలి పదండి అని అందరూ బలవంతంగా ఆ భారీ ఆకారాన్ని తీసుకొని వెళ్లి కారులో ఎక్కిస్తారు. నర్మదకు అంత పెద్ద మనిషిని చూసి డౌట్ వస్తుంది. ఆ మనిషిని కార్లు పడుకోబెట్టగానే ఒక్కసారిగా చెక్ చేసి ముగ్గురు షాక్ అవుతారు. అయితే నర్మద మాత్రం పాడుకున్న చేయమంటే అన్ని రకాలుగా చేస్తారు కానీ మీరు ఎందుకు ఇప్పుడు మంచి పని చేయమంటే చేయలేకపోయారు అని తిడుతుంది దాంతో వాళ్ళందరూ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు.
ప్రేమ ఇంకా రాలేదు అని మండపంలోని వాళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ప్రేమ వస్తుంది అని నాకు నమ్మకం ఉంది. నేను వెళ్లి మండపంలో కూర్చుంటాను అని ధీరజ్ అనగానే అందరూ కూడా ధీరజ్ ను చూసి బాధపడతారు. అయితే ధీరజ్ మండపంలో కూర్చున్న కూడా ఇంకా ప్రేమ రాలేదు నర్మద తీసుకురాలేదు అని వేదవతి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది.. అయితే ప్రేమ వస్తుందా రాదా అని ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉండగా వేదవతి మాత్రం నర్మదా ఇంకా రాలేదు కనీసం ఫోన్ కూడా చేయలేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది.
ఇక చింతామణిని పక్కన పెట్టేసి వాళ్ళు కారు వేసుకొని వెళ్లిపోవాలని భాగ్యం శ్రీవల్లి అనుకుంటారు. అయితే ఆ చింతామణిని బయట పడుకోబెట్టగానే చింతామణి ఒక్కసారిగా లేసి ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు అని అంటుంది వామ్మో డైనోసార్ లేచేసింది కదా చిన్న నా పని అయిపోయినట్లే అని అనుకుంటూ ఉంటారు భాగ్యం శ్రీవల్లి. నర్మద మాత్రం ప్రేమ కోసం లోపలికి వెళ్లి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అయితే నర్మదా ప్రేమ ఎక్కడ లేదని కంగారు పడిపోతూ ఉండగా వేదవతి ఫోన్ చేసి పెడుతుంది అప్పుడే ప్రేమ వచ్చింది అని వేదవతి చెప్పగానే నర్మదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..