E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: హమ్మయ్య పల్లవి సేఫ్.. అశ్విన్ అరెస్ట్.. శ్రీయ సాధించింది..

Intinti Ramayanam Today Episode: హమ్మయ్య పల్లవి సేఫ్.. అశ్విన్ అరెస్ట్.. శ్రీయ సాధించింది..
Advertisement

Intinti Ramayanam Today Episode august 18th : పల్లవి తన గురించి చెప్పగానే నువ్వేం బాధపడకు పల్లవి నేను చూసుకుంటాను అని అవని అంటుంది. వాడికి నేను డబ్బులు ఇచ్చి వాడు నీ జోలికి రానివ్వకుండా నేను చేస్తాను అని పల్లవితో అని అంటుంది. ఇక పల్లవి అవని అక్క ధైర్యం చెప్పింది కాబట్టి నా సమస్యను త్వరలోనే తీరిపోతుంది అని అనుకుంటుంది.. ఈ అశ్విన్ కోసం డబ్బులను తీసుకొచ్చిన అవని అతనికి ముందు ఇవ్వకుండా వీడియోలు ఫోటోలు ఇస్తేనే ఇస్తాను అని చెప్తుంది. ఇక మాట వినగానే అశ్విని నిజమే అనుకోని నమ్మి ఆ వీడియోలు ఇవ్వగానే అతనికి డబ్బులు ఇచ్చే టైం కి పోలీసులు సడన్గా ఎంట్రీ ఇస్తారు. అతని పోలీసులు అరెస్ట్ చేయగానే అవని వాడు దుర్మార్గుడు అక్క వాడిని అరెస్ట్ చేసినందుకు నా మీద పగ పెంచుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అలానే చేస్తాడేమో అని భయపడుతుంది.  కానీ అవని ఏం చేస్తాడు నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు అని అంటుంది.

అవని మాస్టర్ ప్లాన్ సక్సెస్..

అవని అభి కి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. అయితే అభి రావడంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ అవని మాత్రం వీడు ఒక దుర్మార్గుడు అమ్మాయిలను వీడియోలు తీసి నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు అని వాళ్ళు అనగానే అది ఇంకాస్త రెచ్చిపోయి వాడిని జైలు నుంచి బయటకు రానివ్వకుండా చేస్తాను అని అంటాడు.. అశ్విన్ పీడ విరగడయిపోయింది అని పల్లవి ఇంకా టెన్షన్ లోనే ఉంటుంది కానీ అవని మాత్రం నువ్వేమీ బాధపడకు ఇప్పుడు నీ బాధలను పోయాయి కదా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది.. మనకు దుర్మార్గుడు అక్క బయటికి రాగానే మళ్లీ ఏదో ఒకటి చేసి నన్ను ఇబ్బంది పెడతాడు అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ అవని మాత్రం పల్లవికి ధైర్యం చెప్పి నువ్వు భయపడకు అని చెప్తుంది..

పల్లవిని చూసి అంతా షాక్..

Advertisement

పల్లవి చాలా సంతోషంగా ఇంట్లోకి రావడంతో అందరూ కూడా ఎందుకు పల్లవి ఇంత సంతోషంగా ఉంది ఏమైంది అని అనుకుంటారు. కానీ పల్లవి సంతోషంగా ఉండడానికి కారణం తను చాలా మారిపోవడమే అని అవని అంటుంది. పల్లవి ఎంత సంతోషంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు చాలా సంతోషంగా ఉంది అని అందరూ అనుకుంటారు.. పల్లవి నిజంగా అక్క చేసిన పనికి చాలా సంతోషంగా ఉన్నాను అని అనగానే మిగిలిన వాళ్ళందరూ కూడా నిజంగానే పల్లవి చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు. ఏది ఏమైనా కూడా అవని మాటతో పల్లవి ఇంతగా మారిపోతుంది అని అస్సలు ఊహించలేదు అని అందరూ కూడా పల్లవిని చూసి మురిసిపోతూ ఉంటారు.

శ్రీయ గుడ్ న్యూస్..

శ్రేయ చాలా సంతోషంగా ఇంటికి వస్తుంది.. నేను వెళ్ళిన పని పూర్తయింది.. స్టార్ట్ అప్ కంపెనీ కోసం అని నేను చెప్పిన ప్రాజెక్టు వాళ్లకు బాగా నచ్చింది.. నేను కూడా అసలు ఊహించలేదు ఇలా జరుగుతుంది అని అంటుంది శ్రియ. గుడ్ న్యూస్ చెప్పింది అని ఇంట్లోని వాళ్ళందరూ కూడా తనని పొగిడేస్తూ ఉంటారు. పల్లవి అందరూ కూడా శ్రేయాన్ని పొగిడేస్తూ చాలా సంతోషంగా ఉంటారు. శ్రియ చాలా గ్రేట్ అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తారు.. మీరందరూ కూడా ఇంతగా పొగడ్డానికి కారణం సాధించడమే అని అనుకుంటారు. అయితే అవని మాత్రం మన ఇంట్లో వరుసగా గుడ్ న్యూస్ లు అన్నీ తింటున్నాము అంటే కారణం దానికి బాబుని అని అంటుంది. అవునక్కా నిజమే బాబు ఇంట్లోకి వచ్చిన తర్వాతనే అన్ని జరుగుతున్నాయి అని పల్లవి కూడా ఉంటుంది..

అక్షయ్ కు మైండ్ బ్లాక్..

Advertisement

అక్షయ్ పని చేసుకుంటూ ఉండగా అవని తెల్లచీర మల్లెపూలు పెట్టుకొని అక్కడికి వస్తుంది.. అది చూసిన అక్షయ్ తట్టుకోలేక తనకోసం ఏదైనా చేయాలి అని అనుకుంటారు.. అవని మాత్రం రెచ్చగొట్టేలా చూస్తుంది అయితే.. అవని మాత్రం అక్షయ్ ని ఓర చూపులు చూస్తూ తనని ఇంకా ఇబ్బంది పెట్టలా ఉంటుంది. కానీ అక్షయ మాత్రం అవనీతో మాట్లాడకూడదు అని పెట్టుకున్న రూల్ ని పక్కన పెట్టేసి అవనితో కలిసిపోవాలని అనుకుంటాడు. కానీ అవని మాత్రం ఇస్తానని ఒక ఆట ఆడుకుంటుంది. చివరికి వీళ్ళిద్దరూ కలిసి సరదాగా మాట్లాడటంతో పాటు సరదాగా ఉంటారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ వీళ్లిద్దరితో హైలెట్గా నిలుస్తుంది. తర్వాత రోజు కూడా వీళ్ళిద్దరూ సరదాగా ఉండడం చూసి అక్షయ్ అవని తో పాటుగా కమల్ పల్లవిలు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు.

కమల్ చేసిన అతి పెద్ద తప్పు..

కమల్ ఆఫీస్ లో ఒక చెక్కు మీద చూసుకోకుండా సైన్ పెట్టడంతో ఏమైంది అని అడుగుతాడు అక్షయ్.. అసలు నువ్వు చూసుకోకుండా ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశావు అని ఒక్క రూపాయి కాదు ఏకంగా 10 లక్షల కాంట్రాక్టు మనకి లాస్ అయింది అని చెప్పడంతో నాకు తెలీదు అన్నయ్య నేను చెప్పాను కదా నాకు చూడడం రాదు అని మీరే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు అని కమల్ అంటాడు. అయితే కమల్ చేసిన తప్పుని బయట పెట్టకుండా.. కేవలం ఆఫీస్ కి రావాలి అని అవనికి చెప్తాడు. అవన్నీ ఆఫీస్ కి వెళ్తుంది అని విన్న భానుమతి పల్లవిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×