E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవిని రెచ్చగొట్టిన భానుమతి.. చక్రధర్ మాటకు షాక్.. పల్లవి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: పల్లవిని రెచ్చగొట్టిన భానుమతి.. చక్రధర్ మాటకు షాక్.. పల్లవి ప్లాన్ ఇదా..?
Advertisement

Intinti Ramayanam Today Episode august 19th : అక్షయ్ పని చేసుకుంటూ ఉండగా అవని తెల్లచీర మల్లెపూలు పెట్టుకొని అక్కడికి వస్తుంది.. అది చూసిన అక్షయ్ తట్టుకోలేక తనకోసం ఏదైనా చేయాలి అని అనుకుంటారు.. అవని మాత్రం రెచ్చగొట్టేలా చూస్తుంది అయితే.. అవని మాత్రం అక్షయ్ ని ఓర చూపులు చూస్తూ తనని ఇంకా ఇబ్బంది పెట్టలా ఉంటుంది. కానీ అక్షయ మాత్రం అవనీతో మాట్లాడకూడదు అని పెట్టుకున్న రూల్ ని పక్కన పెట్టేసి అవనితో కలిసిపోవాలని అనుకుంటాడు. కానీ అవని మాత్రం ఇస్తానని ఒక ఆట ఆడుకుంటుంది. చివరికి వీళ్ళిద్దరూ కలిసి సరదాగా మాట్లాడటంతో పాటు సరదాగా ఉంటారు. కమల్ ఆఫీస్ లో ఒక చెక్కు మీద చూసుకోకుండా సైన్ పెట్టడంతో ఏమైంది అని అడుగుతాడు అక్షయ్.. అసలు నువ్వు చూసుకోకుండా ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశావు అని ఒక్క రూపాయి కాదు ఏకంగా 10 లక్షల కాంట్రాక్టు మనకి లాస్ అయింది అని చెప్పడంతో నాకు తెలీదు అన్నయ్య నేను చెప్పాను కదా నాకు చూడడం రాదు అని మీరే నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు అని కమల్ అంటాడు. అయితే కమల్ చేసిన తప్పుని బయట పెట్టకుండా.. కేవలం ఆఫీస్ కి రావాలి అని అవనికి చెప్తాడు. అవన్నీ ఆఫీస్ కి వెళ్తుంది అని విన్న భానుమతి పల్లవిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

పల్లవిని రెచ్చగొట్టిన భానుమతి..

భానుమతి పల్లవి ఒక్కటే ఇంట్లో కూర్చుని అన్ని పనులు చేస్తుంది అని రెచ్చగొడుతుంది. నువ్వు ఒక్కదానివి వాళ్ళందరూ ఆఫీస్ కి వెళ్తుంటే ఇంట్లో కూర్చుని ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ బాబుకి పాలు పడుతూ ఉండు వాళ్ళందరూ ఆఫీస్ కి వెళ్ళిపోతారు.. శ్రీయా ఆఫీస్ కి వెళ్తుంది అలాగే అవని కూడా రేపటి నుంచి ఆఫీస్ కి వెళ్తుంది నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకుంటూ ఉంటావా నువ్వు కూడా ఏదో ఒక పని చేసుకోవాలి అని భానుమతి పల్లవిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. పల్లవి తో భానుమతి చెప్తూ ఉండడం చూసినా మీనాక్షి పల్లవిని భానుమతి మార్చేస్తుంది అని అనుకుంటుంది. అసలు పల్లవి ఇంట్లో ఎందుకు ఉండాలి తనని కూడా బయటికి పంపిస్తే బాగుంటుంది అని మీనాక్షి ఆలోచిస్తుంది. ఇక భానుమతి ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం మౌనంగా ఉండడంతో నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోతుంది.

చక్రధర్ కు నిజం చెప్పిన మీనాక్షి.. 

Advertisement

మీనాక్షి అర్జెంటుగా చక్రధర్ ని కలవాలి అని అవనిని తీసుకొని వెళ్తుంది. ఏంటి మీనాక్షి ఎప్పుడు లేని కొత్తగా అర్జెంటుగా కలవాలి అని అన్నావు ఏమైంది అని అడుగుతాడు. అవని ఏం జరిగింది మీ అమ్మ ఎందుకు నన్ను అర్జెంటుగా కలవాలని అనుకుంది అని చక్రధర్ కూడా అడుగుతాడు.. నాకు కూడా ఏం చెప్పలేదు నాన్న మీతో కలవాలి అని తీసుకుని రమ్మని అనింది అందుకే తీసుకొని వచ్చాను అని అంటుంది అవని. అయితే వెంటనే పల్లవి ఒక్కటే ఇంట్లో ఉంటుంది కదా వీళ్ళిద్దరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోతారు తను ఒంటరిగా ఉంటే తను కూడా బాధపడుతుంది కదా ఏదో ఒకటి చేసేతనని ఇష్టమైన దాంట్లో ఉంచండి అని చెప్పగానే మన బిజినెస్ లు అన్నిటికీ పల్లవి, భరత్లను వారసులుగా ప్రకటించాలని అనుకుంటున్నాను అని చక్రధర్ అంటాడు ఈ విషయాన్ని మీరే నేరుగా వచ్చి పళ్ళ మీద చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది నాన్న అని అవని అంటుంది..

పల్లవి మాటతో షాక్..

పల్లవి తనకి ఉద్యోగం చేయాలని లేదు ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది భానుమతి. అందరూ బాబుతో ఆడుకుంటూ ఉండగా ఇంట్లోకి చక్రధర్ రావడంతో చాలా సంతోషంగా అతన్ని రిసీవ్ చేసుకుంటారు. కొన్ని పనుల వల్ల బిజీగా ఉండడంవల్ల బాబుని కూడా చూడడానికి రాలేదు అని చక్రధరంటాడు.. అయితే పల్లవి ఎక్కడ అని అందరితో సంతోషంగా అడుగుతాడు చక్రధర్. పల్లవి తన తండ్రి వచ్చాడని చాలా సంతోషంగా వచ్చి తనతో మాట్లాడుతుంది. అది చూసిన అందరూ కూడా పల్లవిలో ఇంత మార్పు వచ్చింది అంటే చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటారు. పల్లవి ఇంట్లోనే ఉంటుంది కదా తనని నా బిజినెస్ లు అన్నిటికీ చైర్మన్ గా చేయాలి అని అనుకుంటున్నాను అని అతను చెప్పగానే.. అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.. కానీ పల్లవి మాత్రం నేను అలాంటి బిజినెస్ లు చేయలేను అని ఒక్క మాటతో తేల్చి చెప్పేస్తుంది..

నేను స్వంతంగా నిలబడాలి.. 

Advertisement

ఒకరు ద్వారా వచ్చిన ఆస్తులని అనుభవించడం నాకు చేతకానితనమవుతుందే తప్ప.. నా కాళ్ళ మీద నేను నిలబడితేనే నాకు ఒక సంతృప్తి ఉంటుంది అని పల్లవి అనగానే అందరూ కూడా చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు.. కానీ పల్లవి ఆ మాట అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. నా డాడీ నుంచి వచ్చిన కంపెనీలు నాకు సెట్ అవ్వవు అంత పెద్ద బాధ్యతల్ని నేను మోయలేను నా కాళ్ళ మీద నేను నిలబడి పైకి రావాలి అని అనుకుంటున్నాను అని పల్లవి చెప్పగానే కమల్ నా భార్యలో ఇంత మార్పు వచ్చిందని అనుకుంటాడు.. పల్లవి నిజంగానే చాలా సంతోషకరమైన వార్త చెప్పింది అని అందరూ కూడా సంతోషంగా ఉంటారు..

కమల్ ఫిదా..

ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు పల్లవి ఒక కంపెనీకి సీఈఓ అంటే చాలా ఉండాలి మీ నాన్నని స్వయంగా వచ్చి నీకు కంపెనీలు అన్నీ రాసి ఇస్తాను అంటే నువ్వు ఎందుకు వద్దని అంటున్నావు. అని నా కాళ్ళ మీద నేను నిలబడి పైకొస్తే పల్లవి గ్రేట్ అంటారు లేదా.. మా నాన్న బిజినెస్లను చూసుకుంటే మా నాన్న ఇచ్చిన వారసత్వం అని అంటారు నాకు అలాంటి మాటలు వద్దు బావ అని అనగానే కమల్ ఫిదా అయిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :గుడ్ న్యూస్ చెప్పిన ప్రేరణ.. సీరియల్స్ కు గుడ్ బై..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

Big Stories

Advertisement
×