E-Paper
Advertisement

Bigg Boss Prerana : గుడ్ న్యూస్ చెప్పిన ప్రేరణ.. సీరియల్స్ కు గుడ్ బై..?

Bigg Boss Prerana : గుడ్ న్యూస్ చెప్పిన ప్రేరణ.. సీరియల్స్ కు గుడ్ బై..?
Advertisement

Bigg Boss Prerana : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటీనటుల గురించి చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. కొంతమంది సినిమాలు చేసే సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు వాళ్ల గురించి కూడా నెటిజన్లు గూగుల్లో తెగ వెతికిస్తున్నారు. ఇది ఈటీవీలో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ల గురించి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈమధ్య బిగ్ బాస్ కంటెస్టెంట్ లో చాలామంది సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ లో తన సత్తాను చాటుతూ వచ్చిన ప్రేరణ గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటాయి.. తాజాగా ఈమె అభిమానులతో ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది.. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్అవుతున్నాయి.. ఇంతకీ ఆమె చెప్పిన గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

గుడ్ న్యూస్ చెప్పిన ప్రేరణ..

బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నా సీరియల్ ముద్దుగుమ్మల్లో ఒకరు ప్రేరణ. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె ఫైర్ బ్రాండ్ గా హౌస్ లో రెచ్చిపోయింది. తన ఆటిట్యూడ్ తో అందరినీ ఆకట్టుకుంది కానీ.. ఆమె విన్నర్ గా నిలవలేదు.. పల్లవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేరణ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా సీరియల్స్ లో కనిపించలేదు కానీ, సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు స్పెషల్ ఈవెంట్లలో ఈయన సందడి చేస్తూ వస్తుంది. రీసెంట్ గా ఈమె తల్లి కాబోతుంది అంటే ఒక వార్తని షేర్ చేసుకుంది. ప్రేరణ తన బేబీ బంప్స్ ఫోటోలను ఈ మధ్య సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.. ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

సీరియల్స్ కు గుడ్ బై..

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె నటించిన కృష్ణ ముకుంద మురారీ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమాయకమైన తన నటనతో ఆకట్టుకుంటే వచ్చిన ఈమె తన అందం ఆటిట్యూడ్ తో కూడా జనాలని తన వైపు తిప్పుకుంది.. అయితే ఆమె చేసింది కొన్ని సీరియల్స్ అయినా కూడా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఇటీవల కాలంలో ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సీరియల్స్ చేయలేదు కానీ స్పెషల్ ఈవెంట్స్ లో మెరుస్తూ అభిమానును అలరించింది. ఇటీవల ఈమె ప్రెగ్నెంట్ అన్న వార్తను షేర్ చేయడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం పేరు నాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ ప్రెగ్నెంట్ గా ఉండడంతో ఆమె సీరియస్ చెయ్యలేదు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే ఈమె సీరియల్స్ కి గుడ్ బై చెప్పిందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

Also Read : బుధవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి…

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×