E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు అవని దూరం.. పల్లవి దొరికిపోయింది.. పార్వతికి అనుమానం..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు అవని దూరం.. పల్లవి దొరికిపోయింది.. పార్వతికి అనుమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode august 29th: అవని ఆక్సి దగ్గరికి వెళ్లి ఎంతగా మాట్లాడాలని ప్రయత్నించిన తను మాత్రం ఏమి పట్టనట్లుగా విసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక అవని కూరగాయల కోసమని బయటకు వెళ్తుంది. అక్కడ బస్ స్టాప్ లో శ్రేయ బిడ్డని కిడ్నాప్ చేయాలనుకున్నా కిడ్నాపర్స్ అక్కడ కనిపించడంతో అవని వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒక బిడ్డని కిడ్నాప్ చేయబోతుంటే అవని పట్టుకుని వాళ్లకి చెంపలు పగలగొడుతుంది. ఇక అవని వాళ్లకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వడంతో ఆ ఇద్దరు కూడా దొరికిపోతామని అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటారు.. ఇక ఆ ఇద్దరు కిలాడీలు పారిపోతుంటే అవని వాళ్ళ వెనకాల పడి తరుముతుంది. కానీ మిస్ అయిపోతారు.

అవనిని దూరం పెట్టిన అక్షయ్..

అవని అక్షయ్ ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు.. ఏమైంది అసలు ఈయన భోజనం కూడా చేయలేదు కనీసం టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు ఏంటి అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే కనీసం కాఫీ కూడా తాగలేదు ఒకసారి ఫోన్ చేసి భోజనం చేశారా అని అడుగుదామని అనుకుంటుంది.. అక్షయ్ కి ఫోన్ చేసిన సరే అవని ఫోన్ చేసి చిరాకు పడిపోతూ ఉంటాడు. అసలు అవని ఫోన్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో అక్షయ్ ఏమైంది ఇంత కోపంగా మారిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అవని. అసలు ఈయన కోపంగా ఉండడానికి కారణం ఏంటి సడన్ గా ఇంత కోపంగా ఉంటున్నాడు ఏంటి అని అవనికి అనుమానం వస్తుంది. కానీ అక్షయ్ మాత్రం ఆఫీస్ టెన్షన్స్ తో బిజీగా ఉండడం వల్ల అవనికి మళ్లీ ఫోన్ కూడా చేయడు. ఇక కమల్ ఆఫీస్ కి రాలేదని మేనేజర్ చెప్పగానే అక్షయ్ చాలా సీరియస్గా కామన్ ని వెతకాలని అనుకుంటాడు కానీ అక్కడ కారులో నిద్రపోతున్న కమల్ని చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఈ జన్మకి మారడు అని అనుకుంటాడు.

పల్లవి పై అనుమానం..

Advertisement

పల్లవి తను మారినట్లు ఎవరికీ తెలియకూడదు అని మేనేజ్ చేసే ప్రయత్నంలో ఉంటుంది.. తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే పార్టీకి వస్తావా అని అడుగుతుంది. మొన్న చేసుకున్న పార్టీని మందు వాసన నుంచి బయటపడడానికి చాలా కష్టమైపోయింది అని పల్లవి అంటుంది. నా దగ్గర వచ్చిన మందు వాసనకి ఇంట్లోని వాళ్ళందరూ ఏంటో మందు వాసన వస్తుంది అని చాలా టెన్షన్ పడిపోతూ అడిగారు. కానీ ఎక్కడ దొరికిపోతాను అని చాలా కంగారు పడ్డాను. కానీ ఏదో ఒక పర్సన్ పేరు చెప్పేసి ఇంట్లో వాళ్ళందరిని నమ్మించేసాను అని పల్లవి అంటుంది అయితే నువ్వు రావు కదా ఇప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతాను అని తన ఫ్రెండ్ అంటుంది.. ఈసారి మనం పార్టీ చేసుకుంటే కాస్ట్లీ బ్రాండ్ తోనే చేసుకోవాలి అది అయితే వాసన రాకుండా ఉంటుంది అని పల్లవి అంటుంది..

పార్వతికి పల్లవి పై అనుమానం..

పార్వతి పల్లవి రాజేంద్రప్రసాద్ ఫోటో పట్టుకుని ఉండడం చూసి తను చాలా మారిపోయింది కదా ఇప్పుడు వాళ్ళ మామయ్య ఫోటో పట్టుకొని క్షమాపణలు అడుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే కింద పడిన ఫోటోని అక్కడ పడేసి వెళ్ళిపోతుంది పల్లవి. పల్లవిలో నిజంగానే మార్పు వచ్చి ఉంటే ఆ ఫోటోని తీసుకుని క్షమించండి అని అడిగేది కదా మరి ఎందుకు తను ఇలా మారిపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవిలో నిజంగా మార్పు వచ్చింది అంటే వాళ్ళ మామయ్య ఫోటో కింద పడగానే చూసి తీసుకునేది కదా కానీ ఎందుకు అది ఇలా ప్రవర్తిస్తుంది. నిజంగానే పల్లవిలో మార్పు రాలేదా ఇన్ని రోజులు నటించినా అని పార్వతి అనుమాన పడుతుంది.. పల్లవి నిజంగానే మారలేదని నాకు అనుమానం గా ఉంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది పార్వతి.

భానుమతిని ఆడుకున్న ఆరాధ్య..

Advertisement

ఇక భానుమతి హాల్లో కూర్చుని గేమ్ ఆడుతూ ఉండగా ఆరాధ్య బామ్మ ని ఇలా కూర్చొనిస్తే నాకు అస్సలు నచ్చలేదు బామ్మ ని మళ్లీ ఆడుకోవాలి అని అనుకుంటుంది. అయితే ఆరాధ్య వచ్చి బామ్మ మీకు ఇంకొక వీడియో చూపిస్తాను మీరు ఇది గనక చూస్తే ఖచ్చితంగా షుగర్ తగ్గిపోతుంది అని మరోసారి అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తుంది. పోయినసారి అలాగే నన్ను ఆడుకోవాలి అని నువ్వు ఇలా చేశావు ఇప్పుడు మాత్రం అలా కుదరదు అని భానుమతి అంటుంది. ఆరోజు అంటే నన్ను అమ్మ దగ్గర ఇరికించావు కాబట్టే నేను అలా చేశాను ఇప్పుడు ఎందుకు అలా చేస్తాను బొమ్మ నువ్వు స్వీట్ తింటూ ఉంటే చూడాలని నాకు కూడా ఉంటుంది కదా అని ఆరాధ్య అంటుంది.. నువ్వు ఎంత మంచి దానివే నా కోసం ఇంత చేయాలనుకుంటున్నావా అని ఆ వీడియోని చూస్తుంది అయితే హోంవర్క్ చేయడానికి భానుమతి ఒప్పుకుంటుంది. నిజంగా నేను చాలా మంచి దానివి అంటూ భానుమతి హోంవర్క్ ని పూర్తి చేసే పని చేస్తుంది. ఆరాధ్య బామ్మ ని ఇలానే రెండు రోజులు ఆడుకుంటూ తన పని చేయించుకోవాలని అనుకుంటుంది..

పార్వతికి పల్లవి దొరికిపోతుందా..?

పార్వతి పల్లవి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఏమైంది అని చూస్తూ ఉంటుంది. అయితే బయట పల్లవి కిడ్నాప్ చేయించడానికి వచ్చిన ఆడవాళ్లు ఇంటి దగ్గరికి నేరుగా రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.. వాళ్లని ఇక్కడి నుంచి పంపించు అని పల్లవి తనం పనిమనిషితో చెప్తుంది.. మళ్లీ వాళ్లకు ఫోన్ చేసి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని ఇక్కడ ఎవరికి రమ్మన్నారు అని పల్లవి అడుగుతుంది. మీ గురించి మేము అందరికీ చెప్పేస్తాం మీతో మాట్లాడాలని వచ్చాము అని ఆ ఇద్దరి లేడీస్ అంటారు. వాళ్లని అక్కడ చూస్తే ఏమైనా అవుతుందేమో అని భయపడ్డ. పల్లవి పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: కొట్టుకున్న ధీరజ్ ప్రేమ.. అడ్డంగా ఇరుక్కున్న తిరుపతి.. వల్లికి వేదవతి స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×