Intinti Ramayanam Today Episode March 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని దాచి పెట్టింది అవని. ప్రణతి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఎంత అడిగినా ఎవ్వరు తనని నమ్మరు. నువ్వే తప్పు చేశావు కావాలని నీ తమ్ముడికి ఇచ్చే పెళ్లి చేశావు అంటూ ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు. అవని బాధపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని తీసుకొని దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అవని ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా అందరూ అన్ని మాటలు అంటున్నారు అవని ఒక్క మాట తిరిగి మాట్లాడితే ఎంత బాగుండేది. అందరూ నోరులు మూతపడే వెంటూ స్వరాజ్యం కూడా అవని తప్పు చేసింది అంటూ మాట్లాడుతుంది. అక్షయ్ అవని ఇద్దరూ ప్రణతిని వెతుక్కుంటూ వెళ్లారు కదా దొరికితే ప్రణతిని వాళ్ళ ఇంట్లో అప్పగించి అవని వస్తుందిలే అని ఇద్దరు అనుకునే లోపల అవని ఆటోలో నుంచి దిగుతుంది వెనకాలే ప్రణతి భరత్ కూడా వస్తారు. ఈ అమ్మాయి ప్రణతి కదా ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని వెళ్ళింది.. చివరకు రహస్యం దాచిపెట్టి పెళ్లి చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని నిన్న ప్రణతి పెళ్లి కావడంతో ఆవేశంగా ఉన్నారు ఇప్పుడు ఆవేశం తగ్గింటది వాళ్లతో మాట్లాడాలి అసలు ఏంటన్న విషయం వాళ్లకి చెప్పాలి అని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళుతుంది కానీ పార్వతి మాటలు విని బయటనే ఆగిపోతుంది. శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా వదిన ఏం చెప్పాలనుకునిందో వెంటనే కదా అసలు ఏమైందో అర్థం అవుతుంది అసలు ఎవరిది తప్పు అని తెలుస్తుంది అని అంటారు. కానీ రాజేంద్ర ఒకసారి మాత్రం వినేది ఏం లేదు అని అంటాడు.. ఇక భానుమతి ప్రణతి పెళ్లికి ముందే కాల్ జారిందేమో అందుకే గుడ్డు చప్పుడు కాకుండా పెళ్లి చేసిందేమో అని అంటుంది.
నా కూతురు గురించి నీకు రాజేంద్రప్రసాద్ అరుస్తాడు నా కూతురు గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావ్ నా తల్లి వై పోయావు. అదే వేరే ఎవరైనా ఇలాంటి మాటలు అంటే ఇక ఎలా ఉండేదో ఊహించలేవు గాని రాజేంద్రప్రసాద్ గట్టిగా ఇస్తారు. మీరేంటండి ఇంత ఆవేశపడతారు అత్తయ్య ఏదో చాదస్తంతో అలా మాట్లాడింది మన ప్రణతి గురించి మనకు తెలియదా అనేసి పార్వతి అంటుంది. రాజేంద్రప్రసాద్ కి గుండెపోటు రావడంతో అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అవినీకు ఎదురుగా అక్షయ్ వస్తాడు.. మళ్లీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి రావాల్సిన అవసరం నీకేంటి అని అంటే నేను చెప్పేది కాస్త వినండి అని అవని అంటుంది నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏం లేదు నువ్వు ఇంత మోసం చేస్తావు నీ క్రిమినల్ బ్రెయిన్ గురించి నాకు ఇప్పుడు తెలిసి నా మనసు విరిగిపోయింది నువ్వు ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించవద్దు ఏది చెప్పద్దు ఒకవేళ చెప్పాలని ప్రయత్నించినా నేను ఏది నమ్మను అని అక్షయ్ అంటాడు.
అక్షయ్ మాట విని అవని బాధపడుతూ వెళ్ళిపోతుంది. అవధి వచ్చిన విషయాన్ని భానుమతి చూసి పల్లవితో చెప్తుంది. పల్లవి బావగారుని మల్ల ఏదోలా కనిపిస్యాలని వచ్చిందిలే అని అంటుంది కానీ ఇంకా అక్షయ్ మాటలు వింటే ఇంకా అవని ఇంటికి రాదని అనిపిస్తుంది అని అంటుంది. అయితే కమల్ విని భానుమతిని కమలాకర్ వేషంలోకి వచ్చి నాలుగు పీకుతాడు. ప్రణతి మాత్రం తన తప్పు చేశానని తన వల్లే అవని వదినకి అన్నయ్యకి గొడవలు వస్తున్నాయని తను చనిపోతే ఏ గొడవలు ఉండవని వెళ్తూ ఉంటుంది.
ప్రణతి బైటికి వెళుతుండటం అవని చూస్తుంది.. ఎక్కడికి వెళ్తున్నావ్ తలుపు నేను తీయనా అని అవని అంటుంది. నావల్ల అందరికీ సమస్యలు వస్తున్నాయి. నీకు అన్నయ్యకు దూరం పెరుగుతుంది అందుకే నేను ఇకనుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను లేదా చచ్చిపోవాలనుకుంటున్నాను అని అంటుంది ఈ సమస్యలన్నీ తీరాలంటే నీకన్నా ముందు నేను చచ్చిపోవాలి మరి నేను చచ్చిపోయానా చచ్చిపోతే సమస్యలు పరిష్కారం అవ్వవు అని అవని ప్రణతికి ధైర్యం చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రణతి తన పుట్టింటికి వెళ్లడానికి నిర్ణయించుకుంటుంది.. ఏం జరుగుతుందో చూడాలి…