E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..
Advertisement

Intinti Ramayanam Today Episode October 10th: పల్లవి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇలానే చేస్తూనే ఉంటుంది కానీ తన జీవితం గురించి తను ఎప్పుడూ ఆలోచించుకోవడం లేదు అని పల్లవి గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది అవన్నీ. అది చూసిన అక్షయ్ ఏంటి అవని పల్లవి విషయంలో నువ్వు బాధ పడిపోతున్నావా భయపడుతున్నావా ఎందుకు అని అడుగుతాడు. ఇన్ని రోజులు నీ చెల్లెలు నువ్వు వెనకేసుకొని వచ్చావు. ఇప్పుడు నీ చెల్లెలు ఇలాంటి తప్పులు చేసింది అని భయపడుతున్నావా ఏమి జరగదు నువ్వు ఏమి కంగారు పడకు అవని అని అంటారు. పల్లవి ఏదో చేస్తుంది అని నువ్వు మాత్రం అసలు భయపడదు ఏం చేసినా దానికి మనం భయపడకుండా ముందడుగు వేద్దామని అక్షయ అంటాడు.

కమల్ ఎమోషనల్ డైలాగ్..

నీకు రాత్రిగానే కమల్ తన అన్నయ్యలతో కలిసి మందు తాగాలని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవని నువ్వు సంతోషంగా తాగుతున్నావా బాధతో తాగుతున్నావా అని అడుగుతుంది. నిజంగానే పల్లవి వెళ్ళిపోయినందుకు సంతోషంతోనే నేను తాగుతున్నాను వదినా అని అంటాడు కమల్. కానీ అవని మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది కమల్ ఇలా రావడానికి కారణం తనే అని ఫీల్ అవుతుంది కానీ కమల్ మాత్రం నువ్వేం ఫీల్ అవ్వదు అది ఏమైనా ఒక్క మంచి పని చేసిందా అని అడుగుతాడు. కానీ కమల్ మాత్రం ఈ రోజు నన్ను ఆపొద్దు వదినా అని తాగుతూ ఉంటాడు..

భానుమతి ఫైర్..

Advertisement

భానుమతి ఒంటరిగా కూర్చొని ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఒంటరిగా కూర్చుని ఉన్నారు కాఫీ తాగారా అని పార్వతి అడుగుతుంది.. పార్వతి నాకు అవని కాఫీ కూడా ఇవ్వలేదు.. నిన్న పల్లవి విషయంలో దాన్ని తిట్టాను కదా.. అందుకే నా మీద కోపంగా ఉందేమో కనీసం నా మొహం లో కాఫీ కూడా కొట్టలేదు అని భానుమతి అంటుంది. మీరు అలా అనకండి అత్తయ్య అవని ఇంకా లేవలేదు అంటే ఏదో జరిగి ఉంటుంది. నేను వెళ్లి కాఫీ పెట్టుకుని వస్తానని పార్వతి అంటుంది.. అయితే వంటగదిలోకి వెళ్లిన పార్వతి శ్రేయ అక్కడ బాబుకి పాలు కాస్తూ కనిపించడంతో ఏంటమ్మా అవని ఇంకా లేవలేదా అని అడగగానే ఏమో అత్తయ్య అక్క ఇంకా లేవనట్టుంది. సరే అమ్మ అత్తయ్యకు ఒక కాఫీ పెట్టి ఇవ్వవా అని అంటుంది సరే అత్తయ్య అని శ్రీయ అంటుంది..

అవనికి సీరియస్..

అక్షయ్ అవని ఇంకా నిద్ర లేవలేదా ఏమైంది ఎందుకు ఇంకా నిద్ర లేవలేదు అని లోపలికి వెళ్లి చూడగానే.. అవనికి ఫుల్ జ్వరంగా ఉంటుందని అనుకుంటాడు. ఇక ఆరాధ్య అమ్మకి రాత్రి నుంచి బాగా జ్వరంగా ఉంది నాన్న అని అంటుంది.. మరి రాత్రి నుంచి ఇలానే ఉంటే ఎందుకు చెప్పలేదు. అవని నువ్వు ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నావు. జ్వరం వచ్చింది అన్న విషయం కూడా ఇంట్లో ఎవరికీ చెప్పవా అని అక్షయ్ అడుగుతాడు. అప్పుడే ఆరాధ్య వెళ్లి ధర్మామీటర్ టాబ్లెట్స్ అని శ్రీయాని అడుగుతుంది. శ్రేయ అలాగే నేను తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్తుంది అవనికి జ్వరం అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా కంగారు పడిపోతూ అవని దగ్గరికి వెళ్తారు అయితే ఏంటమ్మా అవని నీకు ఇంత జ్వరం వస్తే కనీసం చెప్పేది లేదా అని పార్వతి అడుగుతుంది నాకు జ్వరం ఇప్పటినుంచి వచ్చిన అత్తయ్య మరేం పర్వాలేదు. అని అంటున్న సరే పార్వతి మాత్రం నువ్వు అందరికీ బాగోలేనప్పుడు చూసుకుంటావు కదా.. కనీసం నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ఏమని అర్థం చేసుకోవాలి అని పార్వతి అంటుంది. పార్వతి తన కోడలికి జ్వరం రావడంతో నేను అవనీని దగ్గరుండి చూసుకుంటాను అని అంటుంది.

ప్రణతి కాపురంలో చిచ్చు..

Advertisement

పల్లవి ఆవేశంలో చేతిని కాల్చుకుంటూ ఉంటుంది.. అవని మీద కోపం ఇలానే కాలిపోవాలి నాకు ఇంత బాధని మిగిల్చిన అవని నేను అస్సలు వదిలిపెట్టను. అన్ని ఇంట్లో నుంచి గెంటేస్ ఎలా చేస్తుందో అవని అంత చూస్తాను అంటూ తన చేతి మీద వాతలు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన భరత్ ని చూసి చేతిని దాస్తుంది. కానీ భరత్ దాన్ని చూసి ఎందుకు సిస్టర్ మీరు ఇలా చేతులనే కాల్చుకుంటున్నారు అని అడుగుతాడు. మీ అక్క నాకు కాపురంలో చిచ్చు పెట్టింది నన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేసేలా చేసింది ఆ బాధ నేను మర్చిపోలేకనే నన్ను నేను కాల్చుకుంటున్నాను అని పల్లవి అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణతిని ఎలాగైనా సరే భరత్ చేత తిట్టించాలి అని పల్లవి అనుకుంటుంది. మేమిద్దరం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసుకొని మీ అవ్వని వదినకు చేరవేసేందుకే లోపలికి వచ్చావా అని పల్లవి ప్రణతిని అంటుంది దానికి భరత్ కూడా అనడంతో ప్రణతి చాలా ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సీతారాం ను మనోహరి చంపేస్తుందా..?  

Big Stories

Advertisement
×