E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 19th : కమల్ తన తండ్రిని తలుచుకొని బాధపడిపోతూ ఉంటాడు. అయితే ఈ బాధని ఎలాగైనా సరే మర్చిపోవాలి అని తాగేసి ఇంటికి వస్తాడు. అయితే కమల్ ని అలా చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు పల్లవి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజు ఎలాగైనా సరే కమల్ ద్వారా నిజం తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ అక్షయ్ వాళ్ళు కమల్ నిజం ఎక్కడ చెప్తాడు అని కంగారు పడిపోతూ ఉంటారు.. కమలు నీకు నిజం తెలియదు నిజం తెలిస్తే అసలు తట్టుకోలేవు అంటూ భానుమతి పై సీరియస్ అవుతాడు ఇక పల్లవి ఇవాళ కమల్ నిజం చెప్తాడు అని అనుకుంటుంది.

రచ్చ చేసిన కమల్..

కమల్ పల్లవి చెప్పినట్టుగా తాగొచ్చి ఇంట్లో పెద్ద రచ్చ చేస్తాడు. అమ్మకి ఇవాళ నేను ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని కమల్ చాలా బాధపడిపోతూ గోల గోల చేస్తాడు. అయితే పల్లవి ఇవాళ ఎలాగైనా సరే అత్తయ్యకు నిజం తెలిసిపోతుంది ఈ నిజం తెలియదని ఆవిడ గుండె ఆగిపోతుంది నేను సేఫ్ గా ఉంటాను అని ఆలోచిస్తూ సంతోషంగా ఉంటుంది. కమాన్ ని కంట్రోల్ చేయడానికి అవని ఎంతగా ప్రయత్నించినా కూడా అతను మాత్రం అస్సలు వినకుండా నేను ఇవాళ అమ్మకు నిజం చెప్పాల్సిందే అని అంటాడు ఆ మాట వినగానే పార్వతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. దీని గురించి చెప్పాలనుకుంటున్నారా ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు రా అని పార్వతీ కంగారు పడిపోతూ ఉంటుంది. కమల్ని అందరూ ఎంతగా ఓదార్చాలని ప్రయత్నించిన సరే అస్సలు మాట వినకుండా నేను నిజం చెప్తాను అంటూ గోలగోల చేస్తాడు.

అవని ప్లాన్ సక్సెస్.. పల్లవికి షాక్..

Advertisement

కమల్ ఈరోజు ఎలాగైనా సరే నిజం చెప్తాడు అత్తయ్య గారి పరిస్థితి ఎలా అని ఆలోచించినా అవని తెలివిగా ప్రవర్తిస్తుంది.. కమల్ని ఎంతగా ఓదారుస్తున్నా సరే అసలు వినకుండా నేను ఇవాళ ఎలాగైనా సరే నిజం చెప్తాను అంటూ గోల చేసి అందరికీ టెన్షన్ తెప్పిస్తాడు. అక్షయ్ శ్రీకర్ కమలిని తీసుకెళ్లడానికి ఎంతగా బలవంతంగా ప్రయత్నాలు చేసిన సరే.. కమల్ అస్సలు వినకపోవడంతో అవని వెళ్లి బకెట్ తో వాటర్ తెచ్చి కమల్ పై పూస్తుంది అయినా కూడా కమల్ అస్సలు వెనక్కి తగ్గడు. పల్లవి కమలను చూస్తుంటే ఖచ్చితంగా నిజం చెప్పేలా ఉన్నాడు అని చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అవని చేసిన పనికి షాక్ అవుతుంది ఇక కమల్ కూల్ అవుతాడని అనుకుంటుంది కానీ అప్పటికి ఆగకుండా ఉండడంతో తనని బలవంతంగా బయటికి తీసుకుని వెళ్ళిపోతారు. పల్లవి షాక్ ఇచ్చినా అవని చేయడంతో భాధపడుతుంది. కమల్ తాగొచ్చి ఏదో ఒకటి వాగుతూనే ఉన్నాడు కాబట్టి మీరు ఏం పట్టించుకోవద్దు. అత్తయ్య తన ఏదో డిస్టర్బ్ అయినట్టున్నాడు. మీ ఆరోగ్యం బాగోలేదు కదా అందుకే అలా మాట్లాడుతున్నాడు అని అంటుంది దాంతో పార్వతి సరే అమ్మ అని లోపలికి వెళ్ళిపోతుంది.

పల్లవి పై అవనికి అనుమానం..

అవనికి పల్లవి పై అనుమానం వస్తుంది ఇవన్నీ సడన్గా జరుగుతున్నయంటే దానికి కారణం ఎవరు ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే పల్లవి మారిపోయిందా లేదంటే నటిస్తుందా అని ఆలోచిస్తుంది. పల్లవి నిజంగానే మారిపోయిందా ఇంట్లో ఇవన్నీ జరగడానికి కారణం పల్లవి నేను అనే అనుమానం అవనికి వస్తుంది. నిజంగానే అవని పల్లవి పై అనుమానం ఉన్నట్లే మాట్లాడుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే అవని పల్లవి గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది. కమల్ చేసిన పనికి పల్లవికి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటుంది. పల్లవి మాత్రం తన ప్లాను చెడిపోయింది అవని తెలివిగా ప్రవర్తించి ఏదేదో చేసేసింది అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు తప్పించుకున్న ఇక మీదట తప్పించుకునే అవకాశాన్ని నేను ఇవ్వను అని అంటుంది అవని..

పిల్లాడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్..

Advertisement

ఇక కమలి ఎంతగా ఓదార్చినా కూడా రాత్రంతా తన తండ్రి లేడు అని బాధ పడిపోతూనే ఉంటాడు. దాంతో ఇద్దరు అన్నయ్యలు కూడా ఎలాగైనా సరే కమల్ని కాపాడాలి అని అనుకుంటారు.. ఇక పల్లవి ప్లాన్ చేసిన కిడ్నాపర్స్ ఎలాగైనా సరే.. పల్లవి వాళ్ళ ఇంట్లో ఉన్న బాబుని కిడ్నాప్ చేసి పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. పల్లవిని ఇరికించాలి అప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటాం లేదంటే మనల్ని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుందా అని వాళ్ళు ప్లాన్ చేస్తారు.. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అనేది సస్పెన్స్ గా మారింది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Related News

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

Big Stories

Advertisement
×