Intinti Ramayanam Today Episode September 23rd : అవని ఇంట్లోకి వచ్చి రాత్రికి భానుమతి అవని నీకోసమే వెయిట్ చేస్తున్నానమ్మా నువ్వు రాజేంద్రప్రసాద్ కి ఒకసారి వీడియో కాల్ చెయ్యు అని అడుగుతుంది భానుమతి. ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీడియో కాల్ ఏంటి అమ్మమ్మ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆలోచిస్తుంది అప్పుడే పల్లవి దెబ్బకి దొరికిపోయిందిగా ఇప్పుడు మావయ్య గారు లేరు చనిపోయారు అన్న విషయాన్ని చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది కానీ అవినీతి తెలివిగా ప్లాన్ చేసి భానుమతికి వీడియో కాల్ చేసేందుకు ఫోన్ ఇచ్చేస్తుంది అయితే అక్కడ వీడియో కాల్ చేస్తానా ? డాక్టరు రాజేంద్రప్రసాద్ ని చూపించినట్లే చూపించి వెంటనే ఫోన్ అతనికి బీపీ ఎక్కువైంది అమ్మ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అవని ముందుగానే నేను ఆలోచించి ఇలాంటి పని చేశాను కాబట్టి సరిపోయింది లేదంటే ఖచ్చితంగా మావయ్య గారు లేరట్ల విషయాన్ని అత్తయ్యకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది..
భానుమతి నా కొడుకు రాజేంద్రప్రసాద్ కి బీపీ పెరిగిందని డాక్టర్లు అంటున్నారు ఇంకొకసారి మాట్లాడిస్తామని చెప్తున్నారు కదా అంతవరకు వెయిట్ చేస్తాను అని అంటుంది అమ్మమ్మ గారికి అత్తయ్య గారికి నిజం తెలియకుండా ఎన్ని రోజులు ఇలా చెప్పాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ పల్లవి మాత్రం అవని చాలా తెలివిగా ఎప్పటికప్పుడు తనమీదకి రాకుండా బయటపడిపోతూనే ఉంటుంది. అవని నిజంగానే గ్రేట్ అంటూ పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లోనే వాళ్ళందరూ కూడా రాజేంద్రప్రసాద్ చనిపోయారు కదా.. అవ్వని ఎలా వీడియో కాల్ మాట్లాడింది ఏం ప్లాన్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పల్లవి మాత్రం నా ప్లాను మళ్లీ మళ్లీ ఫెయిల్ అవుతూనే ఉంది అవన్నీ చాలా తెలివిగా ఈ సమస్య నుంచి బయట పడుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరి పల్లవి దొరికిపోతుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇక అభి ఫోన్ చేసి అవనితో ఒక నిజం చెప్పాలి అని అంటాడు.
పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు నా కన్నా ముందే అవని ఆలోచిస్తుంది అని పల్లవి అనుకుంటుంది. అయితే పల్లవి ఏం చేసినా కూడా దొరికిపోతానేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. నాకన్నా ముందే ఆలోచిస్తుంది అవని అని పల్లవి అనుకుంటుంది.. అయితే పల్లవి అవనికి ఇంకొక ఛాన్స్ ఇవ్వకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అత్తయ్యకి నిజం తెలియనివ్వకుండా పల్లవి ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటుంది. మావయ్య చనిపోయారు అన్న నిజం ఆత్రికి తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి అయి చచ్చిపోతుంది అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఈసారి అవి స్ట్రాంగ్ గా దెబ్బ కొట్టాలి అని పల్లవి అనుకుంటుంది. అటు పార్వతి శ్రేయ బాబుని పల్లవి ఎందుకు పల్లవి ఇలా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అందరికీ ఎలాగైనా సరే నిజం తెలియాలి పల్లవి గురించి బయటపడాలి అని పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే అవని ఏదో అనుకుంటుంది ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరు అని పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది.
ఎస్సై అభి కిడ్నాప్స్ ని మీ వెనకాల ఎవరున్నారు మీరు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు అని అడుగుతాడు. అయితే ఆ ఇద్దరు మాత్రం పల్లవి గురించి నిజం చెప్పడానికి ఒప్పుకోరు.కానీ అభి ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఆ ఇద్దరు పల్లవి గురించి నేను దాన్ని బయటకు పట్టిస్తారు. అసలు మీకు పల్లవికి ఏం సంబంధం అని అవి పదేపదే అడుగుతాడు. మొత్తానికి పల్లవికి గురించి అభికి నిజం తెలిసిపోతుందని అర్థమవుతుంది. పార్వతి మాత్రం పల్లవి వల్లే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతు పల్లవి దగ్గరికి వస్తుంది. నువ్వే ఇదంతా చేస్తున్నావ్ అని నాకు తెలుసు ఎందుకు శ్రీయ బాబుని కిడ్నాప్ చేయించాలని అనుకున్నావు అని అడుగుతుంది నా గురించి నిజం చెప్పనంతవరకు నేను ఎవరిని ఏమీ చేయను అని అంటుంది.. పల్లవి అత్తయ్య మీకు తెలియని ఒక పెద్ద నిజం ఉంది అది మీరు తెలుసుకోవాలి అందరూ ఎందుకు మీ దగ్గర దాస్తున్నారో మీరు కనిపెట్టాలి అని అంటుంది.
కమల్ తాగొచ్చి ఏదో నిజం చెప్పాలని అనుకున్నాడు కదా.. కానీ మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని అడుగుతుంది పార్వతి. నువ్వు దేని గురించి అబ్బాయి పడుతున్నావు బాధపడుతున్నావు ఆ విషయం ఏంటో నాకు చెప్పాలి అని పార్వతి పార్వతి అడుగుతుంది. ఈ విషయం గురించి మాట్లాడలేకపోతున్నావా నాకు అర్థం కావడం లేదు నాకు మాత్రం నువ్వు నిజం చెప్పాల్సిందేమీ పార్వతి అవనిని అడుగుతుందే ఆ మాటతో అవని ఒక్కసారిగా భయపడిపోతుంది. అసలు ఏ విషయం గురించి నువ్వు నా దగ్గర దాచవో చెప్పు అవని అని బ్రతిమలాడుతుంది. కానీ అవని మాత్రం చెప్పే లోపల అభి ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..