E-Paper
Advertisement

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..
Advertisement

Podarillu Today Episode October 8th : కన్న వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుని మహాలక్ష్మి ఎలాగైనా సరే తీసుకుని వచ్చే కన్నాకు సర్ఫ్రైజ్ చెయ్యాలని అనుకుంటుంది. ఇక చక్రి వాళ్ళ అమ్మ కోసం చాలా వెతుకుతూనే ఉంటాడు. కన్న వాళ్ళ పని చూసిన ఏరియా అంతా జల్లెడ పట్టేస్తూ ఉంటాడు. అయితే ఆమె దొరకదు. ఎక్కడున్నా సరే ఆమెని వెతికి పట్టుకోవాలి అని చెక్రి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అటు మాధవ్కాలు నొప్పి అయినా సైట్ కి రావడంతో మనిషా చాలా బాధపడిపోతుంది. మీరు ఇలా రావడం నాకు అసలు నచ్చలేదు ఇంకాస్త రిష్ట తీసుకోవాలి కదా అని అంటుంది. మాధవ్ కోసం తీసుకొచ్చిన భోజనాన్ని తనే వడ్డించాలని అనుకుంటుంది. మనిష వాళ్ళ అన్నయ్య చాలా సంతోషంగా ఉంటాడు.

మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

మహాలక్ష్మి అందరిని తన ప్రాజెక్టు గురించి అందరికీ సంతోషంగా చెప్తుంది. అయితే చక్రీ, మహా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన కానీ వాళ్ళందరూ కూడా ఏ దాని గురించి మీరు ఇద్దరు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారు. మేము దేని గురించి ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మీరేంటిరా అందరు ఫోన్లు పట్టుకుని తిరుగుతూనే ఉంటారా అని మహాలక్ష్మి అంటుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా కేశవ కూడా షాక్ లోకి వెళ్లి పోతాడు. మాధవ్ మనిషత్తు మాట్లాడుతూ ఉండడం చూసి అందరూ కూడా తనని ఏడిపించేస్తారు.

కేశవ కు కొత్త సమస్య..

Advertisement

చక్రి ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఉండడం చూసి మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటావా ఇంట్లో పనికొచ్చే పనులు ఏవి చేయవా అని మహాలక్ష్మి తిడుతుంది. సరే నేను ఏదో ఒక పని చేసుకుంటాను లేండి అంటూ చక్రి ఫోన్ పక్కన పెట్టేస్తూ ఉంటాడు. అయితే కేశవ షాప్ గురించి మాట్లాడి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. షాప్ ని ఎలాగైనా కొనాలి అనుకుంటున్నాను. నా దగ్గర దాచి పెట్టిన డబ్బులు కొన్ని ఉన్నాయి. ఇంకొన్ని డబ్బులు ఉంటే నా మెకానిక్ షాప్ నాదే అవుతుంది. అని అనగానే మాధవ్ ఏదో ఒకటి చేద్దాం లేరా అని అంటాడు. ఏదో ఒక విధంగా షాప్ ని కొనాలి అని అనుకుంటాడు మహాలక్ష్మి కూడా నేను కూడా సాయం చేస్తాను అని అంటుంది. కన్న కూడా నా ఉంగరం అమ్మేసి అన్నయ్య షాప్ కి వచ్చే డబ్బులకు సహాయం అవుతుంది ఏమో చూడండి అని అనగానే నువ్వు పెద్దోడివి అయిపోయావురా అని మాధవ్ అంటాడు.

మహాకు విక్కీ ప్రపోజ్ చేస్తాడా..?

మహా ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉండగా విక్కీ వచ్చి నువ్వు ఎలాగైనా సరే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి. మన ఆఫీస్ కి మంచి పేరు తీసుకురావాలి అంటూ ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉండడంతో దివ్యా నీ మీద ప్రేమ ఎక్కువవుతుంది నాకేం తో తేడాగా ఉంది అని అంటుంది. అయితే విక్కీ ప్రతిసారి మహాలక్ష్మి దగ్గరికి రావడంతో దివ్య వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుంది కానీ బయటపడడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. విక్కీ నిజంగానే ప్రపోజ్ చేశాడా లేదా అని దివ్య వచ్చి అడగడంతో దివ్యకి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దివ్య విక్కీ నిన్ను లవ్ చేస్తున్నాడని మహాకి చెప్తున్న సరే అస్సలు వినకుండా ఉంటుంది. ఏదో ఒకటి అంటూనే ఉంటావా ముందు వర్క్ చేయాలి అది చూడు అని మహాలక్ష్మి దివ్యకి వార్నింగ్ ఇస్తుంది. విక్కీకి వచ్చి బాయ్ కాఫీ ఇవ్వగానే మహాలక్ష్మి కూడా ఇవ్వడంతో దివ్య ఏదో ఉంది అని మళ్ళీ అంటుంది.

కన్నా వాళ్ళ అమ్మను గుద్దేసిన చక్రీ..

Advertisement

చక్రి మాత్రం కన్నా వాళ్ళమ్మని వెతకడానికి ఊరంతా జల్లెడ పట్టిస్తూ ఉంటాడు. అయితే, కన్న వాళ్ళమ్మ ఎక్కడ అని అందరిని వెతుకుతూ ఉండగా.. ఒకచోట ఒక వ్యక్తి చక్రిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. అంతే కాదు చక్రీకి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్లు ఇస్తూ వస్తూ ఉంటాడు.. ఒకచోట వెతుకుతూ హడావిడిగా వెళుతున్న చక్రికి కన్నా వాళ్ళ అమ్మ ఎదురుగా వచ్చి తన బండి గుద్దుకొని కిందపడిపోతుంది. అయితేఎవరో పడిపోయారు అనుకొని చక్రి క్షమించండి అమ్మ మీకేమి దెబ్బలు తగలలేదు కదా అని అంటాడు. నాకేమీ తాగలేదు బాబు బాగానే ఉంది అని చక్రి వల్ల అమ్మ అంటుంది. అయితే కన్నా వాళ్ళమ్మ ఈవిడే కదా నేను ఈవిడకి వస్తుంది కదా ఊరంతా వెతుకుతున్నాను.. ఈవిడ ఎక్కడ ఉంటుంది అంటూ వెతుక్కుంటూ మళ్ళీ వెళ్ళిపోతాడు మొత్తానికి చక్రి కన్నా వాళ్ళ అమ్మని కనిపెట్టేస్తాడు. మహాకి నిజం చెప్పేస్తాడు.

శైలు మాటతో కేశవ షాక్..

కేశవ ఈ షాప్ ని ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అప్పుడే తన అసిస్టెంట్ ఇంకొక కొద్దిరోజుల్లో నువ్వు ఈ షాప్ కి ఓనర్ కాబోతున్నావు. అందుకే ఓనర్ అన్నా అంటున్నాను అని అనగానే కేశవా లో లోపల సంతోష పడుతూ ఉంటాడు. కాకపోతే ఇంత డబ్బులు ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమోరా నాకు ఈ షాప్ కి కట్టాల్సిన డబ్బులు గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా భయమేస్తుంది అని అంటాడు. ఏది ఏమైనా సరే ఈ షాప్ నా సొంతం చేసుకోవాలి అప్పుడే నాకు ఒక విలువ ఉంటుంది నా పేరు మీద షాప్ ఉందని ఒక ధైర్యం ఉంటుంది అని కేశవ అంటూ ఉండగా అప్పుడే శైలు అక్కడికి వస్తుంది. ఈ షాపు అన్న పేరు మీద రాబోతుంది అని అనగానే ఇది ఏమైనా వరల్డ్ కప్ సాధించిన అంతగా ఫీల్ అవ్వాలా ఏంటి అంటూ శైలు ఒక్కసారిగా షాక్ఇస్తుంది. అయితే నేను ఈ షాప్ కి ఓనర్ అవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. ఓనర్ కాదు అసలు నువ్వు ఈ మెకానిక్ పనిని వదిలేయాలి అంటూ శైలు అనేసి వెళ్ళగానే కేశవ చాలా ఫీల్ అవుతాడు.

మహా, చక్రీ ఎంట్రీతో షాక్..

కన్న వాళ్ళ అమ్మ ఇంటికి అప్పుల వాళ్ళు రావడంతో తన భర్త తాగేసి పడుకొని ఇంట్లోని సామాన్లు అన్నిటిని బయటపడేసుకోండి అని చెప్పేస్తాడు. అయితే ఆవిడ నువ్వు అప్పుల వాళ్ళు వచ్చినా కూడా తాగే ఇలా పడుకొని ఉంటే ఏం చేయాలి నీ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో ఆలోచించవా అంటూ బాధ పడిపోతూ ఉంటుంది. నువ్వు ఇంకో ఇంటికి వెళ్లాలంటే అయితే నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలా ఇలా ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవాలి అని ఆమె అడుగుతుంది అయితే నేను వెళ్ళిపోతాను నువ్వు కూడా ఎక్కడ ఒకచోట బస్టాండ్లను ఉండిపో అనేసి అంటాడు. ఇక అప్పుడే మహాలక్ష్మి చక్రి సడన్గా ఎంట్రీ ఇచ్చి మీకు కన్నా తెలుసా మాధవ తెలుసా అని అడుగుతారు వీళ్ళు ఎవరో నాకు తెలియదు అని ఆవిడ ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కన్నా వాళ్ళ ఇంటికి వస్తుందా లేదా అన్నది చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

Big Stories

Advertisement
×