E-Paper
Advertisement

వయ్యారాలు ఒలకబోస్తున్న ప్రియాంక జైన్ .. చీరలో అదుర్స్!

వయ్యారాలు ఒలకబోస్తున్న ప్రియాంక జైన్ .. చీరలో అదుర్స్!
Advertisement

Priyanka Jain:ప్రియాంక జైన్ ..పరిచయం అక్కరలేని పేరిది.మహారాష్ట్రలో పుట్టి ,కర్నాటకలో పెరిగి తెలుగులో సెటిల్ అయిన ఈ అమ్మడికి బుల్లితెర ప్రేక్షకులలో ఎంతటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీ ద్వారా ఎంటర్ అయిన ఈ భామకి ఎక్కడలేని ఫ్యాన్స్ బేస్ ని సంపాదించిన సినిమా ఏదైనా ఉందంటే అది మౌనరాగం సీరియలే.

శివ కుమార్ తో ప్రేమాయణం

ఇక ఇందులో తనతో పాటు కలిసి నటించిన శివ కుమార్ తో ప్రేమాయణం నడుపుతున్న ప్రియాంక త్వరలో పెళ్లి చేసుకుంటామని ఇప్పటికే చెప్పేశారు కూడా.మరో వైపు పోలీస్ కావాలనుకునే పాత్రలో నటిస్తున్న జానకి కలగనలేదు సీరియల్ కూడా ప్రియాంకకి మంచి ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరించిందే.

బెంగళూరులో  సందడి

Advertisement

ఇక ఇదిలా ఉంటే తాజాగా బెంగళూరు సందడి చేస్తూ అందమైన చీరకట్టులో దిగిన ఫోటోలు,వీడియోలని తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఇంస్టా లో షేర్ చేయడంతో ఫిదా అయిపోతున్నారు ఫాలోవర్స్. బికినీ వేసినా, చీర కట్టినా ప్రియాంకని బీట్ చేసే వాళ్ళే లేరంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

తబాహి సాంగ్ అదరగొట్టిన ప్రియాంక 

గత కొన్ని రోజుల కిందట టాక్సిక్ సినిమాలోని తబాహి సాంగ్ కి ప్రియాంక ఏ రేంజిలో పరువాలు ఒలకబోసిందో మనకితెల్సిందే. ఇక ఆ పాట సోషల్ మీడియాని షేక్ చేసిన తీరు అంతా ఇంతా కాదు. ఇంకొంతమంది కియారా అద్వానీ కన్నా ప్రియాంకనే బాగా చేసిందని ఆకాశానికి ఎత్తేశారు కూడా.ఇక ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 7 లో మంచి ఆటతీరుని ప్రదర్శించినప్పటికీ టాప్ 6 వరకే ఆగిపోవడం గమనార్హం.

మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్

Advertisement

ఇక ప్రియాంక సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయానికి వస్తే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో( priyankamjain___0207) మిలియన్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఇక ఈ ఇన్‌స్టాతోనే తన అభిమానులకి,ఫాలోవర్స్ కి టచ్ లో ఉంటూ తన ఫోటోలని, వీడియోలని షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ శివతో చేసే అల్లరి పనులు, క్రేజీ పోస్ట్లు పెడుతూ వైరల్ అవుతూ ఉంటుంది.ఇక వీటిలో చేసే హోమ్ టూర్స్, ట్రావెల్ వ్లాగ్స్, ప్రాంక్ వీడియోలకి లక్షల్లో వ్యూస్ కొల్లగొట్టేస్తుంటారు కూడా .

also read :ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ తో రిలేషన్ ఎప్పటినుండో తెలుసా ?

జోడీని మెచ్చుకుని తీరాల్సిందే

ఏది ఏమైనా కేవలం సోషల్ మీడియా ద్వారానే ఊహించని మొత్తాల్ని చూస్తున్న ప్రియాంక జైన్ , శివ కుమార్ ల జోడీని మెచ్చుకుని తీరాల్సిందే.

Tags

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×