Illu Illaalu Pillalu : తెలుగు బుల్లితెర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల కాలంలో ప్రతిరోజు సీరియల్స్ జనాలను ఆకట్టుకున్నాయి. టీవీ ఛానెల్స్ పోటీ పడి మరి కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి.. ఇటీవల స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రసారం అయ్యే ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా అలరిస్తూ రావడంతో వీటికి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇక్కడ ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో రావడంతో ఎక్కువమంది వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీరియల్ లో అనుకోని ట్విస్ట్ ఒకటి ఎదురైంది. ఈ సీరియల్ పెద్దయిన రామరాజుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే మరి రామరాజు అరెస్ట్ అయితే ఆ తర్వాత స్టోరీ ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ జనాల్లో మొదలైంది.. మరి ఈ స్టోరీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు పోలీస్ స్టేషన్ లో ఉండడంతో భద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.. అయితే కానీ శ్రీవల్లిని రెచ్చగొట్టి ఆ కేసు పెట్టించడంతో అందరూ కూడా ఎలాగైనా సరే శ్రీవల్లి చేత కేసుని విత్డ్రా చేయించాలని అనుకుంటారు. అయితే శ్రీవల్లి మాత్రం భద్రా చెప్పినట్టుగా వింటూనే రామరాజు వాళ్ళని కష్టాలు పెట్టాలని అనుకుంటుంది. కానీ నర్మద మాత్రం ఎలాగైనా సరే తన అత్తవారింటి వాళ్ళని కాపాడి శ్రీవల్లికి శిక్ష పడేలా చేయాలని అనుకుంటుంది.. అయితే నర్మదా తెలివి ముందు శ్రీవల్లి ఎందుకు పనికిరాదు అని మరోసారి నిరూపణ అవుతుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి భద్ర ప్లాన్ అయితే మరోసారి ఫెయిల్ అయ్యి నర్మదా సక్సెస్ అవుతుంది. ఇక శ్రీవల్లి పరిస్థితి మళ్లీ దారుణంగా మారుతుంది అని సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా కూడా రామరాజు అరెస్ట్ అనేది తట్టుకోలేక పోతాడు. మరి మళ్లీ శ్రీవల్లిని క్షమించి ఇంటికి తీసుకుని వస్తారా లేదా అన్నది చూడాలి..
స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ఒకటి. ఈ ఈ సీరియల్లో అన్ని క్యారెక్టర్లు బాగానే ఉన్నా వల్లి క్యారెక్టర్ మాత్రం జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తన బాగోతం బయటపడడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఆ ఇంటి నుంచి పంపించేస్తారు. ఇక చివరి భద్ర తన పని తీసుకునేందుకు సేవలో మీ మరోసారి ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. అయితే రామరాజు వేదవతి చందులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే వరకట్న సమస్యతో అరెస్టు చేశారు కాబట్టి కచ్చితంగా బెయిల్ రాదని పోలీసులు చెప్తారు.. మొత్తానికి రామరాజు వాళ్లకి బెయిల్ అయితే రాదని తెలుస్తుంది. భద్ర నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి అన్నది ప్రస్తుతం శాంతిని ఆసక్తికరంగా మారింది..